CATEGORIES
Kategorier
![కరోనా పొంచి ఉంది కరోనా పొంచి ఉంది](https://reseuro.magzter.com/100x125/articles/20304/920582/jd9DYv09e1649640009236/crp_1649661677.jpg)
కరోనా పొంచి ఉంది
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
![ఏప్రిల్ 15 తర్వాత ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ ఏప్రిల్ 15 తర్వాత ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ](https://reseuro.magzter.com/100x125/articles/20304/918954/o9Ega_ILP1649469343724/crp_1649661678.jpg)
ఏప్రిల్ 15 తర్వాత ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
![కరోనా మహమ్మారి ముగింపు దశలో లేదు కరోనా మహమ్మారి ముగింపు దశలో లేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/919780/9Tuu1buam1649582890656/crp_1649661675.jpg)
కరోనా మహమ్మారి ముగింపు దశలో లేదు
సగటున నాలుగు నెలలకో కొత్త వేరియంట్..! నిత్యం 15 లక్షల కొత్త కేసులొస్తున్నాయి: గుటెర్రస్
![దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/919780/FQp3e1bCC1649583917948/crp_1649661696.jpg)
దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు
దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారా యి. ఇప్పటికే గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విష యంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టిఆ ర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీలో భారీ నిరసన దీక్ష చేపట్టనున్నది.
![దేశంలో గుర్తించిన కొత్త వేరియంట్ దేశంలో గుర్తించిన కొత్త వేరియంట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/916988/0JJEpuJ2q1649315118368/crp_1649661694.jpg)
దేశంలో గుర్తించిన కొత్త వేరియంట్
ముంబయిలో తొలికేసు నమోదు
![గుజరాత్ లోనూ ' ఎజ్రా వేరియంట్ కలకలం గుజరాత్ లోనూ ' ఎజ్రా వేరియంట్ కలకలం](https://reseuro.magzter.com/100x125/articles/20304/919780/WeiaLdNQh1649583042512/crp_1649661673.jpg)
గుజరాత్ లోనూ ' ఎజ్రా వేరియంట్ కలకలం
నిర్ధారణకు ఎన్సైడిసికి నమూనాల అందచేత
![ప్రధాని మోడి మాటలు నీటి మూటలే ప్రధాని మోడి మాటలు నీటి మూటలే](https://reseuro.magzter.com/100x125/articles/20304/920582/5GR88E_yg1649640072279/crp_1649661692.jpg)
ప్రధాని మోడి మాటలు నీటి మూటలే
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
![నల్లజెండాలతో నిరసనల హోరు నల్లజెండాలతో నిరసనల హోరు](https://reseuro.magzter.com/100x125/articles/20304/918954/hfEUUosNu1649469390972/crp_1649661693.jpg)
నల్లజెండాలతో నిరసనల హోరు
యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతు లతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొన సాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది.
![ప్రతీకారం తీర్చుకోం.. ప్రతీకారం తీర్చుకోం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/920582/lG-ph1JUh1649640122835/crp_1649661692.jpg)
ప్రతీకారం తీర్చుకోం..
పాకిస్థాన్లో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన అవిశ్వాస ఓటింగ్ లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవీ చ్యుతుడైన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా ము స్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహ బాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ సోం రుడు) ఆ బాధ్యతలు చేపట్టే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది.
![రష్యాతో మైత్రి కొనసాగితే జాగ్రత్త! రష్యాతో మైత్రి కొనసాగితే జాగ్రత్త!](https://reseuro.magzter.com/100x125/articles/20304/920582/XpM2pdrrR1649640245860/crp_1649661686.jpg)
రష్యాతో మైత్రి కొనసాగితే జాగ్రత్త!
రష్యాకు, అలీనోద్యమానికి భారత్ దూరం జరగా లని తాము కోరుకుంటున్నట్లు అమెరికాలో జో బైడెన్ సర్కారు తెలిపింది . భారత్, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతోం దని పేర్కొంది.
![భారత విద్యుత్ సంస్థలపై చైనా గూఢచర్యం భారత విద్యుత్ సంస్థలపై చైనా గూఢచర్యం](https://reseuro.magzter.com/100x125/articles/20304/917820/ikRBCN_Ul1649386669577/crp_1649661690.jpg)
భారత విద్యుత్ సంస్థలపై చైనా గూఢచర్యం
వెల్లడించిన రికార్డెడ్ ఫ్యూచర్
![బుచా హింసాకాండ దారుణం బుచా హింసాకాండ దారుణం](https://reseuro.magzter.com/100x125/articles/20304/916988/_rzPPXZSb1649315400011/crp_1649661687.jpg)
బుచా హింసాకాండ దారుణం
భారత్ ది శాంతిపక్షమే,, పార్లమెంట్లో విదేశాంగమంత్రి జై శంకర్ ప్రకటన
![మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/918954/KdmfT7b5n1649469195212/crp_1649661689.jpg)
మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు
టీఎస్ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీలు పెంచింది. ఇప్పటికే రౌండప్, టోల్ ప్లాజాలు, పాసింజర్స్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా డీజిల్ సెస్ పేరుతో మరోసారి పెంచింది.
![రాజ్ భవన్లో పంచాయతీలేదు రాజ్ భవన్లో పంచాయతీలేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/917820/ZPFeb0uIp1649386553916/crp_1649661700.jpg)
రాజ్ భవన్లో పంచాయతీలేదు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్లో తమ కు ఎలాంటి పంచాయితీ లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. గవర్నర్ అంటే తమ కు గౌరవం ఉందని, ఆమెను ఎక్కడా అవ మానించలేదని స్పష్టం చేశారు.గాణ గవర్నరో వివాదంపై మంత్రి కేటీ ఆర్ తొలిసారి స్పందించారు.
![రహదారుల దిగ్బంధనం రహదారుల దిగ్బంధనం](https://reseuro.magzter.com/100x125/articles/20304/916988/r_UCPDBNG1649314838580/crp_1649661685.jpg)
రహదారుల దిగ్బంధనం
వడ్లు కొనాల్సిందే అంటూ టిఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉధృతంగా సాగుతోంది. కెటిఆర్ పిలుపులో భాగంగా బుధవారం టిఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారులపై బైఠాయించి ధర్నాలకు దిగారు.
![హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లో పాల్గొన్నాడా? హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లో పాల్గొన్నాడా?](https://reseuro.magzter.com/100x125/articles/20304/916988/7r8NhEgrA1649315270407/crp_1649661697.jpg)
హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజల్లో పాల్గొన్నాడా?
అలాంటిదేమీ లేదు: డీహెచ్ శ్రీనివాసరావు
![శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం](https://reseuro.magzter.com/100x125/articles/20304/920582/83_V7-_mr1649640170703/crp_1649661698.jpg)
శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం
భారతకు పెరుగుతున్న వలసలు
![లంకకు భారత్ 'చమురు' సాయం.. లంకకు భారత్ 'చమురు' సాయం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/917820/-3w3ERjbq1649386758820/crp_1649661695.jpg)
లంకకు భారత్ 'చమురు' సాయం..
2.7లక్షల టన్నుల సరఫరా
![రాష్ట్రంలో కోకాకోలా రూ.1000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో కోకాకోలా రూ.1000 కోట్ల పెట్టుబడులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/917820/A_---cjAx1649386890900/crp_1649661699.jpg)
రాష్ట్రంలో కోకాకోలా రూ.1000 కోట్ల పెట్టుబడులు
మంత్రి కె.తారకరామారావు
![ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు,రేపు ధర్నాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు,రేపు ధర్నాలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/915903/r5JvM5HOZ1649215311499/crp_1649310145.jpg)
ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు,రేపు ధర్నాలు
తెలంగాణలో రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడు తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రై తుల జీవితాలతో టీఆర్ఎస్, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయన్నారు.
![కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/915903/a2TjOGfLS1649214821035/crp_1649310144.jpg)
కేంద్రం సహకరించకపోయినా ముందుకెళ్తున్నాం
• హైదరాబాద్లో కంపెనీల విస్తరణకు అవకాశాలు మెండు • పెట్టుబడులకు కేంద్రంగా జీనోమ్ వ్యాలీ • జాంప్ ఫార్మాను ప్రారంభించిన కేటీఆర్
![ఆంధ్రావి అసంబద్ద ఆరోపణలు ఆంధ్రావి అసంబద్ద ఆరోపణలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/915903/SOOgISKmH1649215188008/crp_1649310143.jpg)
ఆంధ్రావి అసంబద్ద ఆరోపణలు
• ప్రతి దానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోంది • సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు • స్పష్టం చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
![22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం](https://reseuro.magzter.com/100x125/articles/20304/915903/VbK-5XtKw1649215090182/crp_1649310144.jpg)
22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం
దేశ భద్ర తకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్ల ను కేంద్ర సమాచార, ప్రసార మం త్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు ఇండియాకు చెందినవి కాగా, మరో 4 పాకిస్తాన్ యూ ట్యూబ్ చానెళ్లు అని ఆ శాఖ స్పష్టం చేసింది.
![120కి చేరువలో లీటర్ పెట్రోల్.. 120కి చేరువలో లీటర్ పెట్రోల్..](https://reseuro.magzter.com/100x125/articles/20304/915903/YB8mk1_tp1649214993479/crp_1649310142.jpg)
120కి చేరువలో లీటర్ పెట్రోల్..
సామాన్యులపై కనీస కనికరం చూప కుండా చమురు కంపెనీలు పెట్రో ధర లు పెంచుకుంటూ పోతున్నాయి. తా జాగా లీటరు, పెట్రోలు, డీజిలపై 80 పైసల వంతున ధరను పెంచాయి.
![ముదిరిన శ్రీలంక సంక్షోభం ముదిరిన శ్రీలంక సంక్షోభం](https://reseuro.magzter.com/100x125/articles/20304/914822/iLW1V4phJ1649131898859/crp_1649164066.jpg)
ముదిరిన శ్రీలంక సంక్షోభం
మంత్రివర్గం రాజీనామా మంత్రి పదవులు స్వీకరించాలని ప్రతిపక్షాలను కోరిన శ్రీలంక అధ్యక్షుడు
![మీరే ఉద్యోగాలివ్వాలి మీరే ఉద్యోగాలివ్వాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/914822/aQ4cUBxIv1649127341807/crp_1649164065.jpg)
మీరే ఉద్యోగాలివ్వాలి
ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రా న్ని మరిచిపోకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు.
![పాక్ ఆపధర్మప్రధానిగా మాజీ న్యాయమూర్తి పాక్ ఆపధర్మప్రధానిగా మాజీ న్యాయమూర్తి](https://reseuro.magzter.com/100x125/articles/20304/914822/PsaV06iZw1649132005539/crp_1649164064.jpg)
పాక్ ఆపధర్మప్రధానిగా మాజీ న్యాయమూర్తి
మాజీ జడ్జి షేక్ అజ్మత్ సయీద్ పేరును ప్రతిపాదించిన పిటిఐ అవిశ్వాస తీర్మానంపై విచారణ నేటికి వాయిదా
![టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/914822/LLBPC14Gc1649127144571/crp_1649164063.jpg)
టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ
11న నిర్వహించే ఆందోళనపై చర్చ లోక్సభలో నిరసనలపై ముఖ్యమంత్రి ఆరా
!['యాదగిరి ఆంద్రోళ్లకు మోటు..తెలంగాణోళ్లకు మోజు! 'యాదగిరి ఆంద్రోళ్లకు మోటు..తెలంగాణోళ్లకు మోజు!](https://reseuro.magzter.com/100x125/articles/20304/914822/EfKroG1e31649127223959/crp_1649164062.jpg)
'యాదగిరి ఆంద్రోళ్లకు మోటు..తెలంగాణోళ్లకు మోజు!
'యాదాద్రి' పేరును స్వాగతించలేకపోతున్న ప్రజలు 'యాదగిరి' ఆన్యపు కాయ.. 'యాదాద్రి' సోరకాయ • సమైక్య రాష్ట్రంలో 'యాదగిరి' అంటేనే ఓ కామెడీ • స్వరాష్ట్రంలో కూడా 'ఆంధ్ర'తత్వమేనా?! 'ఆంధ్ర స్వామిజీ మాటలు కాకుండా సానికుల అభిప్రాయాన్ని గౌరవించాలి' అంటున్న నర్చున్న భక్తులు, తెలంగాణా వాదులు
![మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం](https://reseuro.magzter.com/100x125/articles/20304/911945/OZmxZ6ULy1648875987638/crp_1648876096150.jpg)
మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్కు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. తమ సదస్సులో ప్రసంగించాలని అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కేటీఆర్కు ఆహ్వానం పంపింది.