CATEGORIES
Kategorier
‘కొల్లు' ప్రోద్బలంతోనే మోకా హత్య
హంతకులకు అన్నివిధాలాసహకరిస్తానని హామీ ఇచ్చినటీడీపీ నేత, మాజీ మంత్రి రవీంద్ర
మిలియన్ మార్క్
ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
‘స్కిల్'.. ఫుల్
ఫీజులిచ్చి చదివించడమే కాదు ఉపాధి కోసం శిక్షణ కూడా
గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?
భారత్, చైనాలకు ఇదే కీలకం
గృహ విద్యుత్తుకు రూ. 1,707 కోట్ల సబ్సిడీ
ప్రతి యూనిట్‌కు ప్రభుత్వ సాయంరూ. 1.46
జేఈఈ, నీట్ వాయిదా
జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
దేశీ యాప్‌లపై దృష్టి
‘ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్’ను ప్రారంభించిన ప్రధాని
ఉపాధి కల్పనే.. గీటురాయి
అత్యధిక ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.
లక్షలు గెలిచిన ఐడియా
మీ దగ్గర ఐడియా ఉంటే, అది నలుగురికి ఉపాధి చూపే బిజినెస్ ఐడియా అయితే, ఆ ఐడియాతో మీరు స్వావలంబన సాధించి ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలనుకుంటే అలాంటి ప్రతి ఐడియాకు ఏదో ఒక వేదిక కచ్చితంగా దొరుకుతుంది. దేశంలోని అలాంటి ఐడియాలు చెప్పగలిగిన 10 మంది మహిళలు 'బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్' పోటీ విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు అక్షరాలా పది లక్షల రూపాయలు గెలుచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాదు చెందిన జరీనా వీరిలో ఉంది.
ఊరంతా తీపి
రవంత పిల్ల ర్యాంకర్ అయింది!ఆ సైకిల్ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా!మన పురుషోత్తం కూతురు కదా.ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు.ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు.ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు.ఊరి నోరంతా తీపి చేశారు.ఒక తునక రోష్నీ నోటికీ అందించారు.
ఈ తరం, ఈ చైతన్యం కావాలి
మార్కులు, ర్యాంకుల పరుగులో ఉన్న యువత సమాజ మార్పు గురించి ఆలోచిస్తున్నదా?
అవి నిజం కాదు
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు పాయల్ రాజ్‌పుత్.
అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు
రూ. 39 వేల కోట్లతో మిగ్, సుఖోయ్ యుద్ధవిమానాల కొనుగోలు
అతని మాటే కాదు పాట కూడా ఘనం
నేడు ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా పాటల ప్రత్యేకం
10 వేల పడకల కోవిడ్ సెంటర్
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి
బాబు నిర్వాకంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం
‘ద్రవ్య’ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడమే కారణం
టీబీ అండ్ కరోనా
టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. నావల్ కరోనా వైరస్ వల్ల కోవిడ్–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు... మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది.
రెమ్‌డెసివిర్ మొత్తం మాకే!
కరోనా మందుపైఅమెరికా గుత్తాధిపత్యంమూడు నెలల సరుకుకొనేసిన అగ్రరాజ్యంఇతరదేశాలకు నామమాత్రంగానే అందుబాటులో
ప్రజారోగ్య రథయాత్ర
‘ద్రవ్య’ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడమే కారణం
ప్యాసింజర్ రైల్లో ప్రైవేటు కూత
109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్లు
చేతల్లో మార్పు
ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణాధ్యాయం
రైతు దినోత్సవంగా వైఎస్సార్ జయంతి
ఏటా జూలై 8న నిర్వహించేలా ఉత్తర్వులు
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ
విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువు లీకైంది.
సర్కారీ వనంలో వైద్య సుమాలు
రాష్ట్ర చరిత్రలో వైద్య విద్యారంగంలో పెను మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.
‘చైనా బంధం' తెంచుకోవాల్సిందే
ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌పై నెస్ వాడియా
చేయూత.. విశ్వసనీయత
ఎంఎస్ఎంఈరంగానికి గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీలను చెల్లిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా, ఇవాళ రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో ఇస్తున్నాం.
కుయ్.. కుయ్.. ఇక కొత్తగా
అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు
మొత్తం59.03 లక్షల మందికినేడు రూ.1,442.21 కోట్లు పంపిణీ
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది.
జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్
హీరోయిన్ ఒక హత్య చూస్తుంది.కెవ్వున అరుస్తుంది.పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది.హీరో ఒక హత్య చూస్తాడు.కెవ్వున అరవబోయిన..హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు.అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది.అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది.తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడుహీరోయిన్లే ముందుగా స్పందించారు.‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు.స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది..అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం.