CATEGORIES

ట్యూబ్‌ భళ్లుమంది
Sakshi Andhra Pradesh

ట్యూబ్‌ భళ్లుమంది

కోపమేనా గూడు కట్టుకుని ఉండేది? ప్రేమా లోలోపల ఘనీభవిస్తూ ఉంటుంది. గూడు కట్టుకున్న కోపంలా.. ఘనీభవించిన ప్రేమ బద్దలు కాదు. కానీ.. ఇప్పుడైంది!

time-read
1 min  |
July 16, 2020
జోరుగా వర్షాలు
Sakshi Andhra Pradesh

జోరుగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది.

time-read
1 min  |
July 16, 2020
ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్‌ సిగ్నల్‌
Sakshi Andhra Pradesh

ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్‌ సిగ్నల్‌

సీఎస్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

time-read
1 min  |
July 16, 2020
ఉపాధికి నైపుణ్య మంత్రం
Sakshi Andhra Pradesh

ఉపాధికి నైపుణ్య మంత్రం

కోవిడ్‌–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

time-read
1 min  |
July 16, 2020
ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన రాష్ట్రాలు
Sakshi Andhra Pradesh

ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన రాష్ట్రాలు

విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులను దేశంలోని 17 రాష్ట్రాలు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి.

time-read
1 min  |
July 15, 2020
కోల్డ్ న్యూస్
Sakshi Andhra Pradesh

కోల్డ్ న్యూస్

ఫ్రెంచ్ ఆర్ట్స్ పర్వత శ్రేణులు ఇటలీలో ఉంటాయి.

time-read
1 min  |
July 15, 2020
లేడీ అండ్‌ ఆర్డర్‌
Sakshi Andhra Pradesh

లేడీ అండ్‌ ఆర్డర్‌

ఆమె మంచికోసమే చెప్పి ఉంటారు.‘వదిలెయ్‌.. వాళ్లు పెద్దవాళ్లు..’ అని!అంటే... డ్యూటీని వదిలేయమనా?!లా అండ్‌ ఆర్డర్‌ని వదిలేయమనా?!మనమేం చేయలేం, చేతులు ఎత్తేయమనా?!పోలిస్‌ అయింది..పట్టుకోడానికి కానీ వదిలేయడానికా!మొత్తంగా ఉద్యోగాన్నే వదిలేసింది సునీత.ఆర్డర్‌లో ఉంచలేనప్పుడుయూనిఫామ్‌ ఎందుకనుకున్నట్లుంది.

time-read
1 min  |
July 15, 2020
కోవిడ్‌పై సర్వసన్నద్ధం
Sakshi Andhra Pradesh

కోవిడ్‌పై సర్వసన్నద్ధం

17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులు

time-read
1 min  |
July 15, 2020
దమ్ము కొట్టి...
Sakshi Andhra Pradesh

దమ్ము కొట్టి...

సరిగ్గా ఏడాది క్రితం ఇంగ్లండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

time-read
1 min  |
July 15, 2020
వారం తర్వాత ఇంటికి..
Sakshi Andhra Pradesh

వారం తర్వాత ఇంటికి..

బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ కరోనా పాజిటివ్ తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
July 15, 2020
సెట్లన్నీ వాయిదా
Sakshi Andhra Pradesh

సెట్లన్నీ వాయిదా

ఎంసెట్‌ సహా 8 సెట్ల పరీక్షలు పోస్ట్‌పోన్‌..

time-read
1 min  |
July 14, 2020
కొత్తగా 9 ఏకలవ్య మోడల్‌ గురుకులాలు
Sakshi Andhra Pradesh

కొత్తగా 9 ఏకలవ్య మోడల్‌ గురుకులాలు

రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ (ఈఎంఆర్‌ఎస్‌) స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కూళ్లు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.

time-read
1 min  |
July 14, 2020
వాట్సాప్‌ హవా.. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్‌
Sakshi Andhra Pradesh

వాట్సాప్‌ హవా.. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్‌

లాక్‌డౌన్‌తో అమాంతంగా పెరిగిన యూజర్లు

time-read
1 min  |
July 14, 2020
దేశంలో 500 కోవిడ్‌ మరణాలు
Sakshi Andhra Pradesh

దేశంలో 500 కోవిడ్‌ మరణాలు

భారత్‌లో వైరస్‌ విజృంభణ

time-read
1 min  |
July 14, 2020
పద్మనాభుడి ఆలయం ట్రావెన్‌కోర్‌ కుటుంబానిదే
Sakshi Andhra Pradesh

పద్మనాభుడి ఆలయం ట్రావెన్‌కోర్‌ కుటుంబానిదే

మార్తాండవర్మ వారసులకే పరిపాలనా హక్కులు

time-read
1 min  |
July 14, 2020
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు
Sakshi Andhra Pradesh

కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు

ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకూ సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికనుత్వరగా అందించాలి.

time-read
1 min  |
July 14, 2020
యూఎన్‌ మెచ్చిన ఇండియన్‌
Sakshi Andhra Pradesh

యూఎన్‌ మెచ్చిన ఇండియన్‌

సప్త సముద్రాలు భూమ్మీద. అవన్నీ కలిస్తే.. వికీపీడియా. సమాచార మహా సముద్రం.ఆ సముద్రంలో.. జల్లెడ పట్టే వాలంటీర్‌ నీతా! అవాస్తవాలను తొలగిస్తుంది. సరైన వాటినే ఉంచుతుంది.ఈ డిజిటల్‌ యోధురాలిని..యు.ఎన్‌.ఒ. ప్రశంసించింది.

time-read
1 min  |
July 12, 2020
కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్‌!
Sakshi Andhra Pradesh

కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్‌!

క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసిన రష్యా

time-read
1 min  |
July 13, 2020
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
Sakshi Andhra Pradesh

ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ

వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం.

time-read
1 min  |
July 13, 2020
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
Sakshi Andhra Pradesh

వందేళ్లలో ఘోర సంక్షోభమిది

ఆరోగ్య, ఆర్థిక రంగాలకు ఇంత దుస్థితి ఎన్నడూ లేదు

time-read
1 min  |
July 12, 2020
ఇక.. ఇ–పంట
Sakshi Andhra Pradesh

ఇక.. ఇ–పంట

రాష్ట్రంలో తొలిసారిగా నమోదు

time-read
1 min  |
July 12, 2020
అమితాబకు కరోనా అభిషేకు కూడా..
Sakshi Andhra Pradesh

అమితాబకు కరోనా అభిషేకు కూడా..

బాలీవుడ్ బాషా అమితాబ్ బచ్చన్(77)కు, ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

time-read
1 min  |
July 12, 2020
సీనియర్లు సూపర్‌
Sakshi Andhra Pradesh

సీనియర్లు సూపర్‌

అరవై ఏళ్లు దాటినా కరోనాను జయించడంలో ముందంజ

time-read
1 min  |
July 13, 2020
కరోనాకు సోరియాసిస్‌ మందు
Sakshi Andhra Pradesh

కరోనాకు సోరియాసిస్‌ మందు

చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) డాక్టర్‌ వి.జి.సోమానీ పేర్కొన్నారు.

time-read
1 min  |
July 12, 2020
వలేసి పట్టేద్దాం!
Sakshi Andhra Pradesh

వలేసి పట్టేద్దాం!

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం దన్ను

time-read
1 min  |
July 12, 2020
మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్‌
Sakshi Andhra Pradesh

మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు.

time-read
1 min  |
July 13, 2020
విలన్‌ కరోనా
Sakshi Andhra Pradesh

విలన్‌ కరోనా

గబ్బర్‌ సింగ్‌... షాకాల్‌... మొగాంబో... ఇలాంటి మహామహా విలన్లు సినిమా క్లయిమాక్స్‌ వచ్చేసరికి మట్టి కరుస్తారు. కాని లోకం మీదకు వచ్చి ఆరు నెలలు అవుతున్నా కరోనాను పోలీసులు వచ్చి పట్టుకెళ్లడం లేదు. ఈ తాజా విలన్‌ చేస్తున్న వికటాట్టహాసానికిపెద్ద పెద్ద హీరోలు కూడా చేష్టలిడిగి చూస్తున్నారు.

time-read
1 min  |
July 13, 2020
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ
Sakshi Andhra Pradesh

అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ

ఆన్‌లైన్‌ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గందరగోళానికి గురవుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

time-read
1 min  |
July 10, 2020
భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి
Sakshi Andhra Pradesh

భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి

వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
July 10, 2020
వికాస్‌ దుబే అరెస్ట్‌
Sakshi Andhra Pradesh

వికాస్‌ దుబే అరెస్ట్‌

భోపాల్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను పోలీసులు ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో గురువారం అరెస్ట్‌ చేశారు. దుబే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్‌ చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు. ‘ఉజ్జయిన్‌లోని మహాకాల్‌ ఆలయానికి వికాస్‌ దుబే ఈ ఉదయం కార్లో వచ్చాడు. మొదట ఒక కానిస్టేబుల్‌ దుబేని గుర్తించాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆ కానిస్టేబుల్‌ అప్రమత్తం చేశాడు.

time-read
1 min  |
July 10, 2020