CATEGORIES
Kategorier
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి... డ్రాగన్ అవుట్!
అమెరికా, చైనాల మధ్య మరింత ముదిరిన వైరంచైనీస్ కంపెనీల డీలిస్టింగ్ పై అమెరికా దృష్టిసెనేట్ లో బిల్లు ఆమోదంఆలీబాబా, బైదు తదితర దిగ్గజాలకు డీలిస్టింగ్ గండం
ఇసుక విక్రయాలు పునఃప్రారంభం
ఆన్లైన్లో మొదలైన బుకింగ్స్
ఊరును మారుద్దాం
గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దాం
ఫైవ్ స్టార్ నగరాలు ఆరు
గార్బేజ్ ఫ్రీ నగరాలకు రేటింగ్స్ ప్రకటించిన కేంద్రం
నేడు తీరం దాటనున్న ఉంపన్
ఉంపన్ పెను తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆయా రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి.. సంక్షేమ రథం
మేనిఫెస్టోలోని పథకాల అమలుకు తేదీల వారీగా క్యాలెండర్ ప్రకటించిన సీఎం జగన్
ఆగస్టు 3 నుంచి పాఠశాలలు
జూలై ఆఖరులోగా ‘నాడు-నేడు. కింద చేపట్టిన మొదటి విడత పనులు పూర్తవ్వాలి
75 రోజులు.. 83,679 మంది
విపత్కర సమయంలో ఆపద్బాంధవి '108' భరోసా
త్వరలో .. రయ్.. రయ్..
మూడు నాలుగు రోజుల్లో బస్సులు నడిపే తేదీ ప్రకటన..
తెలుగు బిడ్డకు అరుదైన గౌరవం
అమెరికాలో కరోనా వైరస్ పై పోరాడుతున్న యోధులకు తన వంతు సాయం అందిం చిన 10 సంవత్సరాల తెలుగమ్మాయి శ్రావ్య అన్నపరెడ్డిని అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధా నికి పిలిచి అభినందించారు.
ఈ సంవత్సరమూ 'వైఎస్సార్ వాహన మిత్ర'
జూన్ 4న సీఎం జగన్ చేతుల మీదుగా ఆన్లైన్ చెల్లింపులు
అన్యోన్యంగా కలిసే ఉన్నం
• ఏపీతో మాకు వివాదాలు లేవు• అది చూసి కొందరికి కళ్లు మండుతున్నాయి.• రాయలసీమకు గోదావరి నీళ్లు వెళ్లాలని నేనే అన్న• తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
అంఫన్.. అతి తీవ్రం
20న బెంగాల్ తీరాన్ని దాటే అవకాశం అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష
మీ బిడ్డే సీఎం ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వను
మీ కోసం గ్రామాల్లో మంచి క్లినిక్లు ఏర్పాటు చేసి, వైద్యులను అందుబా టులో ఉంచుతాం. మీకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు అందజేస్తాం. వాటి ద్వారా మీరు మెరుగైన వైద్యం పొంద వచ్చు. వలంటీర్లు మీ ఇంటికి వస్తారు. అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ కార్డులు ఇచ్చి, రసీదు కూడా తీసుకుం టారు. మీకు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది రాకుండా చూస్తారు.
పరిహారం సంపూర్ణం
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్
నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి
- రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు- రాష్ట్రాల సీఎస్ తో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్
వలస కూలీలకు లోటు రానివ్వొద్దు
వారి ఖర్చులకు వెనుకాడొద్దు.. మానవత్వంతో సాయం చేయండి సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం
కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత
కై కలూరు: సీనియర్ రాజకీయ నాయకుడు, కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) (82) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు.
అతి తీవ్ర తుపాగా 'అంఫన్'
- ఉత్తర కోస్తా, యానాంలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు- పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక- మే 20 నాటికి తీరం దాటే అవకాశం- దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన 'నైరుతి
31 వరకు లాక్ డాన్
మార్గదర్శకాలు కాలు జారీ చేసిన కే హోం శాఖ
టీడీపీ జూమ్ పార్టీ
• పాలిమర్స్ బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకున్నాం• కరోనాతో సహజీవనం తప్పదని ముఖ్యమంత్రి తొలిరోజుల్లోనే చెప్పారు• సీఎం జగన్ కి పబ్లిసిటీపై ఆసక్తి ఉండదు• మంత్రి బొత్స సత్యనారాయణ.
ట్రాక్టర్ ప్రమాదం.. కరెంట్ షాక్ కూలీల దుర్మరణం
విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో విద్యుదాఘాతం. డ్రైవర్ సహా 10 మంది మృతి
జూలై 10 నుంచి 'పది' పరీక్షలు
• ఓరియంటల్ ఎస్సెస్సీ, ఒకేషనల్ పేపర్లతో కలిపి జూలై 17వ తేదీతో పరీక్షల ముగింపు• పరీక్ష కేంద్రాలు పెంపు.. భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు• సచివాలయంలో వివరాలను వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
పాటలే బ్యాలెన్స్
'క్రాక్' షూటింగ్ క్లైమాక్సకు చేరుకుంది.
లాక్ డౌన్ ఎగ్జిట్ కు సమగ్ర వ్యూహం
• ప్రజా రవాణా, విద్యా సంస్థలు, హోటళ్లు, థియేటర్లలో కార్యకలాపాలకు విధాన రూపకల్పన చేయాలి• కోవిడ్-19 నివారణ చర్యలు, లాక్ డౌన్ పై సీఎం జగన్ సమీక్ష• వలస కూలీల పట్ల మానవత్వం చూపాలి• టెలి మెడిసినను పటిష్టం చేసేందుకు జూలై 1 నాటికి ప్రతి పీహెచ్ సీకీ ఒక బైక్• ఈ నెల 30 నాటికి మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్ అందుబాటులోకి రావాలి
పీపీఈ గోవ్ణ్లతో పాట్లు
కరోనావైరస్ పై సాగించే పోరులో వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ రోగులకు ప్రాణదానం చేస్తు న్నారు.
జాతీయ క్రీడా అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదు
కేంద్ర క్రీడా శాఖకు బాక్సర్ అమిత్ లేఖ
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
- అధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష- ఆస్పత్రులు, హెల్త్ క్లినిక్లు, మెడికల్ కాలేజీలపై రూ16,202 కోట్లకు పైగా ఖర్చు- మార్చిలోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం
జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లలో ప్రయాణానికి జూన్ 30వ తేదీ వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ గురు వారం ప్రకటించింది.
ఇది రైతు ప్రభుత్వం
దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువే