CATEGORIES
Kategorier
బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించిందేంటి?
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు
కలెక్టరేట్లో ఐటిడిఏ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో చేపడుతున్న ఆధార్ నమోదు కార్యక్రమాన్ని గిరిజన ప్రజలు, విద్యార్థులు వారి ఆధార్ నమోదు, వివరాల మార్పు లు చేర్పులు నిబంధనల మేరకు రుసుము చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు
యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిది
బెయిల్ పై విడుదలైన యువగళం వాలంటీర్లకు నారా భువనేశ్వరి పరామర్శ
ఎమ్మెల్యేను ఇంటి స్థలం అడిగినందుకు..జనసేన నేతపై వేసీపీ నేతల దాడి
సంక్షేమ పథకాల జాబితాలో మంజూరు చేసినట్లు చూపిన ఇంటిస్థలం
నాగలాపురంలో బాబుతో నేను కార్యక్రమం
నాగలాపురం మండలంలో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తు బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్నా సత్యవేడు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హెచ్. హేమలత.
అడవిలోని అంతర్రాష్ట్ర రహదారిలో కాంక్రీట్ వాల్ నిర్మాణం
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అంతరాష్ట్ర సరిహద్దు రోడ్డును సుమారు రెండు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బాగు చేస్తుంది.
19 రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష అంటే ఎలా...? : అంజూరు చక్రధర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలోని కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నియామకానికి, ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత కాలయాపన చేసి.. ఆరునెలల తర్వాత దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి.. ఇప్పుడు ఉన్నపళంగా 19 రోజుల కాలవ్యవధిలో, మెయిన్స్ పరీక్ష అంటే అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వగలరు..?
ఒంటికాలిపై థామష్ నిరసన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో 25 వ రోజున శు క్రవారం నియోజకవర్గ టిడిపి నాయకులతో కలిసి జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ థామస్ ఒంటి కాలుపై నిలబడుతూ రిలే నిరాహార దీక్ష నిర్వహిం చారు.
లోకా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మండలంలోని కాంభాకం గ్రామపంచాయతీలోని రామిరెడ్డి పాలెం కు చెందిన రామాపురం, కాంభాకం గ్రామానికి చెందిన కృష్ణాపురంలో శుక్రవారం ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్, చెన్నై సహకారంతో లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది
గజరాజులు దాడిలో వరి, బొప్పాయి పంటలు నష్టం
లక్ష రూపాయిలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు రైతన్న శ్రీరాములు వెల్లడి
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి:కమిషనర్ హరిత
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశిం చారు.
అన్నప్రసాదం స్వీకరించిన 53.84 లక్షల మంది భక్తులు
అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
పంచాయతీలపై ఆరోగ్య సురక్ష భారం
గ్రామపంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలకు జమ చేయకుండా ఉండడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామపంచాయతీలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష భారంగా మారిందని గ్రామ సర్పంచులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు!
రూ.3వేలకోట్ల అవినీతి అని మొదలుపెట్టి ఇప్పుడు రూ.27కోట్లకు వచ్చారు
బైరెడ్డిపల్లి మండలంలో తిష్ట వేసిన 6 ఏనుగులు
• రోజు మార్చి రోజు వరుస దాడులు • కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజులు • సంవత్సర కాల పంటలపై తొక్కిసిలాట
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సలహా సభ్యునిగా చంద్రశేఖర్ రెడ్డి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సలహా సభ్యునిగా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేసినట్లు తెలిసింది
ఇకపై ఆ సర్టిఫికేట్ అవసరం లేదు.. ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై క్లారిటీ ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి స్పష్టత
ఉమెన్ ఇన్ కెమిస్ట్రీగా ప్రొ. అమినేని ఉమామహేశ్వరి
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, న్యూఢిల్లీ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసిన జ్యూరీ కెమిస్ట్రీ విభాగంలో అగ్రశ్రేణి 75 మంది భారతీయ మహిళల్లో ఒకరిగా ప్రొ. అమినేని ఉమామహేశ్వరిని ఎంపిక చేసి ఆమె విజయాలను షీ ఈజ్ సిరీస్ షీ ఈజ్ 75 ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ నాల్గవ ఎడిషన్లో చేర్చనున్నారు.
విద్యుత్తు తీగల మాటున పొంచి వున్న ప్రమాదం
ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు మరొక చోటికి స్తంభాలను మార్చాలి పలుమార్లు కోరినా పట్టించుకోని విద్యుత్ శాఖ భయాందోళన చెందుతున్న ప్రజలు
15 నుండి 23వ తేదీ వరకు కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
చంద్రబాబు కేసు వాయిదా పడిందని..గుండెపోటుతో టిడిపి నాయకుడి మృతి
చంద్రబాబు కేసు వాయిదా పడిందని గుండెపోటుతో టిడిపి నాయకుడు మృతి చెందిన సంఘటన ఇక్కడ జరిగింది.
మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది: రోజా |
తాను టిడిపి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'బ్లూ ఫిల్మ్ లో నటించింది.
రైతుల త్యాగాలు వృథా కావు... అమరావతి నిర్మాణం ఖాయం
అమరావతి నుంచి వచ్చి సంఘీభావం తెలిపిన రైతులతో నారా భువనేశ్వరి
అంగళ్లు అల్లర్ల కేసు... జోక్యానికి సుప్రీం నిరాకరణ!
సుప్రీంకోర్టులో అంగళ్లు అల్లర్ల కేసు ఈ రోజు విచారణకు వచ్చింది.
జిల్లాలో తాగునీటి కొరత పరిష్కరించాం
* ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష
శీ సిటీని సందర్శించిన ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి
పారిశ్రామిక ప్రగతిపై సమీక్ష, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం
వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ
రాత్రి 7 గంటలకు భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్ష
కాశీ విశ్వేశ్వర స్వామికి పౌర్ణమి పూజలు
మండలం దేవళంపేట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలం కరించారు.
ఇక మోత మోగించాల్సిందే...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.