CATEGORIES
Kategorier
అన్నీ విత్తనాలు ఇంటి ముంగిట్లో..
ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామం. గత ఏడాది విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇక్కట్లు పడిన గ్రామాల్లో ఇదొకటి ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. విత్తనాల కోసం రైతులు ముందుగానే రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా లైన్లో నిల్చున్నారు. వాళ్ల డాక్యుమెంట్లు చూపించారు. ఏ విత్తనం కావాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 గంటల్లో విత్తనాలు పొందారు.
ఏమిటి ఈ రేటింగ్..?
ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థలు రేటింగ్ ఇస్తుంటాయి.
ఇసుక బుకింగ్ మరింత సరళతరం
ఆన్లైన్ మోసాలకు పూర్తిగా చెక్
అమెరికాలో ఆగ్రహజ్వాల
40 నగరాల్లో కర్ఫ్యూ
తొలిరోజు - 96.5% మందికి
- 55,86,571 మంది లబ్ధిదారుల చేతికి రూ.1,337 కోట్లు-అనివార్య కారణాలతో తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో బకాయితో కలిపి పెన్షన్ డబ్బులు
'నైరుతి' వచ్చేసింది
కేరళను తాకిన రుతు పవనాలు
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్సూలను మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్ 9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్, డో హార్లీలను తీసుకొని అంతర్జా తీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా ఈ ప్రయోగ బృందంలో ఓ భారతీయ ఇంజనీరు పని చేశారు.
రైతు భరోసా కేంద్రం యూనిట్ గా పంటల ప్రణాళిక
ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు సిద్ధం కావాలి. రాష్ట్రంలోని 10,641 ఆర్బీకేలలో ఈ ఏర్పాట్లుండాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కోసం ఇ-ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలి.- సీఎం వైఎస్ జగన్
నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!
కరోనాపై దేశ ప్రజలను హెచ్చరించిన ప్రధాని నరేంద్ర మోదీవలస కూలీల వెతలపై ఆవేదనమైగ్రేషన్ కమిషన్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు వెల్లడి
నేడు పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు
నేటి నుంచి (సోమవారం) పరిమిత సంఖ్యలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
ఓడిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలు నియంత్రించరాదు
రాజకీయ ఒత్తిళ్లు తెచ్చేందుకు పిటిషన్లుకేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
కోవిడ్.. మరో రికార్డు
దేశంలో 8,380 కొత్త కేసులుమొత్తం 1,82,143 ప్రపంచంలో 9వ స్థానం
ఉరిమే ఉత్సాహం!
నేడు కేరళకు 'నైరుతి' • 10లోగా రాష్ట్రానికి రాక
సోషల్ మీడియాపై ట్రంప్ ఆంక్షలు!
సంబంధిత ఉత్తర్వుపై సంతకం
ఎన్నికల కమిషనర్ 'ఆర్డినెన్స్' రద్దు
తదనుగుణ జీఓలు కూడా..
15 మద్యం, మాదకద్రవ్య విమోచనా కేంద్రాలు ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..
వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది
అజిత్ జోగి కన్నుమూత
గుండెపోటుకు గురై తుదిశ్వాస . స్వస్థలం గౌరెలాలో ఆదివారం అంత్యక్రియలు
'ఆరోగ్య' అభయం
రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య శ్రీతో భరోసా
మూడేళ్లలో మెడికల్ కాలేజీలు
ఒక్కో వైద్య కళాశాలకు రూ.450 కోట్ల వ్యయం
పొగ సెగ
పొగాకుకు వేయి రూపాలు...
తగ్గుతున్న ఉష్ణతాపం
ద్రోణి ప్రభావంతో రెండురోజుల పాటు చిరు జల్లులువిస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
టచ్ చేయకుండానే డోర్ ఓపెన్!
హెచ్ సీయూలోని అస్పైర్-టైడ్ ఇంక్యుబేటర్ స్టార్టప్ ఘనతబయటకు, ఆఫీసులకు వెళ్లే వారికి ఎంతో ఉపయోగం
కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ముకుతాడు
గత ప్రభుత్వ జీఓలను సవరిస్తూ కొత్త జీఓ ఇచ్చిన సర్కార్
పేదింట్లో వెలగాలి విద్యాదీపాలు
'మన పాలన-మీ సూచన' విద్యారంగంపై సదస్సులో సీఎం వైఎస్ జగన్
వస్త్ర, నగల దుకాణాలకు అనుమతి
చెప్పుల షాపులు, స్ట్రీట్ ఫుడ్ విక్రయాలకు కూడా..
బ్రిటిష్ గడ్డపై తెలుగుబిడ్డ గరించిన వేళ...
2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో అద్భుతం చేసిన పుల్లెల గోపీచంద్ అంచనాలు లేకుండా వెళ్లి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా టైటిల్ సొంతం
గగనయానం షురూ
•కళకళలాడిన గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలు• బెంగళూరు, చెన్నై, ఢిల్లీలకు విమాన రాకపోకలు• ప్రయాణికులు క్వారంటైను తరలింపు
చిప్పీ గర్ల్ జె నిండా
అక్క సైంటిస్ట్. అక్కలా సైంటిస్ట్ అయితే! సీరియస్ జాబ్.పోనీ, అందర్నీ నవ్విస్తుండే క్లౌన్ అయిపోతే? అదింకా సీరియస్.ఈ రెండూ కాకుండా.. వేరే ఏముంది? పాలిటిక్స్ అయితే? ఎస్.. పాలిటిక్స్..!జెసిండా పాలిటిక్స్ లోకి వచ్చేశారు. పాలిటిక్స్ మాత్రం సీరియస్ కాదా?!కావచ్చు. జెసిండాకు అది.. 'చిప్పీ'లో పని! నవ్వుతూ సర్వ్ చేసేస్తారు పాలిటిక్స్ ని కూడా.
9,700 వైద్య పోస్టులు
ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్