CATEGORIES

టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌
Sakshi Andhra Pradesh

టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌

ఇండో–చైనా టాక్స్‌ నడుస్తూనే ఉన్నాయి.చైనా టిక్‌ టాక్‌ ఇండియాలో బ్యాన్‌ అయింది!ఆ టాక్స్‌ ఫలవంతం అయినా..ఈ టాక్‌ మళ్లీ మొదలౌతుందని చెప్పలేం.దేవుడా.. ఎలా జీవించడం?ఎవరి కోసం దయాన్నే లేవడం?ఏ ఆశతో ఫోన్‌ని చేతిలో ఉంచుకోవడం?అంత డీప్‌ వైరాగ్యం అక్కర్లేదు.మన టిక్‌ టాక్‌ ఏంజెల్స్‌..వేరే నెంబరు ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చేస్తారు.ఎప్పట్లా బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదించేస్తారు.ఫన్నీగా.. స్టన్నింగ్‌గా.. తీన్‌ తిగాడాగా..!

time-read
1 min  |
July 1, 2020
అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది!
Sakshi Andhra Pradesh

అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది!

అన్‌లాక్‌ దశ ప్రారంభమైన తరువాత వ్యక్తిగత, సామాజిక వ్యవహారశైలిలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

time-read
1 min  |
July 1, 2020
అమ్మా నాన్నల కోసం
Sakshi Andhra Pradesh

అమ్మా నాన్నల కోసం

'గురూ... ముందే ఆలోచించుకో' అన్నారు ఫ్రెండ్స్. 'నువ్వు వెళ్తావా వెళ్లు. సగం దారిలో వెనక్కు వస్తే రానిచ్చేది లేదు' అన్నారు పోర్చు గల్ అధికారులు. 47 ఏళ్ల బాలెస్టెరో 'నా అమ్మా నాన్నలే రక్ష' అనుకున్నాడు.

time-read
1 min  |
June 30, 2020
గోద్రెజ్‌ కుర్చీ
Sakshi Andhra Pradesh

గోద్రెజ్‌ కుర్చీ

తండ్రి కూర్చున్న కుర్చీ కాదు.తండ్రికున్న కుర్చీలలో ఒకటి. కూర్చోబోతున్నారు నిసాబా. ఎండీగా.. సీఈవోగా..! కుర్చీ అంత స్ట్రాంగ్‌ ఈ కూతురు. నైపుణ్యం.. వ్యాపార వ్యూహం.. ఉమన్‌ ఫ్రెండ్లీ..ఇంకా ఉన్నాయి ప్రత్యేకతలు.కుర్చీకి వాల్యూ ఇచ్చేవీ తెచ్చేవీ!

time-read
1 min  |
June 29, 2020
పథకం ప్రకారమే డ్రాగన్‌ దాడి!
Sakshi Andhra Pradesh

పథకం ప్రకారమే డ్రాగన్‌ దాడి!

చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్‌ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తెలుస్తోంది.

time-read
1 min  |
June 29, 2020
మ్యాచ్‌ ఫీజులు చెల్లించండి మహాప్రభు!
Sakshi Andhra Pradesh

మ్యాచ్‌ ఫీజులు చెల్లించండి మహాప్రభు!

కరోనా... లాక్‌డౌన్‌... ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆటలు...

time-read
1 min  |
June 29, 2020
స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి
Sakshi Andhra Pradesh

స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి

లద్దాఖ్‌ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్‌ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు.

time-read
1 min  |
June 29, 2020
కరోనా ఉగ్రరూపం
Sakshi Andhra Pradesh

కరోనా ఉగ్రరూపం

భారత్‌లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.

time-read
1 min  |
June 29, 2020
అవి నాకు సూపర్‌ స్పెషల్‌
Sakshi Andhra Pradesh

అవి నాకు సూపర్‌ స్పెషల్‌

‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్‌.

time-read
1 min  |
June 29, 2020
ఔట్‌ సైడర్స్‌
Sakshi Andhra Pradesh

ఔట్‌ సైడర్స్‌

దీపికా పడుకోన్‌ కర్నాటక.కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌.ప్రియాంకా చోప్రా బిహార్‌. విద్యాబాలన్‌ మహారాష్ట్ర చెంబూర్‌. తాప్సీ పన్ను న్యూఢిల్లీ. అనుష్కా శర్మ ఉత్తర ప్రదేశ్‌. ‘ఔట్‌సైడర్స్‌’.. వీళ్లంతా! బయటి నుంచివచ్చినవాళ్లు అని కాదు.బాలీవుడ్‌ రానివ్వని వాళ్లు.రానివ్వలేదని.. వెళ్లిపోలేదు! సపోర్టు లేకున్నా నిలబడ్డారు. సపోర్టుగానూ ఉంటున్నారు.

time-read
1 min  |
June 28, 2020
కార్మికులు కావలెను
Sakshi Andhra Pradesh

కార్మికులు కావలెను

వేగం పుంజుకుంటున్న పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు

time-read
1 min  |
June 27, 2020
రైతులు రూపాయి కడితేచాలు
Sakshi Andhra Pradesh

రైతులు రూపాయి కడితేచాలు

మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది

time-read
1 min  |
June 27, 2020
కోటికి చేరుకున్న కరోనా కేసులు
Sakshi Andhra Pradesh

కోటికి చేరుకున్న కరోనా కేసులు

ఒక వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్‌ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది.

time-read
1 min  |
June 28, 2020
ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్‌
Sakshi Andhra Pradesh

ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్‌

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రెగ్యు లర్‌ రైళ్లతోపాటు సబర్బన్‌ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది.

time-read
1 min  |
June 26, 2020
డ్రాగన్‌తో కటీఫ్‌ సాధ్యమేనా
Sakshi Andhra Pradesh

డ్రాగన్‌తో కటీఫ్‌ సాధ్యమేనా

దశాబ్దకాలంలో పెనవేసుకుపోయిన ఆర్థిక బంధం

time-read
1 min  |
June 26, 2020
పనులను పరుగెత్తించాలి
Sakshi Andhra Pradesh

పనులను పరుగెత్తించాలి

గడువులోగా ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి

time-read
1 min  |
June 26, 2020
భార్య.. భర్త.. మూడు తగవులు
Sakshi Andhra Pradesh

భార్య.. భర్త.. మూడు తగవులు

వాదన మొదలెట్టినవాళ్లుదానిని ముగించడం కూడాతెలుసుకొని ఉండాలి. తెగే దాకా లాగితే తాడే కాదు వైవాహిక బంధం కూడా తెగుతుంది. బయట కరోనా ఉంది. ఆ అశాంతి సరిపోనట్టుగా ఇంట్లో మనశ్శాంతికరువు చేసుకుంటామా?అసలు ఇంట్లో తగువు ఎందుకు? తగువు రేపుతున్నమూడు కారణాలు ఏమిటి?చూద్దాం.

time-read
1 min  |
June 27, 2020
మేడం... మీ లెక్క తప్పింది
Sakshi Andhra Pradesh

మేడం... మీ లెక్క తప్పింది

కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యలు ఆశ్చర్యకరం

time-read
1 min  |
June 28, 2020
కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!
Sakshi Andhra Pradesh

కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

time-read
1 min  |
June 26, 2020
వేరు చెయ్యకు పేరయ్యా
Sakshi Andhra Pradesh

వేరు చెయ్యకు పేరయ్యా

ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్‌’ను తీయించేశారు.

time-read
1 min  |
June 26, 2020
సాగుకు ‘పవర్‌'
Sakshi Andhra Pradesh

సాగుకు ‘పవర్‌'

100 % ఫీడర్లలో రబీ నాటికి 9 గంటలు పగలే నాణ్యమైన కరెంట్‌

time-read
1 min  |
June 26, 2020
సీబీఎస్‌ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
Sakshi Andhra Pradesh

సీబీఎస్‌ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు

జూలై 15వ తేదీ నాటికి ఫలితాలు

time-read
1 min  |
June 27, 2020
టమాటా అధరహో!
Sakshi Andhra Pradesh

టమాటా అధరహో!

మొదటి రకం కిలో ధర రూ.40.80

time-read
1 min  |
June 28, 2020
40శాతం బోధన ఆన్‌లైన్‌లోనే!
Sakshi Andhra Pradesh

40శాతం బోధన ఆన్‌లైన్‌లోనే!

కరోనా నేపథ్యంలో యూజీసీ కసరత్తు

time-read
1 min  |
June 27, 2020
అహ్మద్‌ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
Sakshi Andhra Pradesh

అహ్మద్‌ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

మనీ లాండరింగ్‌ కేసులో 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ

time-read
1 min  |
June 28, 2020
'రొయ్య'లసీమ
Sakshi Andhra Pradesh

'రొయ్య'లసీమ

వైఎస్సార్‌ జిల్లా చాపాడులో వందెకరాలకుపైగా విస్తీర్ణంలోచేపలు, రొయ్యల సాగు

time-read
1 min  |
June 28, 2020
ఒడిస్సీ నృత్యంతో అవగాహన
Sakshi Andhra Pradesh

ఒడిస్సీ నృత్యంతో అవగాహన

చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలన్నీ ఈ కరోనా సమయంలో పాటించవల సిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలన్నీ ఒడిస్సీ నృత్యముద్రల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది. మహిన ఖనుమ్. ఫ్రెంచ్ మహిళ అయిన మహిన 13 ఏళ్ల వయసులో భారతదేశా నికి వచ్చి ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకుంది. భారతీయ నృత్యసంస్కృతిని ప్రోత్సహించే లిజ్ ఆర్ట్స్ మీడియాసంస్థకు మహిన డైరెక్టర్. స్టే హోమ్ పేరుతో మహిన చేస్తున్న శాస్త్రీయ నృత్య వీడి యోలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

time-read
1 min  |
June 25, 2020
అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి
Sakshi Andhra Pradesh

అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి

ఈ 13 నెలల పాలన గొప్ప మార్పుతో సాగింది

time-read
1 min  |
June 25, 2020
పోలవరం శరవేగం
Sakshi Andhra Pradesh

పోలవరం శరవేగం

అది పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్‌ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్‌ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్‌వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు.

time-read
1 min  |
June 25, 2020
‘తొలి ప్రేమ' పుట్టిన వేళా విశేషం..
Sakshi Andhra Pradesh

‘తొలి ప్రేమ' పుట్టిన వేళా విశేషం..

భారత్‌ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌కు నేటితో 37 ఏళ్లుదేశంలో క్రికెట్‌ వెలిగేందుకు కారణమైన క్షణం

time-read
1 min  |
June 25, 2020