CATEGORIES
Kategorier
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణలో విద్యకు సువర్ణాధ్యాయం
తెలంగాణలో విద్యకు సువర్ణాధ్యాయం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అహంకారం ఏ మాత్రం తగ్గలే
ఓడినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రాలే బీజేపీకి వచ్చిన సీట్లు ఇండియా కూటమి మొత్తానికి రాలేదు
తప్పుకున్న మనోజ్ సోనీ
యూపీఎస్సీ ఛైర్మన్ పదవీకి రాజీనామా వ్యక్తిగత కారణాల వల్లే వైదొలుతున్నట్లు వెల్లడి
రూ. 1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి
• గోపన్ పల్లిలో ఎకరం రూ.వంద కోట్లు • ఐటీ ఫార్మా సంస్థలతోనే భూములకు అధిక ధరలు
నిరుద్యోగులను మోసం చేసింది
• బీఆర్ఎస్కు పదేళ్లు పడితే కాంగ్రెస్‌కు ఐదేళ్లూ కూడా పట్టదు
పాఠశాలల 09:00 వేళలో మార్పులు
• ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ • పాఠశాలల టైమింగ్స్ లో మార్పులు
విచారణకు రావాల్సిందే..
• ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను హాజరు పర్చండి.. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించలేం..
నివాస గృహాల ముందు చెరువును తలపిస్తున్న నీరు..
మండల కేంద్రము లో బస్టాండ్ సమీపంలో రెండు రోజుల నుంచి వర్షము పడడం వలన రోడ్డుకు ఇరువైపులా గుంతల మయం ఏర్పడి నీరు చెరువు లాగ తలపిస్తుంది.
శ్రీలంక పర్యటనకు సిద్దమైన టీమిండియా
శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. జూలై 27న మొదలయ్యే మూడు టీ20ల సిరీస్ తో ఈ టూర్ ప్రారంభం కానుంది.
టీ20 మ్యాచ్‌లో నక్క హంగామా..
ఈసారి ఓ నక్క మ్యాచ్‌కు అడ్డుపడింది. ఇంగ్లండ్ లోని ది ఓవల్ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది.
'బ్లూ టైగర్స్ 'కు కోచ్‌గా స్పెయిన్ దిగ్గజం..
భారత ఫుట్‌బాల్ రాత మారుస్తాడా..?
ఎపిలో ఎడతెరిపి లేకుండా వర్షం
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల పలు జిల్లాల్లో ప్రత్యక్ష చర్యల్లో కలెక్టర్లు
పసుపుల వద్ద నిండుకుండలా క్రిష్ణమ్మ పరవళ్ళు..
మఖ్తల్ మండలంలోని పసుపులు దత్తక్షేత్రం వద్ద క్రిష్ణ నది నిండుకుండలా ప్రవహిస్తోంది.
చరిత్రలో నేడు
జూలై 21 2024
సింహాచలంలో గిరి ప్రదక్షిణ
భారీగా తరలివచ్చిన భక్త జనం
ప్రమాదాల నివారణకు జంక్షన్ల అభివృద్ధి
- రూ.78 కోట్లతో 107 జంక్షన్లను చేపట్టిన జిహెచ్ఎంసి..
పట్టాలు తప్పిన రైలు
• పక్కకు ఒరిగిన చండీగఢ్- డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు • నలుగురు మృతి.. 20మందికి పైగా గాయాలు
సాగు దండుగ కాదు..పండుగ
ఎన్ని అడ్డంకులు వచ్చిన రూ.2లక్షలు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలాశాసనమే.. లక్ష వరకు తొలిదశలో రుణాల మాఫీ
సమావేశాలకు సన్నద్ధం
• 23 నుంచి శాసనసభ సమావేశాలు జులై 25 లేదా 26వ తేదీల్లో బడ్జెట్
అప్రమత్తంగా ఉండండి
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అధికారులకు పలు ఆదేశాలు
రుణమాఫీ వినియోగించాలి
• ఇతర అప్పలుకు వాడొద్దు.. నిర్దేశించిన లక్ష్యం మేరకే ఉపయోగించాలి.
బైడెను కరోనా
• ఐసోలేషన్‌లో అమెరికా అధ్యక్షుడు • అధికారికంగా ప్రకటించిన వైట్ హౌస్
రోగానికే రోగం
• అక్రమంగా మూసీ నీళ్లు తరలిస్తున్న పరిశ్రమ • యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం
డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ
కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్ టిక్కెట్లు ఇవ్వరా
ముందు నిర్మాణం..తర్వాత పర్మిషన్
• చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం • సీడీఎంఏ కమిషనర్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌ను విధుల నుండి తొలగించాలని ప్రజల డిమాండ్
కబ్జాదారుల భూదాహాం అధికారుల ధనదాహం
• గాగిల్లాపూర్‌లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా...
చరిత్రలో నేడు
జూలై 19 2024
వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన 2 సంవత్సరాల 8 నెలల బాబు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన రెండు సంవత్సరాల 8 నెలల బాబు ఓరుగంటి రేయాన్స్డ్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం సాధించాడు.
ప్రభుత్వ భూమి కబ్జా భగ్నం
• అధికారులకిచ్చిన వినతులు బేఖాతర్ • గ్రామ ప్రజల ఎంట్రీతో సీన్ రివర్స్ • తోకముడిచిన కబ్జాదారులు