CATEGORIES
Kategorier
ముగిసిన సర్పంచ్ పాలన
నేటి నుంచి విధుల్లోకి ప్రత్యేక అధికారులు డిజిటల్ 'కీ'లు తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
మూడోసారి ఎసిసి ఛైర్మన్గా జైషా
బిసిసిఐ కార్యదర్శి జైషా మరోసారి ఆసియన్ క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎసిసి ఎన్నికయానయరు
ఏడులక్షల హోటల్ బిల్లు ఎగ్గొట్టిన ఎపి మహిళ
హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు
వీసాలమోసాలకు అమెరికా చెక్!
హెచ్వీబీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలకనిర్ణయం తీసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం
భారీ హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజ్యసభ ఎంపిగా రెండు సార్లు ప్రమాణం చేసిన స్వాతి మలివాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డిసి డబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభలో బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు
డిపాజిట్లు సేకరించవద్దని పేటిఎంకు ఆర్బీఐ ఆదేశాలు!
తోడుగా భార్య.. ఎన్నికల్లో పోటీకీ అనర్హుడు
ఇమ్రాన్ ఖాన్ ఇక జీవితాంతం జైల్లోనే!
తోడుగా భార్య.. ఎన్నికల్లో పోటీకీ అనర్హుడు
కేంద్ర పద్దులో తెలంగాణ ఆశలు తీరేనా?
ప్రాజెక్టులకు జాతీయ హోదా, అదనపు నిధులకై డిమాండ్లు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఇంకా ఎదురు చూపులు ప్రధానితో సిఎం భేటీలో కీలక అంశాలపై సానుకూలత
‘నంది’కాదు.. ఇక గద్దర్ అవార్డులు
ఆయన పేరుతో ఒక జిల్లా, టాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు గద్దర్ 76వ జయంతి వేడుకలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
సమాచారం లేకుండా గైర్హాజరైతే కఠిన చర్యలు
ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
మళ్లీ రాజధాని శివారులో డ్రగ్స్ దందా
డ్రగ్స్ ఎస్టి పోలీసులకు పట్టుబడిన యువతి 4 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్ సీజ్
భారత్తో మెక్రాన్ బిగ్ డీల్
భారత గణతంత్ర వేడుక లకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం విదితమే.
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల చిన్నోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్కు చెందిన రెండేళ్ల బుడ్డాడు టా కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
పిల్లల రిపోర్ట్ కార్డ్..మీ విజిటింగ్ కార్డ్ కాదు
పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోడీ సోమవారం 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహించారు.
పిటిషన్లలో కులం, మతం ఇక ఆపండి
దేశం లోని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబం ధించిన సిబ్బంది శిక్షణను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి వికాస్జ్ ఆదేశించారు.
శివబాలకృష్ణ కస్టడీ కోసం ఎసిబి పిటిషన్
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితుడి న్యాయవాది
విద్యుత్ చార్జీల పెంపు?
క్లిష్ట పరిస్థితుల్లో ‘డిస్కం’లు ఇప్పటికే రూ.81,516 కోట్ల అప్పులు ఇఆర్సీకి పెంపు ప్రతిపాదనలు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
11 సీట్ల ఫార్ములా ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్సభ ఎన్నికల్లో బిజెపిపై పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమికి గట్టి దెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ, మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి.
విద్యా మంత్రిగా కోదండరామ్ ?
ఒక్కడి కోసమే కేబినెట్ విస్తరణ మరో డిప్యూటీ సిఎంగా బిసికి అవకాశం ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రి మండలి!
అన్ని పథకాలకూ నిధులు
తొలుత రెండు గ్యారెంటీలు.. కానీ యేడాదికి సరిపడా అన్ని పథకాలకూ నిధుల కేటాయింపు
కౌలు రైతుకు ‘భరోసా' కోసం ఎపి పంటల సాగు చట్టం తప్పనిసరి
ప్రాథమిక నివేదిక తర్వాతే జిల్లాల పర్యటన వ్యవసాయ, గిరిజన, అటవీ శాఖలతో ధరణి కమిటీ సమీక్ష
ఇఎపిసెట్ కన్వీనర్ గా డీన్ కుమార్
ఐసెట్, ఎడ్సెట్, పిజి సెట్ కన్వీనర్ల మార్పు 7 సెట్స్కి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి మే 6 నుంచి సెట్స్ పరీక్షలు ప్రారంభం
పదేళ్లయినా తీరని విభజన సమస్యలు
అనేక అంశాలు పెండింగ్లోనే జూన్తో ముగియనున్న గడువు చట్ట సవరణ కావాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ
బ్యారేజీల పటిష్టత, కుంగిన పిల్లర్లపై తీసుకోవాల్సిన చర్యలపై ఆధ్యయనం కృష్ణా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం
వచ్చేనెల 1వ తేదీన ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణం
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యేగా ఫిబ్రవరి 1వ తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.