CATEGORIES
Kategorier
పీఎంవో కార్యాలయ అధికారిగా మోసం
ప్రధాన మంత్రి కార్యాలయం అధికారినని చెప్పుకున్న ఓ వ్య క్తిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
పంజాబ్‌లో ఉచిత విద్యుత్
పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తనం దిం చింది. జూలై 1నుంచి ప్రతి ఇం టికి 300 యూనిట్ల వరకు కరెం ట ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రక టించింది.
నిప్పంటించుకుని తల్లికొడుకుల ఆత్మహత్య
సిఐ తదితరులు కారణమంటూ సెల్ఫీ వీడియో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు...
దిగొచ్చిన కర్ణాటక బీజేపీ సర్కార్..
ఎట్టకేలకు కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారు.
తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు..
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో.. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదేమీ విచిత్రం..ఆ బడిలో చదివిన వందమందికి క్యాన్సర్..
ఆ పాఠ శాలకు చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఈ అరుదైన క్యాన్సర్ గుర్తించడం సంచలనం రేపుతోంది.
తెరాస చేసిందేమీ లేదు
అధికారంలోకి వచ్చి తెరాస చేసిందేమీ లేదని బండి సంజయ్ అన్నారు. దేశంలో అన్నారు. దేశంలో 80శాతం 80శాతం ఉన్న హిందువుల గురించి భాజపా మాట్లాడలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడు సార్లు అవార్డు రావడం అభినందనీయం
వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు పాలకవర్గం కృషి చేయాలి చొప్పదండి పీఏసీసీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉంది:మంత్రి నిరంజన్ రెడ్డి
జీఎస్టీ స్లాబుల మార్పుల్లో కసరత్తు
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్ర స్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రి యకు జూన్‌తో గడువు ముగియనుంది.
కీప్ పై క్షిపణుల వర్షం తప్పదు..
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నానాటికీ మరింత తీవ్రరూపం దాల్చు తోంది. ఉక్రెయిన్ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపి స్తోంది.
కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరి ధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యా లయ సంఘటన్(కేవీఎస్) కీలక నిర్ణ యం తీసుకుంది.
ఆలస్యంగానైనా..జిల్లాకో వైద్యకళాశాల
డాక్టర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాం:మోదీ గుజరాత్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సం
మాదాపూర్ హైటెక్స్ట్ భారీగా ఏర్పాట్లు ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక
'నీట్' నుంచి తమిళనాడుకు మినహాయింపు
బిల్లును తొక్కిపెట్టిన గవర్నర్ రవి మండిపడుతున్న డిఎంకె సర్కార్
'40 శాతం కమిషన్' వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదు
అమిత్ షా ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్ ఆత్మహత్య
గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్యూలు రద్దు
రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం
విదేశీ అప్పులు కట్టలేం
విదేశీ రుణాలను 'డీఫాల్ట్'గా ప్రకటించిన శ్రీలంక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చివరి ప్రయత్నమన్న ప్రభుత్వం
జీవో 111 ఎత్తివేతకు కేబినెట్ నిర్ణయం
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అడ్డంకిగా ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఆరు కొత్త ప్రైవేటు యూని వర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థినుల విద్యార్థినుల పోరాటం
అల్లూరి విజయ్ జీనిట కె. ఆనంద్
హైదరాబాద్‌లో సీరమ్స్ సంస్థ రూ.200 కోట్ల పెట్టుబడి
అభినందించిన మంత్రి కె.తారకరామారావు
విద్వేషాలు, హింస దేశాన్ని బలహీనపరుస్తాయి
వెల్లడించిన కాంగ్రెస్ నేత రాహగాంధీ
విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ..
వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమన్నారు. క్యాంపస్‌లో హింసను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు.
దేశంలో కొత్తగా 861 మందికి కరోనా పాజిటివ్
దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఢిల్లీలో.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ప్లెక్సీల రగడ
తెలంగాణలో నువ్వెంతంటే.. నువ్వెంతన్నట్టుగా రాజకీయాలు చేస్తున్న బీజేపీ-టీఆర్ ఎస్‌లు.. గల్లీలోనే కాదు.. ఢిల్లీలోనూ ఇదే తరహా రాజకీ యాలు చేస్తున్నాయి.
కొలువుదీరిన జగన్ మంత్రి వర్గం
కొత్తమంత్రులకు శాఖలు అప్పగింత
ఇమ్రాన్ 'అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందే..
నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరించాలి పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం
ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం కనుక రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ మరో ఆత్మగౌరవ పోరాటం
కేంద్ర సర్కారుపై ఇది కేవలం అన్నదాత పోరా టం మాత్రమే కాదని, ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కొనేదాకా కేంద్రాన్ని వదిలేదే లేదన్నారు.
18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసు
కేంద్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మాత్రమే తీసుకోవాలని వెల్లడి
ఇమ్రాన్ సర్కారును మెం అస్తిరపరచలేదు:అమెరికా
అగ్రరాజ్యం అమెరికా పై పాకిస్థాన్ ప్ర ధాని ఇమ్రాన్ కొద్దిరోజుల క్రితం తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.