CATEGORIES
Kategorier
అవినాష్వి అన్నీ అబద్దాలే
• వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యాలున్నాయి
ఏపీలో హత్యా రాజకీయాల పాలన
• రౌడీ పాలన జగన్ మార్క్ పాలన వైఎస్ఆర్ పేరు పూర్తిగా కనుమరుగు • వైసీపీ, టీడీపీ ఓటుకు రూ.5 వేలు ఇస్తారట
కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
• రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అధికారులు • విచారణకు కవిత సహకరించలేదంటూ సీబిఐ వాదన
కేరళకు రాహుల్! పారిపోయాడు
• కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సంస్థ రాజకీయ విభాగంతో కలిసిందని ఆరోపణ సహకార బ్యాంకు కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని విమర్శ
రైతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు
• నకిలీ విత్తనాలు, విత్తనాలు ఇవ్వకపోయినా బిజెపికి తెలపండి • రుణాలపై బ్యాంకర్లు ఒత్తిడి చేసిన బిజెపికి ఫిర్యాదు చేయండి
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ
• కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు లేనే లేదు • ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేయత్నం
75 ఏళ్ల రికార్డ్ బ్రేక్
• నెల రోజుల్లో రూ.4,650 కోట్లు జప్తు • ఎన్నికల్లో ఎటుచూసినా డబ్బు, మద్యం • భారీగా ఓటర్లకు పంచే తాయిలాలు • స్వాధీనం చేసుకుంటున్న దర్యాప్తు సంస్థలు
గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు
• టీడీపీ 5 ఏళ్లల్లో పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
• ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు • 845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఆరాయి చేతితోనే విసిరారు
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించిన కీలక వివరాలను విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు
ఈ ఏడాది వర్షాలే వర్షాలు
హైదరాబాద్.... భారత వాతావరణ శాఖ ప్రస్తుతం ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పింది.
నన్ను దత్తత తీసుకోండి
ఆర్య వైశ్యులు ఖలేజా గల వైశ్యులుగా మారాలని విజయవాడ పశ్చిమ నియోజ కవర్గం ఎన్డీఏ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు.
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సి.ఎస్.ల సమావేశం
త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారద దర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘ టనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి
అంపైర్‌తో శుభ్ర్మన్ గిల్ వాగ్వాదం!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహనం కోల్పోయాడు. అంపైర్ల ద్వంద వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
శనిగాడు అంటూ ప్లేయర్‌ను అవమానించిన రవిచంద్రన్ అశ్విన్ ?
ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి పరాజయాన్ని చవి చూసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుధవారం రాత జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది.
కూతుర్ని క్రికెటర్‌ను చేయలనుకుంటున్నాడా?
ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ముగిశాయి.
బాండ్ల వివరాలివ్వం
• ఆర్టీఐ కింద ఇచ్చేందుకు ఎఐ నిరాకరణ • ఇప్పటికే వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పణ • మార్చి 14న వెబ్సైట్లో ప్రచురించిన ఈ ఈసీ
స్టే ఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు
• యువనేత ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన • తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
నాటి మంత్రుల మెడకు ఫోన్ టాపింగ్ ఉచ్చు
ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు త్వరలో రాజకీయ నాయకుల ప్రమేయంపై కీలక ప్రకటన చేసే అవకాశం విభిన్న కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు
ఒంగోలు ఘర్షణపై ఆగ్రహం
ఘటనపై ఈసీ ఆరా . గొడవకు కారణమైన వారిపై కఠిన చర్యలు
స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన జనసేన
• పిఠాపురం చేరుకున్న హైపర్ ఆది • పిఠాపురంలో పవన్ కు అపూర్వ స్పందన వస్తోందని వెల్లడి • పవన్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా
నేడు ఏటుకూరు బైపాస్ మేమంతా సిద్ధం
జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా అభిమాన నేత చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే
దాసరి నారాయణరావు జయంతి దఅయిన మే 4వ తేదీని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుం టోంది
ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్ తెలుగు కుర్రాడు సంచలన రికార్డు!
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తాచాటుతోంది. సమష్టి ప్రదర్శనతో మరో విజయాన్ని సాధించింది.
చంద్రబాబుపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించ పరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు.
పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై అవగాహన
రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధుల కోరారు.
మేలు చేసిన ప్రభుత్వానికి అండగా నిలవండి
మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్న సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కౄఎష్ణ చైతన్య, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పిలువునిచ్చారు.
కడప గడపన వైఎస్ షర్మిల
అవినాశ్ హంతకుడు... కడపలో అతడు గెలవకూడదనే నేను పోటీ చేస్తున్నా
మీ కుటుంబ సభ్యుడిలా సేవలందిస్తా
• నన్ను ఇంట్లో వాడిగా అర్థం చేసుకోండి పిఠాపురం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా • ఉప్పాడ కొత్తపల్లి మండల మత్స్యకార మహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ నేను మీ ఇంట్లో మనిషిని అనుకోండి.