CATEGORIES
Kategorier
మనీష్ సిసోడియాకు 3 రోజుల బెయిల్
ఆప్ సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి మనీషి సిసోడియాకు స్వల్ప ఊరటలభించింది.
పూర్వీకులు ఇచ్చిన గొప్ప సంపద.. భారత సంస్కృతి
ప్రాచీణ కళల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉంది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఒక్క కనెక్షన్ ఉచిత కరెంటు!
తెల్లరేషన్కార్డు తప్పనిసరి మార్గదర్శకాలు విడుదల
12 నుంచి గోల్డ్ బాండ్స్..
దేశీయంగా ఎంతో ఆదరణ చూరగొన్న పసిడి బాండ్లు మరోసారి స ప్షన్కు రానున్నాయి.
యశస్వితోనే ఇంగ్లండ్కు డేంజర్
భారతయువ ఓపెనర్ యశస్విజైస్వాల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెనమైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు.
వయసును తగ్గిద్దామా!
యవ్వనంలోలా ఉండాలని ఏ మహిళకు ఉండదు చెప్పండి. కానీ కొంతమంది ఏళ్లు గడిచినా చిన్న వాళ్లలా కనిపిస్తే.. కొందరినేమో త్వరగా వృద్ధాప్యం పలకరిస్తుంది.
100 కొత్త బస్సులు ప్రారంభం
దేశంలోనే ఆదర్శపాలన అందించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు.
జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట
12 కేసుల్లో బెయిల్.. అయినా జైల్లోనే!
జీవిత ఖైదు శిక్షకు జీవితాంతం జెలేనా?
జీవిత ఖైదు శిక్షకు సంబంధించి దాఖలైన పిటిషనన్ను విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
పాకిస్థాన్లో నవాజ్ సంకీర్ణమే!
రెండు రోజుల నుంచి ప్రక్రియ జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ ఇప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.
అన్నిస్థానాల్లోను ఆమ్ ఆద్మీ అభ్యర్థులే పోటీ
పంజాబ్లో స్పష్టం చేసిన సిఎం అరవింద్ కేజ్రివాల్
కళ్లికోట రాణి సుగుణకుమారిదేవ్ కన్నుమూత
ఒడిశా రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన వి. సుగుణ కుమారి దేవ్ శనివారం తుదిశ్వాస విడిచారు.
'ఆయన్ను అవమానిస్తే సహించను': ఖర్గేపై ధనఖడ్ ఫైర్
ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి మాట్లాడడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనా ఖడ్ ఆగ్రహానికి కారణమైంది.
గవర్నర్ ఉత్తర్వులపై న్యాయసమీక్ష ఎందుకు చేయరాదు?
సిజె జస్టిస్ అలోక్ అరాధే బిఆర్ఎస్ పంపిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు తిరస్కరించడం సబబే..
ఏసీబీకి చిక్కిన మహబూబ్నగర్ మున్సిపల్ ఏఇ
మహబూబ్నగర్ మున్సిపల్ ఏఈ పృథ్వీ కాం ట్రాక్టర్ యాదయ్య వద్ద రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డట ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది
పివిని అవమానించిన కాంగ్రెస్
2004లో డిసెంబర్లో భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మరణించిన సమయంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి ఆయన పార్థీవదేహాన్ని తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీ అవమా నపర్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.
మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి
బిఆర్ఎస్ పై విమర్శతో కాంగ్రెస్ కాలయాపన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎంపి బండి సంజయ్
కెసిఆర్, కాంగ్రెస్ అంకెల గారడీ బడ్జెట్
కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్న హామీ నీటిమీద రాతలేనా? బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి
పాటలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు
పద్దెనిమిదేళ్ల సుచేతకు తన పాటలతో వరల్డ్ రికార్డులు సాధించాలన్నది కల. అందుకోసమే అలుపెరగని కృషి చేస్తోంది. గతంలో 120 భాషల్లో 7 గంటలు పాడి, గిన్నిస్ వరల్డ్ రికార్డుని అందుకుంది.
తల్లులకు తనివి తీర మొక్కులు!
శుక్రవారం ఆడబిడ్డలు పూజలతో మొక్కులు సమర్పణ అడవిలో ఎక్కడ చూసినా 10 కిలోమీటర్ల వరకు భక్తులే
హల్దానీ హింసలో ఐదుగురు మృతి.. 250 మందికిపైగా గాయాలు
ఉత్తరాఖండ్లోని హల్దానీ లో మదర్సా కూల్చివేత ఉద్రిక్తంగా మారింది.
ఫేస్బుక్ లైవ్లో కాల్పులు.. శివసేన నేత మృతి
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత ఫేస్బుక్ లైవ్ మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు.
ఇండియా కూటమికి మరో షాక్..జయంత్ చౌదరి ఔట్
ప్రతి పక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఇండో-పసిఫిక్ మాల్దీవులు కీలక భాగస్వామి: అమెరికా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది.
'చిట్టి డ్రాగన్ ను ఆహ్వానించండి'..
పిల్లల్ని కనేలా యువ జంటలను ప్రోత్సహిస్తూ సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రైతు పక్షపాతి చరణ్ సింగ్కు 'భారతరత్న' పురస్కారం
సామాన్య రైతు కుటుం బంలో పుట్టిన చౌదరి చరణ్ సింగ్ అడుగుజాడల్లో మహాత్ముడి స్వాతంత్ర్యోద్యమంలోకి అడు గుపెట్టి యుపి తొలి కాంగ్రెస్సేతర ముఖ్య మంత్రిగా సేవలందించిన వ్యక్తి. కర్షక పక్షపాతిగా పేరున్న చరణ్సంగ్కు కేంద్ర ప్రభుత్వం భార తరత్న పురస్కారంతో గౌరవించింది.
హరిత భగీరథుడు స్వామినాథన్
హరిత విప్లవంతో భారత వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చేసిన ఎం. ఎస్. స్వామినాథను తాజాగా కేంద్రప్ర భుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది
నకిలీ పత్రాలతో భూరికార్డుల తారుమారుకు కుట్ర
అర్ధరాత్రి రెవెన్యూ ఉద్యోగి, మాజీ సర్పంచ్ హంగామా పహరా కాసిన ఎన్ఎస్ఎయుఐ.. పోలీసులకు అప్తగింత
లాలూ భార్య రబ్రీదేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్
ఉద్యోగాల కుంభకోణంలో నిందితులయిన లాలూ ప్రసాద్ యాదవ్ భార్య బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మం జూరు చేసింది.
బుమ్రా, ఆండర్సన్ లు అద్భుత పేసర్లు!
ఇండియన్ బౌలర్ జస్క్రీప్రీత్ బుమ్రా ఒక అసాధారణ క్రికెటర్ అని రెండో టెస్టులో భారత్: ఇంగ్లండ్ ప్రధాన పేసర్లు ఇద్దరూ చెలరేగిపోఎయారని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ పేర్కొన్నాడు.