CATEGORIES
Kategorier
ప్రపంచంలో 63 కోట్లకు చేరువగా వైరస్ బాధితులు
ప్రపంచదేశాల్లో కరోనాకేసులు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 62.90 కోట్లమందికి కరోనాసోకి 65.58 లక్షలమంది చనిపోయారు.
జ్ఞానవాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్‌కు అనుమతించబోమన్న వారణాసి కోర్టు
ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది.
అణుజలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహాంత్ శుక్రవారం బంగాళాఖాతంనుంచే నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది.
కారుణ్య నియామకాలను చేపట్టాలి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఎస్‌కు టిఎన్‌జిఒ వినతి
'మా'కు వ్యతిరేకంగా ధర్నాలు, మీడియాకెక్కితే సభ్యత్వం రద్దు
మూవీ ఆర్టిస్స్ అసోసి యేషన్ (మా)కు వ్యతిరేకంగా ఏ నటీనటులైనా, కార్యవర్గ సభ్యులు ఎవరైనా ధర్నాలు, ఆందోళనలు చేసినా, చివరకు మీడియాకు సమాచారం అందిం చినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామని అధ్యక్షుడు మంచు విష్ణువర్ధన్ హెచ్చరించారు.
ఉగ్రవాదుల్ని పట్టించిన సైనిక జాగిలం మృతి
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యానికి పట్టించిన జూమ్' ఇకలేదు. ఉగ్రదాడిలో రెండు తూటాలు తగలడంతో సైనిక ఆసుపత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయగా చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచింది.
టీమ్ థాకరే అభ్యర్థికి హైకోర్టు క్లియరెన్స్
ముంబయి ఉప ఎన్నికల్లో శివసేన థాకరే వర్గం పోటీచేసేందుకు మార్గం సులువయింది. నగర స్థానిక సంస్థలనుంచి పోటీచేసే అభ్యర్థి రాజీనామాను అనుమతించాలని బాంబే హైకోర్టు ఆదేశించడంతో శివసేన థాకరే అభ్యర్థి ఉప ఎన్నికలో పోటీకి మార్గం ఏర్పడింది.
జర్నలిస్టు ఆయూబ్ రాణాపై ఇడి ఛార్జిషీట్
ధాతృత్వం పేరుతో అక్రమంగా నిధులు సంపాదించిందన్న కేసులో జర్నలిస్టు రాణా అయ్యూబ్‌పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలుచేసింది.
అభ్యర్థుల పట్ల తారతమ్యం చూపుతున్నారు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కొందరు నాయకులు విషయంలో తారతమ్యత చూపుతున్నారని, లేవని శశిథరూర్ అవకాశాలు రాష్ట్రాల్లో కార్యకర్త అభ్యర్థుల పట్ల నాయకులు, వ్యవహరిస్తున్నతీరు సరిగ్గా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టేకాఫ్ అయిన వెంటనే ఊడిపడిన విమానం టైరు
టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే వందకిలోల బరువుండే విమానం టైరి ఊడి కిందపడిపోయింది. ఈ విమానంకు సంబంధించిన విడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
సైనిక శక్తితో సెమీకండక్టర్ సంస్థలను స్వాధీనం చేసుకోలేరు
తమ దేశం క్షేమంగా ఉంటేనే ప్రపంచానికి సెమీకండక్టర్ల సరఫరాలు సురక్షితంగా ఉంటాయని తైవాన్ ఆర్థిక మంత్రి వాంగ్ మెయి హువా పేర్కొన్నారు. ఆమె అమెరికాలో పర్యటించారు.
విఐటి,ఎపి, ఐబిఎస్ గ్లోబల్ మధ్య అవగాహనా ఒప్పందం
విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు ఐబిఎస్ గ్లోబల్ మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది.
మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారా?
త్రిపుర పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు
రిటైల్ ద్రవ్యోల్బణం 7.41%
భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 7.41శాతానికి పెరిగింది. గడచిన ఏప్రిలుంచి చూస్తే అత్యంత గరిష్టానికి చేరింది.
లక్ష్మణరేఖ మాకు ఎక్కడ ఉందో తెలుసు
ప్రభుత్వ నిర్ణయాల సమీక్ష లక్ష్మణరేఖగురించి తమకు తెలుసునని అయితే విధాన ఈసమస్య కేవలం విద్యాపరమైన కసరత్తుగా మారిందా లేదా అనే నిర్ధారణకు రావాలంటే 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పద్మావతిలో 729 గుండె శస్త్రచికిత్సలు
ఎస్వీ ఆపన్న హృదయాలయం పథకం ఏర్పాటు
- వేర్పాటువాద నేత అల్తాఫ్ షా కన్నుమూత
కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు
ఫేస్బుక్ మాతృసంస్థపై రష్యాలో నిషేధం
ఫేస్బుక్ మాతృసంస్థ మెటాను రష్యా ఉగ్రవాదులు, వేర్పాటువాదుల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.
ఆస్కార్ రేసులోని ‘ ఛెల్లో షో' బాలనటుడు రాహుల్ కోలీ కన్నుమూత
కేన్సర్ వల్ల మరణం, 14 తర్వాత అంత్యక్రియలు
భారత్ పాక్ ల మధ్య విమాన, రైలు సర్వీసులు నిలిపివేత
భారత పాకిస్థాన్ దేశాలమధ్య నిర్వహించిన విమానసర్వీసులు, రైలు సర్వీసులను నిలిపివేసామని, ఈ రెండు సర్వీసులను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీపరిశీలనలో లేదని పాకిస్థాన్ రైల్వే విమానయానశాఖ మంత్రి ఖ్వాజాసాద్ రఫీక్ వెల్లడించారు.
సైబర్ ఉగ్రవాద నేరంపై కంప్యూటర్ ఇంజినీరుకు జీవితఖైదు
నగరంలోని ఒక తర్జాతీయ స్కూలులో విదేశీయులను చంపేందుకు కుట్రచేసినట్లు అభియోగాలు నమోదయిన కంప్యూటర్ | ఇంజనీర్కు యావజ్జీవఖైదు శిక్ష విధిస్తూ మంఉబయి సిటీ సివిల్ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
చివరి రోజుల్లో నరకయాతన!
తమిళనాడు మాజీ సిఎం జయలలిత పరిస్థితిని వెల్లడించిన జస్టిస్ ఆర్ముగస్వామి నివేదిక
పాత పింఛన్ ను పునరుద్ధరిస్తామన్న పంజాబ్ సర్కార్
దీపావళి సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్ పింఛన్ విధానం స్థానంలో పాత పింఛన్ పథకాన్ని(ఒపిఎస్) పునురుద్ధరిస్తా మని తెలిపారు.
ఐదు వారాల్లో పదవి నుంచి వైదొలగుతా..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని జనరల్ కమర్ జావేద్ బజ్వా తెలిపారు. మరో ఐదువారాలపాటు మాత్రమే తాను పదవి లో కొనసాగుతానన్నారు.
నలుగురు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు
రూ.10 లక్షల కొకైన్, ఎండిఎంఎ జప్తు
సర్వేలు ముందస్తు హెచ్చరికలా?
రెం డువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లో, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉంటుంది?
బెయిల్ నిబంధనల సడలింపునకు నో
బళ్లారిలో నెల రోజులుండేందుకు గాలి జనార్దన్రెడ్డికి అనుమతి : సుప్రీంకోర్టు
లక్షలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణం
దెబ్బతిన్న చేలు.. నేలకొరిగిన వరి కంకులు నీటిలో నానుతున్న మిర్చి తడిసి నల్లగా మారుతున్న పత్తి అన్నదాతకు ఈ సీజనులో మారోసారి కష్టకాలం
అదానీ చేతికి జై ప్రకాష్ సిమెంట్ !
బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన ఆదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసినట్లు సమాచారం
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్- 'పుష్ప' క్లీన్ స్వీప్
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం 'పుష్ప'.. ఈచిత్రం పాండియా మూవీగా విడుదలై సంచలనం క్రియేట్ చేసింది.