CATEGORIES
Kategorier
మార్చి 23న ఎర్త్ అవర్ పాటింపు
సాయంత్రం 8.30-930 మధ్య మధ్య లైట్లు ఆఫ్ చేయండి
అక్రమంగా ఒక్క రూపాయీ లేదు
ఢిల్లీ మద్యం విధానం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.
హైదరాబాద్ మారథాన్కు వినూత్న ప్రమోషన్
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారీ నష్టాల్లో మార్కెట్లు
• పతనానికి కారణాలు ఇవే.. • సెన్సెక్స్ 700 పాయింట్లు • నిఫ్టీ 22వేల స్థాయి నష్టం
ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది?
ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభలో క్రౌడ్ మేనేజ్ మెంట్ బాధ్యత ఎవరిది?
27 నుంచి జగన్ బస్సు యాత్ర
• ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం • తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
కేంద్రం స్పందించాలి
• సీఏఏ అమలు వద్దంటూ ఇండియన్ ముస్లింలీగ్ పిటిషన్ • దీనిపై స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు • మూడు వారాలలోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు
ఎన్డీఏ జోరు విపక్షాల బేజారు
• తమిళనాట బీజేపీ విస్తరణకు కేఎన్ లక్ష్మణన్ సేవలు నిరుపమానం • ప్రధాని మోడీ భావోద్వేగం • పిఎంకెతో పొత్తు ప్రతిపక్ష పార్టీలకు నిద్రలేకుండా చేస్తోంది
ఢిల్లీకి పురందేశ్వరి
• బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు • 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం
లోక్సభ ఎన్నికల బరిలో షర్మిల
• త్వరలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల • లిస్ట్ లో ఫస్ట్ పేరు పీసీసీ చీఫేనట! • మంగళవారం జరిగే పార్టీ మీటింగ్ తర్వాత స్పష్టత
మేమంతా సిద్ధం
• బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం • ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం వరకూ ప్రచారం • దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింపు
భారతీయ ఆర్థిక వ్యవస్థ - స్థూల సమలేఖనం
ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ లలో ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ప్రశంసించబడిన భారతదేశం, ఆర్థిక, కరెంట్ ఖాతా, వృద్ధి, ప్రధాన ద్రవ్యోల్బణంపై కూడా సానుకూలంగా ఆశ్చర్యపడింది.
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్ట రీ సమర్పణలో కను వినీ ఎరుగని రీతిలో ఈ సగర్వంగా ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టి వల్ను నిర్వహి చబోతున్నారు
కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని ప్రధాని మోడీ చెప్పగానే జనం నమ్ముతారా? : సజ్జల
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద నిన్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరైన ప్రజాగళం సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిం చారు.
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధామూర్తి
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచ సుధామూర్తి (73) గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేఏ పాల్ పిటిషన్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు ఊరట లభించింది.
ప్రత్తిపాటి శరతు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు ఊరట లభించింది.
పార్లమెంట్ను ఎలా ఆదేశించగలం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాదున్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర హోం శాఖను ఆదేశించా లంటూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు
భారత టివి వ్యాపారంలో తమకున్న వాటాలు రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారా మౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటించింది.
ఆర్సీబీ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నీతా అంబానీకి ప్రియాంక చోప్రా చీర్స్
71వ మిస్ వరల్డ్ ఫైనల్లో నీతా అంబానీని 'బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'తో సత్కరించారు.
షినీ శెట్టి నేపధ్యం
పోటీ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర గురించి సినీని ప్రశ్నించాకం.
విశ్వసుందరి క్రిస్టినా పిస్కోవా
71వ మిస్ వరల్డ్ పోటీలలో విజేత ముఖ్య అతిధిగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ
ఈవీఎం వద్దు- బ్యాలెట్ బాక్స్ ముద్దు
• ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ • డాక్టర్ షేక్ ఇస్లాముద్దీన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ధర్నా
విశ్వాస పరీక్షలో గెలిచిన సీఎం
మూజువాణి ఓటుతో గట్టెక్కిన నాయబ్ సింగ్
ప్రయోగించిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
• ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం • సజావుగానే సాగిన కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ • అయినా ఊహించని విధంగా నింగిలోనే పేలుడు
గత ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్ల జారీ సుప్రీంకు ఎస్టీఐ అఫిడవిట్
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల వివరాలను భారతీయ స్టే మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం
హైకమాండ్ విశ్వాసాన్ని వమ్ము చేయను
మహబూబాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షణీయం బిజెపి లోక్సభ అభ్యర్థి సీతారాం నాయక్
అడ్డం తిరిగిన మమతా బెనర్జీ తమ్ముడు
లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీ కి చిక్కులు తప్పేట్టు లేవు.