CATEGORIES
Kategorier
రాష్ట్ర పరిధిలోనిదే..
రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రమే నిర్ణయిస్తుంది
అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు
హెచ్–1బీ ఆంక్షల్ని సడలించిన అమెరికా
జెండా ఎగరేసిన తొలి వనిత భికాజి కామా
దేశం కోసంఆమె భర్తతోనే విభేదించింది.బ్రిటిష్ వారికి వ్యతిరేకంగాలండన్‌లో ఉండే పోరాడింది.అంతర్జాతీయ వేదికపై తొలిసారి‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసిచరిత్ర సృష్టించింది.దేశానికి స్వాతంత్య్రం వస్తే స్త్రీకి కూడా వస్తుందిఅని గట్టిగా విశ్వసించింది.‘మేడమ్ కామా’గా నాటి యోధులు పిలుచుకున్నఆమె పరిచయంరేపు స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా...
గోదావరి, కృష్ణా జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.
పారదర్శక పన్ను విధానం
ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.
కట్టుదిట్టంగా ‘దిశ'
మరింత సమర్థంగా అమలుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం
క్యాన్సర్ శాపం
‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’లో రోగాన్ని మందులతో కంటే మాటలతో ఎక్కువ నయం చేయాలంటాడు సంజయ్‌దత్.
భగ్గుమన్న బెంగళూరు!
పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి
ఈమెయిల్ సాక్షిగా అంతులేని ధనాపేక్ష..
బయటపడుతున్న రమేష్ ఆసుపత్రి అక్రమాలు
ఒక అన్నగా.. తమ్ముడిగా.. చేయి పట్టి నడిపిస్తా
‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
అమెరికాలో ‘కమల' వికాసం
డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎంపిక
పట్టు పట్టు.. ట్రెండే పట్టు
పట్టు పట్టు.. ట్రెండే పట్టుకాదేదీ సినిమా కథకు అనర్హం.రకరకాల కథల్ని సినిమాలుగా చూస్తూ వస్తున్నాం.ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతుంది.మారిన ట్రెండ్‌కి తగ్గట్టే.. కథలు రాయాలి.. సినిమాలు తీయాలి.
సీమ ఎత్తిపోతల.. మా వాటా వాడుకోడానికే
కేంద్ర జల్ శక్తి మంత్రి షెకావత్ లేఖకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యుత్తరం
మానవాళికి మంచిరోజులు!
రష్యాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి
మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం
స్వర్ణప్యాలెస్‌లో ఉన్న 31 మందిలో 26 మందికి నెగిటివ్
వంటగది అన్నం పెడుతోంది
సాంబార్ స్టోరీ
వైద్యానికి సాయం చేయండి
కోవిడ్ కట్టడి చర్యలపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్
ప్రణబ్‌కు బ్రెయిన్ సర్జరీ
వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి
సొంత గూటికి పైలట్!
రాహుల్, ప్రియాంకలతో భేటీ అయిన తిరుగుబాటు నేత
సీనియర్ నేత పెనుమత్స కన్నుమూత
అనారోగ్యంతో విశాఖలోనిప్రైవేట్ ఆస్పత్రిలో మృతి
రష్యా వ్యాక్సిన్ విడుదల రేపే?
ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది! గమ్ కోవిడ్ వ్యాక్ లయో పేరుతో రష్యా తయారు చేసిన ఈ టీకాపై పలువురికి సందేహాలు ఉన్నప్పటికీ దాని వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. ముందుగా అనుకున్నట్టుగానే తాము ఆగస్టు 12న.. అంటే బుధవారం కరోనా టీకాను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నిర్ధారించింది.
సచివాలయాల్లో స్పీడ్ సేవలు
ప్రత్యేకంగా ‘పీఎంయూ’ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ ఏపీ వన్.. పరిశ్రమలకు దన్ను
రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గానిలిపేలా 2020–23 పారిశ్రామిక విధానం విడుదల
మృత్యు కీలలు
ప్రైవేట్ కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
క్షణాల్లోనే రక్షణగా...
ప్రమాద స్థలానికి క్షణాల్లోనేఅగ్నిమాపక వాహనాలు
పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్స్
చౌకైన, సులువైన పెట్టుబడి సాధనం
సత్యం పక్షాన నిలబడండి
రాజస్తాన్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గహ్లోత్ లేఖ
రామ మందిరానికి 2.1 టన్నుల గంట
అయోధ్య రామమందిరంలో ఏర్పాటుకానున్న 2,100 కిలోల బరువుండే గంట తయారీ దాదాపు పూర్తికావచ్చింది.
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
రాష్ట్రంలోనిఐటీడీఏల్లో వేడుకలు
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాల్ని తీసుకుంది. అల్లుడి వేధింపులతో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక తండ్రి ఆత్మ హత్య చేసుకుంటే, తండ్రి మరణాన్ని జీర్ణిం చుకోలేక ఇద్దరు కుమార్తెలు బలవన్మరణా నికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దు టూరులో ఈ విషాద ఘటన జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు..