CATEGORIES
Kategorier
ఉక్కునగరికి ఊపిరి
సర్కారు సత్వర చర్యలతో రెండో రోజునే తేరుకున్న విశాఖ నగరం
విశాఖ విషాదం
ఇది మాటలకందని మహా విషాదం
వలస కూలీలను చిదిమేసిన రైలు
16 మంది వలస కార్మికుల దుర్మరణం మహారాష్ట్రలో దుర్ఘటన.. సొంతూళ్లకు వెళ్తూ పట్టాలపై నిద్రించిన కూలీలు
మూడు గంటల్లోనే అదుపులోకి
• సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలికి పోలీసులు• డీజీపీ గౌతమ్ సవాంగ్
రూ. కోటి ఆర్థిక సాయం
ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పో వడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ మనుషులను వెనక్కి తీసుకురాలేకపో యినా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా కచ్చి తంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
కరోనా నియంత్రణ ఏపీలో బాగుంది
రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తున్నారు వివిధ రకాల యాప్ తో సేవలు సూపర్ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది కేంద్ర బృందం ప్రతినిధి డా.మధుమితా దూబే
ఇన్ఫెక్షన్ రేటు 0.78శాతము
గత వారంలో లెక్కేస్తే తగ్గిన కరోనా పాజిటివ్ కేసుల శాతంగత ఏడు రోజుల్లో 54,803 పరీక్షలు.. నమోదైన కేసులు 430నమోదవుతున్న కేసులు కంటెయిన్మెంట్ క్లస్టర్లలోవే...
వినియోగదారులకు మరో బురిడీ
• పెట్రోల్, డీజిల్ పై మళ్లీ ఎక్సైజ్ సుంకం మోత• కేంద్రానికి రూ.1.6 లక్షల కోట్ల అదనపు రాబడి• అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. ప్రజలకు చేరింది సున్నా
మాటంటే మాటే..
- గతంలో ఎప్పుడూ సమయానికి సహాయం అందలేదు- ఇప్పుడు మీరు పార్టీలు చూడకుండా సాయం చేస్తున్నారు- గతంలో డీజిల్ సబ్సిడీ, సాయం అరకొరగా కొంతమందికే- ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు.. ఈ మేలు ఎన్నటికీ మరవలేం- ఇంగ్లిష్ మీడియంతోనే మా పిల్లల తల రాతలు మారతాయి
వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి
విదేశాల నుంచి వచ్చే వారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు చేరుకుంటారు. వారికి అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తాం. మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తాం. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తాం. - సీఎంతో అధికారులు
భద్రతా బలగాల చేతిలో.. హిజ్బుల్ కమాండర్ హతం
ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కరడుగ ట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమ య్యాడు. మంగళవారం రాత్రి కశ్మీర్లో రెండుచోట్ల ఎదురుకాల్పులు జరగగా, అవంతిపొర కాల్పుల్లో ఇతను మర ణించాడు. కశ్మీర్ లోని అతని సొంత గ్రామం లోనే నైకూను సైన్యం మట్టుబెట్టింది.
మా బాధల కన్నా..మీ కష్టాలే పెద్దవి
అందుకే మత్స్యకార భరోసా మరోసారి ఇస్తున్నాం1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయంవైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్
జూలై 27 నుంచిఎంసెట్
సవరించిన షెడ్యూళ్లను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి