CATEGORIES
Kategorier
కేసీఆర్తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హే మంత్ సొరేన్ గురువారం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. హేమంత్ సొరేన్ గురువారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు
వ్యాక్సినేషన్ మాత్రమే కరోనాను అరికడుతుంది. రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు భారత్ నుంచి నిష్కమిస్తున్నాయి
అందుకు మోదీ ప్రభుత్వ తీరే కారణం: రాహుల్ గాంధీ
తెలంగాణ దంపతుల పోరాటం..బందీగా ఉన్న కుమార్తెను కలిసేందుకు అనుమతి
తెలంగాణ దంపతుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది. ఆ దంపతులు ఆశ్రమంలో ఉన్న కూతురును కలిసేందుకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్రాలే వ్యాట్ తగ్గించుకోవాలి
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్ష పార్టీలు, భాజపాయేతర ప్రభుత్వాలు
రుయా అంబులెన్స్ ఘటనలో అసలేం జరిగింది ?
అంబులెన్స్ మాఫియా దాష్టీకం కారణంగా చనిపోయిన తన ఏడేళ్ళ కొడుకును ఓ తండ్రి మోటారుసైకిల్ పై పెట్టుకుని 70 కిలోమీటర్లు ప్రయాణం చేయటం సంచలనంగా మారింది.అంబులెన్సులో తీసుకెళ్ళాల్సిన మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళటం నిజంగా చాలా బాధాకరం. ఇంతటి బాధాకరమైన ఘటన వెనుక అసలేం జరిగింది ?
నేడు టిఆర్ఎస్ ప్లీనరీ
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవానికి రంగం సిద్ధ మైంది. టీఆర్ఎస్ పార్టీ అవిర్భవ వేడుకలు ఈ నెల 27న బుధవారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగ నున్నా యి.
ఘనంగా అంతర్జాతీయ హాస్పిటాలిటీ దినోత్సవం!.
కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త
నిరుద్యోగులకు తీపికబురు
గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
కొవిడ్ కేసులు...కట్టడికి కఠిన ఆంక్షలు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఒక్క సోమవారం రోజే 1011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో కలవరం నెలకొంది.
కులం,మతం అనే క్యాన్సర్ బారిన పడొద్దు
దేశంలో మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పరోక్షంగగా బిజెపి పై మండిపడ్డారు.
లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లో పురోగమిస్తున్న హైదరాబాద్
ప్రపంచదేశాలతో పోటీపడుతున్న నగరం : కేటీఆర్ ఫెర్రింగ్ ఫార్మాస్యూటికలు ప్రారంభించిన మంత్రి
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరకపై సీనియర్ల షరతులు
పీకేను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటే.. ఆయన మరే పార్టీకి పనిచేయవద్దని సీనియర్లు ఆయనకు షరతు విధించినట్లు సమా చారం. తాను కాంగ్రెస్ లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథా తథంగా పనిచేస్తుందని ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంక్షల గుప్పిట్లో చైనా
కరోనా మళ్లీ విజృంభిరిస్తుండడంతో చైనా రాజధాని బీజింగ్ లో హై అలర్ట్ ప్రకటిం చారు. కరోనా వ్యాప్తితో ఒక్కసారిగా అప్రే మత్తమయ్యారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చారో జాగ్రత్త!
ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అందిస్తూ, అండగా నిలవడాన్ని రష్యా మరోసారి ఖండించింది. ఆయుధాల సరఫరా సరికాదని హెచ్చరించింది.
అధికారులు అక్రమాలు చేయొచ్చట!
అక్రమాలకు పాల్పడడంలో తప్పులేదని, , కానీ ప్రభుత్వ సొమ్ము మొత్తం దోచేయడం సరికాదంటూ ఉత్తర్ ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ప్రభుత్వ అధికారులకు సూచించారు.
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం
రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదిలా ఉండగా రాజధాని కీవ్ ను ఇద్దరు అమెరికా మంత్రలు సందర్శించనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిమంత్రం
ఉక్రెయిన్ పై రష్యా భీకర పోరు జరు టపుతున్న వేళ.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆం టోనియో గుటెర్రస్ శాంతి ప్రయ త్నాలు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం
త్వరలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రె స్ ప్రభుత్వమేనని, రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అంశం మిడి యాలో మాత్రమే చర్చ జరుగు తుందని కాంగ్రెస్ పార్టీ సీఏల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు.
విదేశీ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
ఎన్నికల్లో నమోదవుతున్న విదేశీ ఓట్ల సంఖ్య తక్కువగా ఉందని అందుకే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర తెలిపారు.
భారత్ రష్యాపై ఆధారపడటం మాకు నచ్చట్లేదు:అమెరికా
2018లో భారత్ ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని అమెరికా అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు..
నైజీరియాలోని చమురు శుద్ధి కర్మా గారంలో భారీ పేలుడు సంభవిం చింది. దీంతో వంద మందికి పైగా సజీవదహనం అయ్యారు.
కోర్టులో లొంగిపోయిన లఖింపూర్ నిందితుడు
లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటన కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మి శ్ర సరెండర్ అయ్యాడు.
గోబెల్సను మించి అసత్యాలు ప్రచారం
పాదయాత్రలో అన్ని అబద్దాలే మట్లాడుతున్న బండి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి దమ్ముంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిధులు తెప్పించాలి మండిపడ్డ మంత్రి మంత్రి హరీశ్ రావు
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు పచ్చజెండా..
టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడి 'తామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు.
అదానీ షేర్లకు కాసుల వర్షం
మార్కెట్ విలువ పరంగా తొలి 50 కంపె నీల జాబితాలోకి అదానీ పవర్ చేరింది. గత నెల వ్యవధిలో ఈ కంపెనీ స్టాక్ విలువ రెండింతలు కావడం విశేషం.
ఢిల్లీలో వయోజనులకు ఉచితంగా బూస్టర్ డోస్
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వయోజ నులందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ ఉచి తంగా ఇస్తున్నారు.
బడుగుల బతుకులపై బుల్డోజర్లు
విద్వేష విషం నింపుకున్న పాలకులు పేదరికాన్ని నిర్మూలించలేని రాజ్యం పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు
మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణెళిత్ కేసులో కీలక పరిణా మం చోటు చేసుకుంది. అతని ఆ త్మహత్యకు సంబంధించి హైకోర్టు లో దాఖలైన లంచ్ మోషన్ పిటీష నను హైకోర్టు విచారణకు స్వీకరిం చింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.