CATEGORIES
Kategorier
హుస్సేన్‌సాగర్ తీరాన పలకరించనున్న తెలంగాణ అమరులు
ప్రజల హృదయాలను హత్తుకునేలా స్థూపం నిర్మాణం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
హన్మకొండలోని (వేయి స్థంబాల) శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాల యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుంచివచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, గాయత్రి గ్రానైట్ వ్యపారవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు.
కరోనాపై యుద్ధంలో హైదరాబాద్ పాత్ర కీలకం
బయోఆసియా-2022 అం తర్జాతీయ సదస్సులో మె _క్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బి ల్ గేట్స్ పాల్గొన్నారు. దృ శ్య మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులో ఆయనతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పాల్గొని చర్చాగోష్ఠి నిర్వహించారు.
జగ్గారెడ్డి వెనకడుగు
తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పార్టీలో కొందరు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీని వీడేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్ధమైన విషయం తెలిసిందే
ఎన్ఎస్ఈలో బాబా ఎవరు?
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్లో ఒక ఆకారం లేని ఈ మెయిల్ మాత్రం ఉన్న బాబా కార్యకలాపాలు వెలుగు చూశాయి. దేశంలోని కోట్లాదిమంది ఇన్వెస్టర్ ల షేర్ ప్రైస్ నిర్ణయించే స్టాక్ ఎక్సేంజ్ లో సీఈఓ ను నియామకం చేయాలన్న అనుమతి ఇయ్యాల్సిందే.. ఆయన ఆదేశం ప్రకారం రికమండేశన్ అంతా ఈ మెయిల్ ద్వారానే జరుగుతాయి.
ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సిరియన్ల మృతి
సిరియాలోని రాజధాని డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు సిరియన్ సైనికులు మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ
అలుముకున్న యుద్ధమేఘాలు. ఉక్రెయిన్ కు అత్యంత సమీపంలోకి రష్యాసేనలు..!
బీజేపీకి తెలిసింది విధ్వంసం..జేసీబీలతో టీఆర్ఎస్ వికాసం
మంత్రి హరీశరావు
మాల్యా, నీరవ్, ఛెక్సీ నుంచి బ్యాంకులకు రూ.18వేల కోట్లు..!
సుప్రీంకు వెల్లడించిన సొలిసిటర్ జనరల్
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు
దావూద్ ఇబ్రహీంతో లింకులు..
వాహనదారులకు శుభవార్త
తెలంగాణలో వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుంది. రహదారులపై నిబంధనలు ఉల్లం ఘిస్తూ ఈ-చలాన్లు అందుకుంటూ.. వాటిని భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వదిలేసిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఊరట కల్పించనున్నారు.
మణిపూర్ అభివృద్ధికి బాటలు వేశాం
మణిపూ ర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభు ర్ త్వం చేసిన కృషితో ఇప్పుడు రాష్ట్రం అన్నిరం గాల్లో దూసుకుని పోతోందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం
వ్యవసాయ చట్టాలు, లఖింపుర్ భేరి ఘటన.. ఇలా ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తోన్న భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమకారిణి..అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ ఇకలేరు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం నేడు మధ్యా హ్నం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
టీవీల్లో చర్చిద్దాం రండి
ప్రధాని నరేంద్ర మోదీకి ఇమ్రాన్ ఇన్విటేషన్ ముందు ఉగ్రవాదం సంగతి తేల్చండి: మోదీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం
నేడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల్లో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభం 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రాష్ట్ర నీటిపారుదల రంగంలో అద్భుత ఘట్టమన్న కేటీఆర్
వలస కార్మికుల కష్పాలు కనబడలేదా?
యోగి,మోదీ కళ్లున్న కబోధులా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
ప్రకాశ్ రాజ్ కు టీఆర్ఎస్ తరపున రాజ్యసభ?
టీఆర్ఎస్ తరపున విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రాండ్ మాస్టర్ ప్రజానంద మరో సంచలనం
మాగ్నస్ కా సెనను ఓడించి చరిత్ర
బ్యాంకు ఖాతాలు దుర్వినియోగం కాకుండా తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు
ప్రస్తుతం ఉన్న ఫిక్స్ డిపాజిట్ ఖాతాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంప్యానెల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలి.
జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది :మోదీ
దేశంలో డిజి టల్ అంతరం వేగంగా తగ్గిపోతోందని సోమవా రం ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
హిజాబ్ వివాదంపై ప్రపంచదేశాల విమర్శలు పట్టించుకోం
కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కొన్ని దేశాలు విమర్శలు చేస్తుండడాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది.
పుణెలో బర్డ్ ఫ్లూ కలకలం
మహారాష్ట్రలోని థానేలో బర్డ్ ఫ్లూ భయం నెలకొంది. జిల్లాలోని వెహ్లాలిలో ఉన్న ఓ కోళ్ల ఫారంలో వంద కోళుఆకస్మికంగా మృతిచెం దాయి.
హిజాబ్ తొలిగించను..
• గతమూడేళ్లుగా హిజాబ్ ధరించే పాఠాలు చెబుతున్నా.. • ఇప్పుడెలా తీసేస్తా! • కర్ణాటకలో ఉద్యోగానికి రాజీనామా చేసిన లెక్చరర్
తెలంగాణను దేశం అనుసరించాలి
భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2030 నా టికి భారతదేశ అభివృద్ధి అనే అంశం పై వర్చువల్ విధానంలో జరిగిన హార్వర్డ్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
పంజాబ్ లో భారీ పోలింగ్
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిం ది. సాయంత్రం 5 గంటల వరకు 63.44 శా తం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మేడారం జాతరకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు..?
కాలాంతకులైన పాలకులు నుంచి వి ముక్తి కోసం మేడారం సమ్మక్క సార లమ్మలే స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.
జాతీయ రాజకీయాల్లో వడివడిగా, అడుగులు
మోడీ వ్యతిరేక ఫ్రంట్ పై చర్చలు.. రాజకీయ వేదిక నిర్మాణంపైనా చర్చించే ఛాన్స్ రాజకీయ వునరేకీకరణలో భాగంగా వ్యూహాత్మక అడుగు
చాలా సంక్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు
భారత్-చైనా మధ్య సంబంధాలు చాలా సంక్లిష్ట దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
గాంధీ, ఉస్మానియాలు ప్రజలకు మరింత చేరువకావాలి
బస్తీ దవాఖానాలతో పేదలకు అండ అందుబాటులో అన్ని మందులు :మంత్రి హరీశ్