CATEGORIES
Kategorier
అజాగ్రత్తకు తప్పదు భారీ మూల్యం
నిత్య జీవితంలో డిజిటల్ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారిపోయాయి.
భారీగా టెస్టులు
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా చికిత్స, దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కోవిడ్ –19 టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ తీరం సురక్షితం
ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారత్‌కు ఉన్న సువిశాల సముద్ర తీరం సురక్షిత ప్రాంతం. అందులోనూ కోస్తా తీరం అత్యంత సురక్షితం.. సముద్రాల్లో ఎప్పుడో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన చీలికతో తీర భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు
కుంగుబాటులో టీనేజీ
కరోనా, లాక్డౌన్ వల్ల మన దేశంలో లక్షల మంది పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు.. నెలాఖరుకు భర్తీ
అందరికీ పథకాలు అందేలా కార్పొరేషన్లు చూడాలి
అయామ్ సారీ
కొన్ని లక్షణాలు ఉంటేనే పురుషుడు.కొన్ని లక్షణాలు లేకుంటేనే ఆమె స్త్రీ!పాతుకు పోయిన నిర్ధారణ విధానం.పురుషుడు పెట్టుకున్న..డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ సమాజం.గట్టిగా మాట్లాడుతోందా.. స్త్రీ కాదు.మనసారా నవ్వుతోందా... స్త్రీ కాదు.సలహా ఇవ్వబోయిందా.. స్త్రీ కాదు!రిపోర్ట్స్ చూశారు సృష్టీ అండ్ టీమ్.స్త్రీగా లేనందుకు... ‘సారీ’ చెప్పారు.
పేదింటి పిల్ల
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు.తల్లికి లోకం తెలియదు.ఇద్దరు చెల్లెళ్లకు ఊహే తెలియదు.తల్లి కోర్టు చుట్టూ తిరుగుతోంది.తిరుగుతోంది.. తిరుగుతోంది.భానుమతి పెద్దయ్యే వరకు..‘పరిహారం’ ఆ ఇంటి దరి చేరలేదు!ఆ పేదింటి భానుమతే.. జస్టిస్ భానుమతి.‘సుప్రీం’ జడ్జిగా నిన్న రిటైర్ అయ్యారు.
టీకా రేసులో భారత్ జోరు
దూసుకుపోతున్న ఏడు ఫార్మా కంపెనీలు
జిల్లాకొక కంట్రోల్ రూమ్
ప్రస్తుతం 104 కాల్‌సెంటర్ ఉండగా కొత్తగా జిల్లా కేంద్రానికి ఒకటి చొప్పున 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తారు.
విమానానికి తప్పిన ప్రమాదం
రేణిగుంటలో రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతుండగా ఫైరింజన్ బోల్తా
నెల రోజుల అమ్మ
స్త్రీ అమ్మగా మారడానికి రోజులు అక్కర్లేదు.ఒక్క నిమిషం చాలు.పసిబిడ్డ గుండెలకు తాకిన మరుక్షణమేఏ స్త్రీ అయినా తల్లిలా మారిపోతుంది.మేరి అనిత కూడా అలా మారింది.కాని ఆమె షించాల్సిన పాత్రనెలరోజులు మాత్రమే అనే వాస్తవంఉద్వేగభరితమైనది.
నిలకడగా కృష్ణమ్మ
శ్రీశైలం జలాశయంలోకి 89,731 క్యూసెక్కుల ప్రవాహం
దేవుళ్ల పుట్టిల్లు
రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లాఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలుచెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది.
తుది అంకానికి వికేంద్రీకరణ
చరిత్రాత్మకమైన ‘పరిపాలన వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపింది.
సూపర్ స్టోక్స్
భారీ సెంచరీ సాధించిన ఆల్‌రౌండర్
గ్రామాలకు వైభవం
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం అంకంపేట గ్రామానికి ఏడాది క్రితం సరైన రోడ్డు లేదు. రూ.కోటి ఖర్చుతో 3 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణానికి 2019 డిసెంబరులో ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది.
రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా
తెరపైకి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించిన ఆడియో టేప్‌లు
చందమామ అందివచ్చిన రోజు
గగనాంతర రోదసిలో గంధర్వలోక గతులు దాటేందుకు మనిషి వేసిన తొలి అడుగుకు నేటితో అక్షరాలా 51 ఏళ్లు!.
యాప్‌ల దునియా.. మేడిన్ ఇండియా
మొబైల్ యూజర్లలోఉప్పొంగుతున్న దేశభక్తి
మాస్క్ ధరించడం తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
ఐటీ క్వీన్.. రోష్ని!
భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో..సరికొత్త రికార్డు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి రికార్డు స్థాయిలో వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.
పితానీ.. ఇదేం పని!
ఈఎస్ఐ మందులు నాసిరకం అని తేల్చినా చర్యలు తీసుకోలేదు
మాస్క్ ధరించడం వీరుడి లక్షణం
‘‘మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి. వీలైనన్ని సార్లు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోండి.
టచ్ చేసి చూడకు
నిప్పును పట్టుకుంటే చుర్రుమంటుంది.ట్యాలెంట్‌ని టచ్ చేసినా అంతే! కాలుతుంది.ట్రంప్ టచ్ చేశాడు!ట్యాలెంట్ తన పనిలో తను ఉండగా.. ట్యాలెంట్ తన ప్లాన్లలో తనుండగా..‘షి ఈజ్ నాట్ ట్యాలెంటెడ్’ అన్నాడు. ఆ ట్యాలెంట్ పేరు అలెగ్జాండ్రియా.ఇంకోసారి టచ్ చేసేలా కాల్లేదు ట్రంప్‌కి.
కరోనాను ఇలా గెలిచాను
స్వర్ణ కిలారి తన ‘లిప్తకాలపు స్వప్నం’ అనే పుస్తకం ద్వారా హైదరాబాద్ సాహితీ బృందాల్లో సుపరిచితులు.
‘ఉన్నత' పరీక్షలకే మొగ్గు
యూజీసీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాట్లు
ఆరోగ్యశ్రీ విస్తృతం
చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ వర్తింపు
మల్లన్న చెంతకు కృష్ణమ్మ
శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణా జలాలు పోటెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు కృష్ణా నది నుంచి 29 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1740 క్యూసెక్కులు కలిపి 30,740 క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి.
నూతన జీవనోత్తేజం
క్రీడాకారులందరికీ.. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్లలో దాదాపు అందరికీ కూతుళ్లే అని ఈమధ్యే మీరు ‘ఫ్యామిలీ’ లో స్టోరీ చూసి వుంటారు.