CATEGORIES
Kategorier
![భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీకుమార్ భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీకుమార్](https://reseuro.magzter.com/100x125/articles/20304/950720/RQ7071KAg1652452525820/crp_1652706171.jpg)
భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీకుమార్
తదుపరి భారత ఎన్నికల ప్రధాన అధికారి (సిఇసి)గా రాజీవ్ కుమార్ బాధ్య తలు చేపట్టనున్నారు.
![ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం](https://reseuro.magzter.com/100x125/articles/20304/951332/ZHMPVXcms1652498148074/crp_1652680464.jpg)
ఈసారి ముందస్తుగానే నైరుతి ప్రవేశం
నైరుతి రుతుపవ నాలపై భారత వాతావరణ చల్లటి కబురు చె ప్పింది. మే 27లోపు ఇవి కేరళ తీరాన్ని తాకు తాయని అంచనా వేసింది.
![ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా కోవిడ్ ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా కోవిడ్](https://reseuro.magzter.com/100x125/articles/20304/951332/07wkXhDQP1652498297229/crp_1652680466.jpg)
ఉత్తరకొరియాలో ఆందోళనకరంగా కోవిడ్
బయటకు లెక్కలు చెప్పని కిమ్ ప్రభుత్వం సాయానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియా
![ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విజేతగా అనుశ్రీ ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విజేతగా అనుశ్రీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/949570/a0GI5PZcm1652322781797/crp_1652333898.jpg)
ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విజేతగా అనుశ్రీ
విజయవాడలోని అమరావతి కన్వెన్ష న్ లో సత్య, వెంకీ ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ 2022 అం దాల పోటీల సీజన్ - 4 లో విజేత "గా హైదరాబాద్ కు చెందిన అనుశ్రీ నిలిచారు.
![నిరుద్యోగులకు తీపికబురు నిరుద్యోగులకు తీపికబురు](https://reseuro.magzter.com/100x125/articles/20304/949570/1Of3HfEEC1652322584984/crp_1652333894.jpg)
నిరుద్యోగులకు తీపికబురు
మరో నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కి పచ్చజెండా
![తుఫాను ప్రభావం తెలంగాణపై.. తుఫాను ప్రభావం తెలంగాణపై..](https://reseuro.magzter.com/100x125/articles/20304/949570/B9FHxYavy1652322625812/crp_1652333896.jpg)
తుఫాను ప్రభావం తెలంగాణపై..
అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబా లో వాన కురుస్తున్నది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి.
![దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు](https://reseuro.magzter.com/100x125/articles/20304/949570/Id9sOPMCk1652322664500/crp_1652333892.jpg)
దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు
సమీక్షించేవరకు ఆగండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హుకుం
![అప్పర్ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం అప్పర్ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం](https://reseuro.magzter.com/100x125/articles/20304/949570/LE_I8wb-f1652322731539/crp_1652333876.jpg)
అప్పర్ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం
కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అను మతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్ డైరెక్టరేట్ కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
![సాయుధ బలగాల ప్రత్యేకచట్టాన్ని ఎత్తేస్తాం సాయుధ బలగాల ప్రత్యేకచట్టాన్ని ఎత్తేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/948340/ryATGtiG_1652237834970/crp_1652247088.jpg)
సాయుధ బలగాల ప్రత్యేకచట్టాన్ని ఎత్తేస్తాం
సాయుధ దళాల ప్రత్యేక అధికా రాల చట్టం (అఫ్స్పా) త్వరలో మొత్తం అస్సాం రాష్ట్రం నుండి రద్దు చేయబడుతుందని తాను విశ్వసిస్తున్ననని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.
![ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం](https://reseuro.magzter.com/100x125/articles/20304/948340/Si5xHGXN81652237875059/crp_1652247077.jpg)
ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం
పాతబస్తీ ఫలక్ నుమాలోని ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసు కుంది. ఇవాళ ఉదయం ప్రసవం కాగానే వేడి కోసం ఇద్దరు శిశువులను వైద్యులు ఇంక్యుబేటర్ లో పె ట్టారు. ఇంక్యుబేటర్ లో పెట్టి వది లేయడంతో వేడికి ఇద్దరు శిశువు లు ప్రాణాలు కోల్పోయారు.
![ప్రపంచానికి బువ్వపెట్టాలి ప్రపంచానికి బువ్వపెట్టాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/948340/t3ejVPWte1652237669876/crp_1652247075.jpg)
ప్రపంచానికి బువ్వపెట్టాలి
• విత్తనాల విషయంలో రాజీలేదు.. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం • ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు • 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు • 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలి • వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనది • అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలి • ఇస్లా కాంగ్రెస్ సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
![కేసీఆర్ గురించి మీకేమెరుక! కేసీఆర్ గురించి మీకేమెరుక!](https://reseuro.magzter.com/100x125/articles/20304/948340/M806rrexg1652237587274/crp_1652247056.jpg)
కేసీఆర్ గురించి మీకేమెరుక!
సోయిలేకుండా సీఎంపై విమర్శలు వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా? మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం కోనాపూర్లో బడి నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన
![కార్పొరేటులీకు వీరుడు..నారాయణ అరెస్టు కార్పొరేటులీకు వీరుడు..నారాయణ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/20304/948340/JMjNl3ArL1652237931379/crp_1652247054.jpg)
కార్పొరేటులీకు వీరుడు..నారాయణ అరెస్టు
తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
![రుణాలకు అనుమతులివ్వండి రుణాలకు అనుమతులివ్వండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/947330/3wbwumeiB1652146055847/crp_1652163546.jpg)
రుణాలకు అనుమతులివ్వండి
కాంగ్రెస్లో ఓటుకు నోటు యవ్వారం బిజెపిలో సీటుకు నోటు వ్యవహారం ఇరు పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి హరీష్ జెపి నడ్డాకాదు..అవినీతికి అడ్డా అని విమర్శలు
![పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/947330/aZvlUbxj_1652146108055/crp_1652162963.jpg)
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి
కృష్ణాజలాల్లో ముందు వాటా తేల్చండి పచ్చి అబద్దాలతో బిజెపి ప్రచారం పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్
![కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తాం కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/947330/CWj_0lNuk1652145911200/crp_1652162324.jpg)
కాంగ్రెస్ కు పూర్వవైభవం తెస్తాం
పార్టీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది 'చింతన్ శివర్' మేధోమథన సదస్సులో సోనియా గాంధీ
![ఉక్రెయిన్ 'మాతృభూమి'ని రక్షించడానికే ఈ యుద్ధం ఉక్రెయిన్ 'మాతృభూమి'ని రక్షించడానికే ఈ యుద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/20304/947330/67MSiBNek1652145992951/crp_1652160788.jpg)
ఉక్రెయిన్ 'మాతృభూమి'ని రక్షించడానికే ఈ యుద్ధం
పశ్చిమ దేశాల విధానాలకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్య చేపట్టామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు.నియో నాజీలతో పొం చి ఉన్న ముప్పు నుంచి 'మాతృభూమి'ని రక్షించు కోవడం కోసమే ఉక్రెయిన్లో రష్యా సేనలు పోరాడుతున్నాయని తెలిపారు.
![హమ్మయ్య... అచ్చేదిన్ వచ్చేశాయి హమ్మయ్య... అచ్చేదిన్ వచ్చేశాయి](https://reseuro.magzter.com/100x125/articles/20304/946657/mgUiSSh7r1652059401099/crp_1652081787.jpg)
హమ్మయ్య... అచ్చేదిన్ వచ్చేశాయి
సిలిండర్ ను రూ.1000 దాటించిన ఘనత మోదీదే తెలంగాణకు కేంద్రం ఏ ఒక్క ప్రముఖ విద్యాసంస్థను ఇవ్వలేదు..ఇస్తుందన్న నమ్మకం లేదు ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమంమంలో కేటీఆర్
![స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణం స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణం](https://reseuro.magzter.com/100x125/articles/20304/945803/yL6KDmB6D1651974432331/crp_1652081784.jpg)
స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణం
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ పాలనలో కొత్త ట్రెం డ్ సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేక విప్లవా త్మక నిర్ణయాలతో ప్రజలకు చేరువైన ఆ యన.. పాలనలో తనదైన ముద్రవేస్తున్నా రు.
![రక్తం చిందిస్తే.. యుద్ధం ముగిసిపోదు..! రక్తం చిందిస్తే.. యుద్ధం ముగిసిపోదు..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/945803/A-ooAb0tk1651974394879/crp_1652081780.jpg)
రక్తం చిందిస్తే.. యుద్ధం ముగిసిపోదు..!
రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో నా నాటికీ దిగజారుతోన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరి ష్కారం చర్చలు, దౌత్య మార్గమేనని భిప్రాయపడింది.
![మళ్లీ పెరిగిన గ్యాస్ ధర మళ్లీ పెరిగిన గ్యాస్ ధర](https://reseuro.magzter.com/100x125/articles/20304/945803/kH_sQfITQ1651974278281/crp_1652081778.jpg)
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర
సిలిండర్పై మరోరూ.50 బాదుడు ధరల పెంపుపై మండిపడ్డ కాంగ్రెస్
![బూస్టర్ డోసు కేంద్రం ఉచితంగా ఇవ్వాలి బూస్టర్ డోసు కేంద్రం ఉచితంగా ఇవ్వాలి](https://reseuro.magzter.com/100x125/articles/20304/944942/mnMX4bqpT1651888991811/crp_1652081777.jpg)
బూస్టర్ డోసు కేంద్రం ఉచితంగా ఇవ్వాలి
డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేఖ రాశానని మంత్రి హరీష్ వెల్లడి
![నీట్ పరీక్ష యధాతథం నీట్ పరీక్ష యధాతథం](https://reseuro.magzter.com/100x125/articles/20304/945803/z-qduQ3jD1651974361740/crp_1652080496.jpg)
నీట్ పరీక్ష యధాతథం
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వ హించాల్సిన 'నీట్ పీజీ ప్రవేశ 2022'పై ఓ తప్పుడు సమాచారం సోష ల్ మిడియాలో వైరల్ అవుతోంది.
![పొలిటికల్ టూరిస్టులు వస్తారు..పోతారు.. పొలిటికల్ టూరిస్టులు వస్తారు..పోతారు..](https://reseuro.magzter.com/100x125/articles/20304/944942/xGyOZR1XK1651888941305/crp_1652080498.jpg)
పొలిటికల్ టూరిస్టులు వస్తారు..పోతారు..
కానీ కేసీఆర్ మాత్రమే తెలంగాణలో ఉంటారు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
![నాకు ఆస్తులు లేవు.. విద్యా, వైద్యం మెరుగుపరిచాను నాకు ఆస్తులు లేవు.. విద్యా, వైద్యం మెరుగుపరిచాను](https://reseuro.magzter.com/100x125/articles/20304/946657/1PBdtHQ711652059547463/crp_1652080494.jpg)
నాకు ఆస్తులు లేవు.. విద్యా, వైద్యం మెరుగుపరిచాను
తమకు అవినీతి, దోచుకోవడం అంటే తెలియవని.. కేవలం పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం మాత్రమే తెలుసునని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ పేర్కొన్నారు.
![డబ్ల్యూహెచ్ తీరు దుర్మార్గం.. డబ్ల్యూహెచ్ తీరు దుర్మార్గం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/944942/J1bMlbXAf1651889034107/crp_1652080492.jpg)
డబ్ల్యూహెచ్ తీరు దుర్మార్గం..
భారత్ లో కరోనా మరణాల నివేదిక విష యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు దుర్మార్గమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. 'ప్రపంచ ఆరోగ్య సంస్థకు కొవిడ్ డేటాను ముందుగానే అందించాం.
![టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల మృతి టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల మృతి](https://reseuro.magzter.com/100x125/articles/20304/944942/AA5_hSx1_1651889110974/crp_1652080491.jpg)
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల మృతి
తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది. ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రిగా పనిచ చేసిన మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూ శారు.
![ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం.. ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం..](https://reseuro.magzter.com/100x125/articles/20304/945803/OZExJ9e6Z1651974473692/crp_1652080092.jpg)
ఇండోర్లో భారీ అగ్ని ప్రమాదం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని ఓ రెండతస్తుల భవనంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
![కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/20304/946657/nc3wVJltD1652059601772/crp_1652080093.jpg)
కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం
ట్రాలీ ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు
![ఉక్రెయిన్ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే ఉక్రెయిన్ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే](https://reseuro.magzter.com/100x125/articles/20304/944942/2f9jCRmg91651889069974/crp_1652080096.jpg)
ఉక్రెయిన్ రక్తపాతానికి ముగింపు పలకాల్సిందే
ఉక్రెయిన్ పై గడి చిన రెండు నెలలకు పైగా కొనసాగిస్తోన్న దా డులను రష్యా మరింత ఉద్ధృతం చేస్తోం ది.రష్యా చేస్తోన్న భీకర దాడుల్లో వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.