CATEGORIES

పెన్ కాదు.. గన్ లాంటి రాకెట్
Vaartha AndhraPradesh

పెన్ కాదు.. గన్ లాంటి రాకెట్

అచ్చం పెన్నులాగా కనిపిస్తున్న గన్ లాంటి రాకెట్ ఇది.భారత అంతరిక్ష పరిశోధనారంగ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 18న ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు.

time-read
1 min  |
November 15, 2022
అమరావతి కేసు 28కి వాయిదా
Vaartha AndhraPradesh

అమరావతి కేసు 28కి వాయిదా

అవ రావతి రాజధాని వ్యవహరంలో విచారణ ఉన్న కేసును ఈ నెల 28కి భారత అత్యున్నత న్యాయ స్థానం సోమవారం వాయిదా వేసింది.

time-read
1 min  |
November 15, 2022
కేంద్రంతో మా బంధం రాజకీయాలకు అతీతం
Vaartha AndhraPradesh

కేంద్రంతో మా బంధం రాజకీయాలకు అతీతం

రాష్ట్ర ప్రయోజనాలే మా అజెండా విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని కోరిన సిఎం జగన్

time-read
1 min  |
November 13, 2022
ఎంఎండిఆర్ పాలసీలో కొన్ని మార్పులు అవసరం
Vaartha AndhraPradesh

ఎంఎండిఆర్ పాలసీలో కొన్ని మార్పులు అవసరం

నిర్మాణ రంగంలో ఇండియా సిమెంట్స్ కీలకం ఐసిఎల్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన

time-read
2 mins  |
November 13, 2022
వికాస నగరం విశాఖ
Vaartha AndhraPradesh

వికాస నగరం విశాఖ

ప్రియమైన సోదరీ, సోదరులారా! అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని  ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ

time-read
2 mins  |
November 13, 2022
ఇక కొత్త వ్యూహంతో ‘కమలం’
Vaartha AndhraPradesh

ఇక కొత్త వ్యూహంతో ‘కమలం’

బలీయ శక్తిగా ఎదగడానికి కార్యాచరణ కేంద్రపథకాలపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం ఎపిలోనూ ముందడుగు వేయాలని పార్టీ నేతలకు ప్రధాని సూచన

time-read
2 mins  |
November 13, 2022
త్వరలో ఎపికి 'వందేభారత్'
Vaartha AndhraPradesh

త్వరలో ఎపికి 'వందేభారత్'

భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్లో అనేక మార్పు లు వస్తున్నాయని, ఈ 8 ఏళ్ళ రైల్వే రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

time-read
1 min  |
November 13, 2022
అధ్యాపకులు కొత్తపద్ధతుల్లో బోధనకు సన్నద్ధం కావాలి
Vaartha AndhraPradesh

అధ్యాపకులు కొత్తపద్ధతుల్లో బోధనకు సన్నద్ధం కావాలి

తిరుపతి పద్మావతి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ హరిచందన్

time-read
1 min  |
November 12, 2022
విశాఖలో ప్రధాని
Vaartha AndhraPradesh

విశాఖలో ప్రధాని

మోడీకి విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన గవర్నర్ హరిచందన్, సిఎం జగన్

time-read
1 min  |
November 12, 2022
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో రాష్ట్రం నంబర్ వన్
Vaartha AndhraPradesh

'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో రాష్ట్రం నంబర్ వన్

ఆసియాలోనే అతిపెద్ద సుగంధద్రవ్యాల తయారీ ప్లాంట్  200 కోట్లతో 6.2 ఎకరాల్లో ఏర్పాటు, 1500మందికి ఉపాధి: సిఎం జగన్

time-read
2 mins  |
November 12, 2022
పాల ట్యాంకర్ను ఢీకొన్న కారు
Vaartha AndhraPradesh

పాల ట్యాంకర్ను ఢీకొన్న కారు

కాణిపాకం పట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం

time-read
1 min  |
November 12, 2022
రాజీవ్ హత్యకేసు నళిని, మరో ఐదుగురికి విముక్తి
Vaartha AndhraPradesh

రాజీవ్ హత్యకేసు నళిని, మరో ఐదుగురికి విముక్తి

దోషు లందరిని విడుదల చేస్తూ ‘సుప్రీం’ సంచలన తీర్పు మూడు దశాబ్దాలు పైగా శిక్షలు అనుభవించిన నిందితులు పెరరివలన్ విడుదలకు గతంలోనే ఆదేశాలు  తాజాగా నళిని, రవిచంద్రన్, రాబర్ట్, జయకుమార్, మురుగన్, శాంతన్ కూ విముక్తి ప్రసాదించిన ‘సుప్రీం’

time-read
2 mins  |
November 12, 2022
ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!
Vaartha AndhraPradesh

ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!

భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటనల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తు న్నాయి.

time-read
1 min  |
November 11, 2022
ప్రధాని పర్యటన వివరాలు ఇవీ..
Vaartha AndhraPradesh

ప్రధాని పర్యటన వివరాలు ఇవీ..

ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖకు రానున్నారు.పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

time-read
1 min  |
November 11, 2022
ఢిల్లీ లిక్కర్ స్కాం మరో ఇద్దరు అరెస్ట్
Vaartha AndhraPradesh

ఢిల్లీ లిక్కర్ స్కాం మరో ఇద్దరు అరెస్ట్

శరత్చంద్రారెడ్డి కీలక సూత్రధారి వారం రోజుల కస్టడీ

time-read
2 mins  |
November 11, 2022
గ్రామీణ సహకారం మరింత పటిష్టం
Vaartha AndhraPradesh

గ్రామీణ సహకారం మరింత పటిష్టం

• పారదర్శకంగా సహకార సంఘాల నిర్వహణ సంస్థల్లో కంప్యూటీకరణ, ఇంటర్నెట్ • మల్టీపర్పస్ కేంద్రాలకు రూ. 12 వేల కోట్లు  • 49 శాతం మండలాలకు డిసిసిబి నెట్వర్క్) సదుపాయం : సిఎం జగన్

time-read
3 mins  |
November 11, 2022
ఎకో టూరిజం అభివృద్ధి
Vaartha AndhraPradesh

ఎకో టూరిజం అభివృద్ధి

అటవీ సంరక్షణ అందరి బాధ్యత అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి

time-read
1 min  |
November 11, 2022
50వ సిజెఐగా జస్టిస్ చంద్రచూడ్
Vaartha AndhraPradesh

50వ సిజెఐగా జస్టిస్ చంద్రచూడ్

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము రెండేళ్లు పదవిలో కొనసాగనున్న సిజె

time-read
1 min  |
November 10, 2022
కోడి గుడ్లు కాకులెత్తుకెళ్లాయి!
Vaartha AndhraPradesh

కోడి గుడ్లు కాకులెత్తుకెళ్లాయి!

నిర్వాహకుల సమాధానంపై ఎమ్మెల్యే ఆగ్రహం నాణ్యత లేని కూరలు, చిమిడిన పలావు వేగూరు ఉన్నత పాఠశాలలో ఇదీ పరిస్థితి

time-read
2 mins  |
November 10, 2022
ముసాయిదా ఓటర్ల జాబితా ఖరారు
Vaartha AndhraPradesh

ముసాయిదా ఓటర్ల జాబితా ఖరారు

3,98,54,093 సాధారణ, సర్వీస్ ఓటర్లతో ముసాయిదా 2,01,34,621 మహిళా ఓటర్లు, 1,9715,614 పురుష ఓటర్లు 3858 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2023 జనవరి 1 నాటికి 18యేళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులు నిరాశ్రయులకూ ఓటరు కార్డు ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం  2023 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీన

time-read
2 mins  |
November 10, 2022
గ్రామీణ యువతకు ఉపాధి
Vaartha AndhraPradesh

గ్రామీణ యువతకు ఉపాధి

ప్రతి గ్రామంలో ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు  పారిశ్రామికాభివృద్ధి దృక్పథంతోనే విశాఖపట్టణంలో 'హైఎండ్ ఐటి స్కిల్ యూనివర్సిటీ: సిఎం జగన్

time-read
2 mins  |
November 10, 2022
అయ్యన్న భూకబ్జా కేసుపై దర్యాప్తు
Vaartha AndhraPradesh

అయ్యన్న భూకబ్జా కేసుపై దర్యాప్తు

తెలుగుదేశం నాయకుడు, మాజీమంత్రి అయ్య వ్యవహారంలో జ న్నపాత్రుడు భూమికబ్జా నమోదు చేసిన కేసును సిఐడి దర్యాప్తు కొన సాగించవచ్చునని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిం ది

time-read
1 min  |
November 10, 2022
ఇస్రోలో అగ్నిలెట్ ఇంజన్ హాట్ టెస్ట్
Vaartha AndhraPradesh

ఇస్రోలో అగ్నిలెట్ ఇంజన్ హాట్ టెస్ట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భవిష్యత్ రాకెట్ ప్రయోగాల కోసం మరో గ్రౌండ్ టెస్టు విజయవంతంగా పూర్తి చేసింది.

time-read
1 min  |
November 09, 2022
షార్ ఆసుపత్రి నర్సుకు రాష్ట్రపతి ప్రశంసలు
Vaartha AndhraPradesh

షార్ ఆసుపత్రి నర్సుకు రాష్ట్రపతి ప్రశంసలు

శ్రీహరికోటలోని సతీష్థవన్ మెమోరియల్ ఆసుపత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తున్న డి. రూపకళకు అరుదైన అవకాశం దక్కింది.

time-read
1 min  |
November 09, 2022
50వ సిజెఐగా నేడు చంద్రచూడ్ బాధ్యతల స్వీకారం
Vaartha AndhraPradesh

50వ సిజెఐగా నేడు చంద్రచూడ్ బాధ్యతల స్వీకారం

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డా. వైవి చంద్రచూడ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.

time-read
1 min  |
November 09, 2022
ఆకాశంలో అద్భుతం చంద్రగ్రహణం అపూర్వం
Vaartha AndhraPradesh

ఆకాశంలో అద్భుతం చంద్రగ్రహణం అపూర్వం

దేశంలో ఈ ఏడాదికి చిట్టచివరిదైన చంద్రగ్రహణం అందరికి సాక్షాత్కరించింది. గ్రహణం సాయంత్రం 5.20గంటలు దాటిన తరువాత ఆరంభమై చంద్రున్ని కమ్ముకుంది.

time-read
1 min  |
November 09, 2022
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
Vaartha AndhraPradesh

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

వచ్చే మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్ ఆసక్తి చూపుతున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

time-read
3 mins  |
November 09, 2022
సిజెఐ లలిత్ ఒకరోజు ముందే పదవీ విరమణ
Vaartha AndhraPradesh

సిజెఐ లలిత్ ఒకరోజు ముందే పదవీ విరమణ

భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్సోమవారం పదవీవిరమణచేసారు.

time-read
1 min  |
November 08, 2022
జార్ఖండ్ సిఎంకు 'సుప్రీం'లో ఊరట
Vaartha AndhraPradesh

జార్ఖండ్ సిఎంకు 'సుప్రీం'లో ఊరట

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్పై దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

time-read
1 min  |
November 08, 2022
వ్యవసాయంలో 'ప్లాంట్ డాక్టర్లు'
Vaartha AndhraPradesh

వ్యవసాయంలో 'ప్లాంట్ డాక్టర్లు'

వచ్చే మార్చి నుంచి అమలుకు ప్రణాళిక రైతు భరోసా కేంద్రాలకు అందుబాటులో డ్రోన్లు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు వ్యవసాయం, ధాన్యసేకరణపై సిఎం జగన్ సమీక్ష

time-read
2 mins  |
November 08, 2022