CATEGORIES
Kategorier
జనవరి కరెంటు బిల్లులు కట్టకండి
జనవరి నెల కరెంట్ బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దని, కరెంట్ బిల్లులను 10-జనపద్లోని సోనియాగాంధీ ఇంటికి పంపా లని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు.
మేడారం జాతరకు ప్రత్యేక నిధులు
తెలంగాణ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని పారదర్శక ప్రజా పాలన అందించడమే సిఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్ సమాచార పౌర సంబం దాల శాఖ మంత్రి, ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
'మత్తు' ఎక్కితే బతుకు చిత్తు!
హైదరాబాద్ లోని ఆసుపత్రి ఛైర్మన్, డైరక్టర్ సహా ఐదుగురి అరెస్టు
రామేశ్వరం ‘అగ్ని తీర్థం'లో ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యస్నానం
తమిళనాడు లోని ప్రసిద్ధ రామేశ్వరం రామనాథ స్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు
ఆర్ అండ్ బి నిధులకు అగ్ర ప్రాధాన్యం
శనివారం మీడియాతో డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్
పులి బయటకు వస్తే బోనులో పెడతాం
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ నిషాన్ లేకుండా చేస్తాం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
‘స్థానికత కోసం నినాదం' ద్వారా ఉపాధి అవకాశాల కల్పన
శ్రీ రంగనాథస్వామి ఆశీస్సులందుకున్న ప్రధాని
మోడీ పర్యటనలతో పెరుగుతున్న టెంపుల్ టూరిజం
పేరుకుపోయిన నిలువలు అమ్ముకునేందుకే పాలిస్టర్ పరిశ్రమ బంద్
మార్కెట్లో నెలకొన్న మాంద్యం కారణంగా పాలి స్టర్ వస్త్ర పరిశ్రమను బంద్ చేస్తున్నట్లు యజ మానులు ప్రకటించారు.
అయోధ్యకు తొలి ఎయిరిండియా విమానం ప్రారంభం
అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం దగ్గర పడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్‌కతా, బెంగుళూరును కలుపుతూ ప్రయాణించే ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లయిట్‌ను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం జెండా ఊపీ ప్రారంభించారు.
బంగళా ఖాళీ చేస్తారా? చేయించమంటారా?
టిఎంసి నేత మొయిత్రాకు కేంద్రం నోటీసులు
ప్రాణ ప్రతిష్ఠకు ఇప్పుడు రాను..-శరద్ పవార్
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరుకావడం లేదు.
కేరళలో నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని
బుధవారం గురవాయూర్ ఆలయంలో సురేష్ గోపీ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న ప్రధాని మోడీ
ఉపాధ్యక్ష అభ్యర్థి అతడేనా?
ఒకే వేదికపై ట్రంప్, వివేక్
పులుల మృతి కేసులో నలుగురు అధికారుల సస్పెన్షన్
మరికొందరిపైనా వేటు పడే అవకాశం నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్
హైకోర్టు విచారణలో వివాదం తేలే వరకు ఆగాలని గవర్నర్ నిర్ణయం
మందిరానికి చేరిన బాలరాముని విగ్రహం
దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం అయోధ్యలో సాగిన భారీ ఊరేగింపు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
డెయిరీ రంగంలో మునుపెన్నడూ లేనటువంటి వృద్ధి
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆరోన్ ఫించ్
ఆస్ట్రేలియా క్రికెటట్టు మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన కెరీర్లో చివరి బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ముగించాడు.
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
ఉత్తర ఢిల్లీలో ఇంట్లోనే చలి మంటలు
చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు.
ఉగ్రచర్యల కట్టడికి జమ్ముకాశ్మీర్‌లో సర్వశక్తి ఆపరేషన్
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవా దాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్థాన్ అమలు చేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది.
మాల్దీవుల నుంచి భారత్ సేనలు వైదొలగాలి
మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు తమ దేశంలోని భారత సేనలు మొత్తం ఈనెల 15వ తేదీకల్లా వెళ్లిపోవాలని గడువు విధించారు.
మరో బోయింగ్ విమానం అత్యవసర ల్యాండింగ్
అమెరికాలో గత వారం అలస్కా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం డోర్గ్ గగనతలంలో ఊడిపోయిన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ లను అన్ని దేశాలు పక్కన పెట్టేసాయి
భద్రతా వైఫల్యం కేసులో నిందితులకు నార్కో పరీక్షలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసుకు సంబంధించి నిందితులకు జరిపిన నార్కో పరీక్షల్లో మాస్టర్మైండవరో తెలిసిందని సంబంధిత దర్యాప్తు ఏజెన్సీలు పేరొనకంటున్నాయి.
భారతీయ అమెరికన్ వివేక్ అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడు
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
అయోధ్యలో హేమామాలిని నృత్య ప్రదర్శన
యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఓ ప్రత్యేకత చోటుచేసుకో నుంది.
టి20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
కొత్త ఏడాదిలో టీమిండియా మంచి ఉంది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మరో విజయం సాధించింది.
కోడి గెలిచింది!
అనుమతులు లేవంటూ హెచ్చరించిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు పత్తా లేకపోవడంతో కోడి పందాల రాయుళ్లు చెలరేగిపోయారు.
రంగనాయక సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయాలి
ఫోన్లో మంత్రి ఉత్తము కోరిన మాజీ మంత్రి హరీశ్ రావు