CATEGORIES

ధనాధన్‌ జియో
Sakshi Andhra Pradesh

ధనాధన్‌ జియో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫా మ్స్‌లో 2.32 శాతం వాటాను సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌) రూ.11,367 కోట్లకు కొనుగోలు చేసింది.

time-read
1 min  |
June 19, 2020
జగన్నాథుడి రథయాత్ర నిలిపివేత
Sakshi Andhra Pradesh

జగన్నాథుడి రథయాత్ర నిలిపివేత

అనుమతిస్తే దేవుడు కూడా క్షమించడన్న చీఫ్‌ జస్టిస్‌

time-read
1 min  |
June 19, 2020
పల్నాటి ప్ర'జల కల
Sakshi Andhra Pradesh

పల్నాటి ప్ర'జల కల

ఏడు దశాబ్దాల స్వప్నం · వరికపుడిశెల ఎత్తిపోతల సాకారంప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి సాగర్‌ కుడి కాలువ మీదుగా పల్నాడుకు గోదావరి జలాలు

time-read
1 min  |
June 18, 2020
రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్‌!
Sakshi Andhra Pradesh

రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్‌!

శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గనఅన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏడాది పాలన సాగిందన్న జంగా

time-read
1 min  |
June 18, 2020
బయటపెట్టండి.. బయటపడండి!
Sakshi Andhra Pradesh

బయటపెట్టండి.. బయటపడండి!

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు.

time-read
1 min  |
June 18, 2020
సీజన్‌కు ముందే సీడ్స్‌
Sakshi Andhra Pradesh

సీజన్‌కు ముందే సీడ్స్‌

రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే విత్తనాలు సరఫరా చేయాలన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రయోగం జయప్రదమైంది.

time-read
1 min  |
June 18, 2020
మండలిలో గూండాగిరి
Sakshi Andhra Pradesh

మండలిలో గూండాగిరి

శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది.

time-read
1 min  |
June 18, 2020
జవాన్లపై అనుచిత ట్వీట్
Sakshi Andhra Pradesh

జవాన్లపై అనుచిత ట్వీట్

సీఎస్ కే టీమ్ డాక్టర్‌పై వేటు

time-read
1 min  |
June 18, 2020
బడ్జెట్‌పై సంక్షేమ సంతకం
Sakshi Andhra Pradesh

బడ్జెట్‌పై సంక్షేమ సంతకం

సంక్షేమ రంగాలకు భారీగా నిధులు

time-read
1 min  |
June 17, 2020
ప్రగతి పథంలో పరుగులు
Sakshi Andhra Pradesh

ప్రగతి పథంలో పరుగులు

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం

time-read
1 min  |
June 17, 2020
జనతా పద్దు.. కొత్త పొద్దు
Sakshi Andhra Pradesh

జనతా పద్దు.. కొత్త పొద్దు

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జనరంజక బడ్జెట్‌

time-read
1 min  |
June 17, 2020
విషం చిమ్మిన చైనా..
Sakshi Andhra Pradesh

విషం చిమ్మిన చైనా..

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ సైనికులపై రాళ్లు, రాడ్‌లతో దాడి

time-read
1 min  |
June 17, 2020
సిమెంటు కంపెనీల పల్లెబాట
Sakshi Andhra Pradesh

సిమెంటు కంపెనీల పల్లెబాట

*పట్టణేతర ప్రాంతాల్లోనే అధిక అమ్మకాలు...*జనవరి–మార్చిలో మళ్లీ పరిశ్రమ గాడిలోకి...

time-read
1 min  |
June 17, 2020
3 రాజధానులకు మార్గం సుగమం
Sakshi Andhra Pradesh

3 రాజధానులకు మార్గం సుగమం

పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదంపరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుమొత్తం 12 బిల్లులనుఆమోదించిన శాసనసభ

time-read
1 min  |
June 17, 2020
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
Sakshi Andhra Pradesh

వ్యవసాయం ద్వారా జీవనోపాధి

ఆర్వోఎఫ్‌ఆర్‌ (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

time-read
1 min  |
June 16, 2020
మద్య నియంత్రణతో.. మార్పు వైపు
Sakshi Andhra Pradesh

మద్య నియంత్రణతో.. మార్పు వైపు

ఈమె గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన చేపల అంజమ్మ. మద్య నియంత్రణకు ముందు తమ గ్రామంలో అడుగుకో బెల్టుషాపు ఉండేదని.. తన భర్త సంపాదనంతా తాగుడికే ఖర్చుచేసే వాడని చెబుతోంది. కానీ, ఇప్పుడుమద్యం అందకుండా పోవడంతో అతను కూలి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో ఇస్తున్నా డని సంతోషంతో చెబుతోంది. ఇలా ఒక్క అంజమ్మ ఇంట్లోనే కాదు.. ప్రతి పేద మహిళ ఇంట్లోనూ మద్య నియంత్రణ ఆర్థిక స్థితిగతులను మార్చింది.

time-read
1 min  |
June 16, 2020
సంతోషి మాత
Sakshi Andhra Pradesh

సంతోషి మాత

నూట యాభై మూడేళ్ల చరిత్ర కలిగిన మహిళల ఫ్యాషన్‌ మాస పత్రిక ‘హార్పర్స్‌ బజార్‌’ యూఎస్‌ ఎడిషన్‌కు ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌గా సమీరా నాజర్‌ రాబోతున్నారని ఈ నెల 9న ఆ పత్రిక యాజమాన్యం ప్రటించగానే సమీర ఎవరన్న వివరాల కోసం నెట్‌లో గాలింపు మొదలయింది.

time-read
1 min  |
June 16, 2020
నవరత్నాల వెలుగులు
Sakshi Andhra Pradesh

నవరత్నాల వెలుగులు

రూ.2.25 లక్షల కోట్లతో నేడే సంక్షేమ బడ్జెట్‌

time-read
1 min  |
June 16, 2020
ప్రతి సీటు శానిటైజ్‌!
Sakshi Andhra Pradesh

ప్రతి సీటు శానిటైజ్‌!

ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సభ్యులందరికీ వైద్య పరీక్షలు: స్పీకర్‌ తమ్మినేనిసమావేశాల నిర్వహణపై ఉన్నతస్థాయి భేటీలోచర్చించిన స్పీకర్‌మీడియా పాయింట్‌ వద్ద కార్యకలాపాలు నిషిద్ధం

time-read
1 min  |
June 16, 2020
కరోనాపై ఏం చేద్దాం..
Sakshi Andhra Pradesh

కరోనాపై ఏం చేద్దాం..

నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ సంప్రదింపులు

time-read
1 min  |
June 16, 2020
సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య
Sakshi Andhra Pradesh

సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య

ముంబైలోని నివాసంలో ఉరివేసుకున్న యువ నటుడు

time-read
1 min  |
June 15, 2020
తిరుపతి, విశాఖలో సైన్స్‌ సిటీలు!
Sakshi Andhra Pradesh

తిరుపతి, విశాఖలో సైన్స్‌ సిటీలు!

ప్రజల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచేందుకు రెండు సైన్స్‌ సిటీ సెంటర్లు, రెండు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

time-read
1 min  |
June 15, 2020
‘పవర్‌'ఫుల్‌.. పొదుపు
Sakshi Andhra Pradesh

‘పవర్‌'ఫుల్‌.. పొదుపు

ఏడాదిలో ఆదా అయిన ప్రజాధనం (రూ. కోట్లలో) 4,783.23

time-read
1 min  |
June 15, 2020
కరోనా కి కేపిటల్  ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్‌..!
Sakshi Andhra Pradesh

కరోనా కి కేపిటల్ ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్‌..!

కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్‌ దొరకాలంటే గగనం. బెడ్‌ దొరికినా సరైన చికిత్స అందదు. దురదృష్టం వెంటాడి ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి గంటల తరబడి వేచి చూడాలి. శ్మశానంలో అంతిమ సంస్కారానికి మరో ఆరు గంటలు క్యూలో ఉండాలి. ఇదంతా ఏ సౌకర్యాలు లేని చోట కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో దుస్థితి...

time-read
1 min  |
June 15, 2020
రుణం కాకూడదు భారం!
Sakshi Andhra Pradesh

రుణం కాకూడదు భారం!

‘ మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

time-read
1 min  |
June 15, 2020
అడవి బిడ్డే హక్కుదారు
Sakshi Andhra Pradesh

అడవి బిడ్డే హక్కుదారు

అడవుల్లో సాగుభూమి ఉన్న ప్రతి గిరిజనుడికీ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టా

time-read
1 min  |
June 15, 2020
జలకళ.. ఖరీఫ్‌ భళా
Sakshi Andhra Pradesh

జలకళ.. ఖరీఫ్‌ భళా

గోదావరి డెల్టాకు నీటి విడుదల

time-read
1 min  |
June 14, 2020
షాహిద్‌ అఫ్రిదికి కరోనా
Sakshi Andhra Pradesh

షాహిద్‌ అఫ్రిదికి కరోనా

స్వయంగా ప్రకటించిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌

time-read
1 min  |
June 14, 2020
ధన్యవాదాలు వర్ఘీస్‌
Sakshi Andhra Pradesh

ధన్యవాదాలు వర్ఘీస్‌

తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు.

time-read
1 min  |
June 14, 2020
శాంతి కపోతం
Sakshi Andhra Pradesh

శాంతి కపోతం

చిన్నప్పుడే పెద్ద చదువులు చదివింది చిన్నప్పుడే జాతీయ అంతర్జాతీయ విజయాలను సొంతం చేసుకుంది చిన్నప్పుడే తనకంటే పెద్ద వాళ్లను చైతన్యపరిచింది.ఐక్యరాజ్య సమితి ఇరవై ఏళ్ల నైనా జైస్వాల్‌ను ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది.ఈ శాంతి కపోతం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం పని చేస్తోంది.

time-read
1 min  |
June 13, 2020