CATEGORIES
Kategorier
యూజర్ల తీవ్ర ఇబ్బందులు - జీ మెయిలకు అంతరాయం
టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విషమంగానే బాలు ఆరోగ్యం
ఎస్ పీ చరణ్ వెల్లడి
అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు
మహిళా సాధికారత కోసం వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
‘స్వచ్ఛ' నగరాల ఏపీ
పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డుల మోత మోగించింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించి సత్తా చాటింది.
ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం
ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం
సుశాంత్ కేసు సీబీఐకే
సుప్రీంకోర్టు స్పష్టీకరణ రియాపై కేసు సహా అన్నిటిపైనా దర్యాప్తు చేయాలని ఆదేశం
సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు
అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఆర్డర్ ఇచ్చారు . పితాని కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది .ఈఎస్ఐ కేసులో త్వరలోనే చార్జిషీటు: ఏసీబీ జేడీ రవికుమార్
శాంతించిన గోదావరి
కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది.
పేద దేశాలకూ టీకా అందాలి
అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి . సంపన్న దేశాలను కోరిన డబ్ల్యూహెచ్ఓ
నవరత్నాల అమలులో మరో ముందడుగు
కీలక సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
ఇకపై విభిన్న నియామకాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ . గ్రూపు–బి, గ్రూపు–సి పోస్టులకు ఇది ప్రాథమిక పరీక్ష . కేంద్ర కేబినెట్ ఆమోదం
వేగంగా యాంటీబాడీస్ వృద్ధి
వివిధ రాష్ట్రాల్లో సెరాలజీ సర్వేలో వెల్లడి
ఆది పురుష్
'బాహుబలి'తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ప్రభాస్.
తగ్గుతున్న గోదావరి
నేటి సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 17.75 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గనున్న వరద
సరికొత్త అవతార్
వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో పేరు గడిచించిన పీటర్ చావ్ ' ఎస్ఆర్ స్పేస్' అనే సొంత ప్రాజెక్ట్ తో రంగంలోకి దిగాడు.
మానవతా దృక్పథంతో ఆదుకుందాం
బాధిత కుటుంబాలకు రూ.2,000 ప్రత్యేక ఆర్థిక సాయం
జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసిం ది.
ముంచెత్తిన గోదారి
ఉప నదులు, వాగులు ఉప్పొంగుతుండడంతో పెరిగిన వరద
కరోనా వైరస్‌లో జన్యు మార్పులు
10 రెట్లు ఎక్కువ ముప్పు
దర్శకుడు నిషికాంత్ ఇకలేరు
'దృశ్యం' దర్శకుడు నిషికాంత్ కామత్ ఇక లేరు.
పండిట్ జరాజ్ అస్తమయం..
భారత సంగీత దిగ్గజాల్లో ఒకరైన ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్ పండిట్ జస్ రాజ్ (90) ఇకలేరు. అమెరికా న్యూజెర్సీలోని ఆయన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మేవతి ఘరానా శైలి గాయకుడైన జరాజ్ భిన్న రాగాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ ఎనిమిది దశాబ్దాలపాటు శ్రోత లను మైమరపిం చారు. 'బాపూజీ ఇకలేరు' అని ఆయన కూతురు దుర్గ వెల్లడించారు. ఆయనకు భార్య మధుర,కుమారుడు సారంగ్ దేవ్ పండిట్, కూతురు దుర్గా జట్లు ఉన్నారు. అమెరికాకు వెళ్లిన జరాజ్ కరోనా మూలంగా లాక్ డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయారు. ఏప్రిల్ లో జస్ రాజ్ చివరిసారిగా తన గానామృతాన్ని వినిపించారు.
ప్రతి గడపకూ ప్రభుత్వ సేవలు
సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్ సేవలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
మహోగ్ర గోదావరి
ధవళేశ్వరం బ్యారేజీలోకి 15.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
నిలకడగా బాలు ఆరోగ్యం
ప్లాస్మా చికిత్సతో కోలుకుంటున్నారు
పతాక ప్రతిష్ట
స్వాతంత్ర్య దినో త్సవం రోజు ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మేజర్ శ్వేతా పాండే.
డెమోక్రాట్లను గెలిపిస్తే..భారత్‌కు మేలు: జో బైడెన్
తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిం చడంలో అమెరికా భారత్ పక్షం వహిస్తుం దని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. హెచ్-1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్ కార్డుల కోసం ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామన్నారు.
సచివాలయాల్లో నేటి నుంచి.. డిజిటల్ లావాదేవీలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా కరెంట్ బిల్లుల చెల్లింపు వంటి పలు సేవలను నగదు రహితంగా నిర్వహించేం దుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
షిఫ్ట్ పద్ధతిలో పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఐసీయూలో ఎస్పీ బాలు
తాను క్షేమంగానే ఉన్నట్లు థమ్సప్ సింబల్ చూపిస్తున్న బాలు
తప్పు ఆస్పత్రిదే
కరోనా బూచి చూపించి విజయవాడ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ.. బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది.