CATEGORIES
Kategorier
అవసరమైతే నియంత కాగలను: స్టాలిన్ హెచ్చరిక
అవినీతి, అక్రమా లకు పాల్పడితే సహించేదిలేదని సొంత పార్టీ డిఎంకే నేతలకు తమిళనాడు సిఎం స్టాలిన్ హెచ్చ రికలు చేశారు. తమ పార్టీకి చెందిన సంస్థల ప్రజాప్రతినిధు లతో ఆయన నమక్కల్లో సమా వేశమయ్యారు.
డిఆర్డి డిఇ డైరెక్టర్ గా తెలంగాణ వాసి అంకతి రాజు నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అంకతి రాజు డిఆర్డి పుణె డైరెక్టర్గా నియమితు లయ్యారు.
హైకోర్టుకు 'దిశ' ఎన్ కౌంటర్ కేసు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని, ఇందుకు బాధ్యులైన పది మంది పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి విచారణ చేయా లని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక కేసు హైకోర్టుకు అధికా రికంగా చేరింది.
బయోఫ్యూయెల్కు కరవైన ప్రోత్సాహం
మనం ప్రతిక్షణం ఎన్నోరకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తు న్నాం. అనునిత్యం గృహోపకరణాలైన లైటు, ఫ్యాను, టీవి, సెల్ఫోన్, మిక్సీ గ్రైండర్, పొయ్యి మొదలు రైలు, బస్సు, విమా నం, రాకెట్ ఇలా ప్రతీది ఇంధనంపై ఆధారపడే నడుస్తోంది.
బిజెపిలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఎట్టకేలకు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి కాషయ తీర్థం పుచ్చు కున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్పసభ వేది కగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కాషయ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.
ఇరాన్లో భారీ భూకంపం
భారీ భూకంపంతో ఇరాన్ చిగురుటాకులా వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారు జామున దక్షిణ ఇరాన్లో పలుమార్లు భూమి కంపించింది.
కోర్టు ఆవరణలోనే దర్జీ హత్యకేసు నిందితులపై దాడి
రాజ స్థాన్లోని పూర్లో దర్జీ కన్హయ్య ఉదయ్ కుమార్ దారుణ హత్యలో పాశవికంగా పాల్గొన్న నిందితులపై కోర్టు ఆవరణలో లా యర్లే దాడి చేసారు.
న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ
దేశంలో న్యాయ వ్యవస్థ ఎవరికీ లోబడి ఉండదని అది కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారిగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.
సోషల్ మీడియా నుంచి ఆ పోస్టులు తీసేయండి: కేంద్రం కీలక ఆదేశం
బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మణిపూర్ ప్రమాదంలో 24 కు పెరిగిన మృతులు
మణిపూర్లోని నోనే జిల్లాలో రైల్వే నిర్మాణపనుల్లో ఉండగా కొండచరియలు విరిగిపడిన సంఘటనలో మృతులసంఖ్య 24కు పెరిగింది
హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నాడు జరగనున్న బిజెపి బహిరంగ సభకు పోలీసులు చేబట్టిన భద్రతా ఏర్పాట్లను సిటీ కొత్వాల్ ఆనంద్ శుక్రవారం స్వయంగా సందర్భంగా ఆయన పరేడ్ గ్రౌండ్స్ అంతటా కలియతిరుగుతూ అక్కడి అధి కారులతో బందోబస్తు గురి ంచి మాట్లాడి కీలక పరిశీలించారు
ఇడి అధికారుల ముందుకు శివసేన ఎంపి సంజయ్ రౌత్
శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనపై నమోదయిన మనీలాండరింగ్ అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు ఎన్ఫోర్సెమెంట్ అధికారులు ముందు హాజరయానయరు.
రాడిసన్ బ్లూ ఖాళీచేసే ముందే రెబెల్స్ అన్ని బిల్లుల చెల్లింపు
మహారాష్ట్ర శివసేనలో చీలికతెచ్చి రెబెల్గా మారిన ఏక్ నాథా షిండే తనవైపు ఎమ్మెల్యేలను అసోంలోని గౌహతి హోటల్లో వారికి ఏర్పాట్లు చేశాడు.
సిఎం, గవర్నర్ల మధ్య రాజుకున్న వివాదం
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ థంకర్ ఒక యూనివర్సిటీకి విసిని నియమించి మరోసారి మమతా బెనర్జీతో కయ్యానికి సిద్ధం అయ్యారు.
నాకో ప్రేమ లేఖ వచ్చింది: శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. మహారాష్ట్రలో తీవ్ర ఉత్కంఠ రేపిన రాజకీయ సంక్షోభం ఒక్కరోజులోనే అనుహ్యమైన మార్పులు చోటు చేసుకున్న విషయం విదితమే.
హాకీ మాజీ ఆటగాడు వరీందర్ సింగ్ కన్నుమూత
భారత హాకీ మాజీ ఆటగాడు 1970వ దశకంలో రైట్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకున్న వరీందర్ సింగ్ మంగళవారం ఉదయం జలంధర్లో కన్నుమూశారు.
జూలై ఒకటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ 8
బాలల సంరక్షణకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్ 8 వచ్చే జూలై నెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాను ందని మహిళా భద్రతా విభాగం (డబ్ల్యుఎస్ డబ్ల్యు) చీఫ్ స్వాతి లక్రా తెలిపారు.
యాభై దేశాలకు పాకిన మంకీపాక్స్
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీ పాక్స్ వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటిం చకూడ "దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఎ) నిర్ణయించింది.
అమెరికాలో ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు
అమెరికా-మెక్సికో సరిహద్దులో జరుగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.
జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్, షాంఘైల్లో ఎట్టకేలకు ఎలాంటి కొవిడ్ కేసులు నమోదు కాలేదు. జీరో కొవిడ్ లక్ష్యంగా అక్కడి అధి కారులు, ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు కఠిన ఆంక్షలు, లాక్ డౌన్లు అమలుచేశారు.
ఎయిర్ అంబులెన్స్లో ముషార్రఫ్ పాక్కు తరలింపు
సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్రస్థాయి అస్వస్థతకు లోనయిన పాక్ మాజీ అద్యక్షుడు పర్వేజుషారఫ్న ఎయిర్ అంబులెన్స్ లో దుబాయినుంచి ఇస్లామాబాద్కు తీసుకువస్తున్నారు.
రాష్ట్రపతి రేసులో లేను
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ కీలక నిర్ణయం రాష్ట్రపతి పవార్ తీసుకున్నట్లు రేసుకు దూరంగా తెలుస్తున్నది.
రూ.2.14 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
తెలంగాణలో 2022-23 ఆర్ధిక సంవత్స రానికి సంబంధించి 2,14,041.87 కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక ఖరా రైంది.
కనువిందు చేసిన స్ట్రాబెర్రీ మూన్
భూమికి మూడు లక్షల 63 వేల కిలోమీటర్ల చేరువకు వచ్చి నిండుగా కనిపించిన చంద్రుడు
మీడియా రైట్స్ వేలం నుంచి అమెజాన్, గూగుల్ ఔట్!
ఐపిఎల్ 2022 సీజన్ విజయవంతంగా ముగిసిన తర్వాత బిసిసిఐ వచ్చేసీజన్ మీడియారైట్స్ పై ఫోకస్పెట్టింది. వచ్చే ఐదేళ్లు మీడియా రైట్స్ ద్వారా బిసిసిఐకి 70వేల కోట్లు రాబడి వస్తుందని అంచనావేసింది.
అభివృద్ధి సంక్షేమమే ఎన్డీఎ ప్రధాన లక్ష్యం
కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.
ప్రజలపై కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న కానిస్టేబుల్
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద డ్యూటీచేస్తున్న ఒక కానిస్టేబుల్ తన తుపాకితో అనేకమార్లు కాల్పులు జరిపి భీభత్సం సృష్టించాడు.
వింత శిశువుకు సోనూసూద్ భారీ సాయం
బాలివుడ్ నటుడు చేసిన మరో మానవతా సాయం ఇప్పుడు ప్రపంచం మొత్తం వేనోళ్ల కొనియాడుతోంది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఒక చిన్నారికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను చేయించి ఆమెకు యధారూపం ప్రసాదించాడు.
రాష్ట్రపతి ఎన్నికలకోసం లౌకిక, ప్రజాస్వామిక వాదులు ఏకమవ్వాలి: భట్టి
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్లు ఒక వేదికగా ఏర్పడి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి గెలింపిచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
ఇకపై రేషన్ షాపుల్లో పండ్లు, కూరగాయలు
నిన్నమొన్నటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు తదితర వస్తువులు లభించిన రేషన్ షాపుల్లో ఇక నుంచి కూరగాయలు, పండ్లు కూడా లభించనున్నాయి.