CATEGORIES
Kategorier
నేడు నింగిలోకి 9 ఉపగ్రహాలు
'షార్' నుంచి పిఎస్ఎల్వి సి-54ప్రయోగం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
రుషికొండలో పర్యావరణ అత్యాచారం
ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డ జగన్ సర్కార్ సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
26 జిల్లాలకు వైఎస్సార్సీ సారథులు
పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
హైకోర్టు జడ్జిల బదలీకి సిఫారసు
ఎపి, తెలంగాణ, తమిళనాడు నుంచి న్యాయమూర్తుల మార్పులు
కళాకారులకు ఇతోధిక ప్రోత్సాహం
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలలో మంత్రి రోజా జోనలాయి పోటీలు ప్రారంభం
సకాలంలో 'జగనన్న ఇళ్లు
• ఈ ఆర్థికవత్సరంలో రూ. 5655 కోట్ల వ్యయం • గృహ నిర్మాణం, టిడ్కో ఇళ్లపై సిఎం జగన్ సమీక్ష • మొదటివిడతలో 1,10,672 మంది లబ్దిదారులకు అప్పగింత • వ్యర్థ జలాల శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్లు
ఇసి గోయల్ నియామకం తీరు సరైనదేనా?
కేంద్రాన్ని మళ్లీ ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ప్రధానికి తలూపేవారే ఎన్నికల చీఫ్?
ఫిర్యాదులు వస్తే ప్రధానిపై చర్యలు తీసుకోగలరా? ఇసి స్వతంత్ర వ్యవస్థగా ఉన్నదా? శేషన్ తరహా గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా సిఇసిలు అవసరం గోయల్‌ను ఎన్నికల కమిషనర్ గా నియమించడంలో ఆంతర్యం ఏమిటి? నియామక ఫైళ్లు సమర్పించండి కొరడా ఝుళిపించిన ‘సుప్రీం’
ప్రతి బుధవారం మంత్రులు సెక్రటేరియట్లో ఉండాలి
ఇతర సమయాల్లో ప్రజలతో మమేకమవ్వాలి: సిఎం జగన్ ఆదేశం ‘గడపకు,గడపకు' కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించాలి: సిఎం
జి20 సన్నాహక సదస్సు: చంద్రబాబుకు ఆహ్వానం
భారత్‌లో వచ్చే ఏడాది నిర్వహిస్తున్న జీ-20 దేశాల కూటమి సమావేశ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తుంది
పిసిసి కొత్త చీఫ్ గిడుగు రుద్రరాజు
ప్రచార కమిటీ చైర్మన్ హర్షకుమార్, మీడియా కమిటీకి తులసిరెడ్డి
సత్యసాయి శతజయంతి యేడాదిపాటు సాగాలి
లక్షలాదిమందికి ప్రాణదాత.. శాంతిదూత 150 దేశాలలో సాయిసంస్థ సేవలు అమోఘం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గడప,గడపకు సంక్షేమం
రైతుభరోసా, విలేజ్ క్లినిక్‌లతో మెరుగైన సేవలు సచివాలయాలతో అన్ని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్
71 వేలమందికి ఉద్యోగపత్రాలు
రోజ్గర్ మేళాలో అందజేసిన ప్రధాని మోడీ
టిటిడి ఎస్వీబిసికి సలహాదారుగా మంగ్లీ
గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ)కి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం లభించింది. తెలం గాణ నుంచి ఆమెను తిరుమల తిరుపతి దేవ స్థానం నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమిం చింది.
మహిళలకు మరింత చేయూత
అగ్రవర్ణ పేదమహిళల కోసం ఇబిసి నేస్తం మంచి ఫలితాలిస్తున్న వైఎస్టార్ చేయూత, ఆసరా మహిళల స్థిర ఉపాధికి ప్రణాళిక: సిఎం జగన్
నెత్తురోడిన జాతీయ రహదారి
లారీని ఢీకొట్టిన బొలెరో అక్కడికక్కడే ఆరుగురు మృతి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరో ఇద్దరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం
స్టేషన్లోకి దూసుకొచ్చిన గూడ్స్ రైలు - ముగ్గురు మృతి
ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు అదుపుతప్పి ప్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చింది.
పిడిఎస్ కుంభకోణం కేసు బదలీకి సుప్రీం ఓకే
ప్రజాపంపిణీ వ్యవస్థలో (పిడిఎస్) అవినీతి కుంభకోణం కేసును బదలీ చేయాలంటూ డైరెక్టరేట్ దాఖలు చేసిన సమ్మతించింది.
సౌండింగ్ రాకెట్ నుంచి.. ప్రైవేటు రాకెట్ దాకా
అది 1963 నవంబర్ 21. కేరళలోని సముద్రం ఒడ్డున తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి భారత తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం జరిగిన రోజు.
వసంతమండపంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి పూజ
పవిత్రమైన కార్తీకమాసంలో ధార్మిక సంస్థ టిటిడి చేపట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమవారం తిరు మల వసంతమండపంలో ధన్వంతరి పూజ శాస్త్రో క్తంగా నిర్వహించారు
తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో అమానుషం!
పురిటినొప్పులతో వచ్చిన మహిళకు నిరాదరణ, ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవం
'శ్రీవాణి' నిధులతో ఆలయాల నిర్మాణం
ప్రసిద్ధ హిందూ దేవస్థానం ధార్మికసంస్థ తిరుమల తిరుపతి సనాతనధర్మ వ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా “శ్రీవాణిట్రస్ట్”నిధులతో విస్తృతంగా ఆలయాల నిర్మాణం, ఆలయాల అభివృద్ధికి దృష్టి సారించింది.
నరసాపురంలో నేడు జగన్ పర్యటన
అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గ తీరప్రాంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వస్తున్నారు.
ఆలయాల్లో అవినీతిపై కొరడా
• అన్ని ప్రధానాలయాల్లో ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థ • ప్రతి గుడిలో సిసి కెమెరాలు • భద్రతకోసం ప్రత్యేక చర్యలు: సిఎం జగన్
సముద్ర తీరాల్లో నీటిశుద్ధి ప్లాంట్లు
సముద్ర తీరాల్లో డిశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. పరిశ్రమలకు అవసరమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
'జగనన్న ఇళ్లు' 85% పూర్తి
ఏలూరు జిల్లాలో 27 వేల మంది ఆప్షన్-3 ఎంపిక ఫేజ్-2లో నాన్ యుడి ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు చర్యలు
పిఎస్ఎల్వి సి-54 26న నింగిలోకి
9 ఉపగ్రహాలతో ప్రయోగం వీక్షకుల గ్యాలరీకి అనుమతి
తిరుమలకొండల్లో భారీగా ఎర్రచందనం పట్టివేత
అంతర్జాతీయంగా ఎంతో విలువైన శేషాచలం కొండల్లో నెలవైన ఎర్రచందనం వృక్షాలను నరికి అక్రమంగా దుంగలను తరలించేస్తున్నారు.
స్వచ్ఛ సంకల్స్, క్లాప్ భేష్
• ప్రశంసలు కురిపించిన ఎన్జీటి పెనాల్టీ నుంచి మినహాయింపు