CATEGORIES

కర్షకపోరుకు ఏడాది..
janamsakshi telugu daily

కర్షకపోరుకు ఏడాది..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూ తన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతన్నలు ఉద్యమం బా టపట్టిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
November 27, 2021
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
janamsakshi telugu daily

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఆరోగ్య సూచిల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి వైద్య సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తేవాలి పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

time-read
1 min  |
November 28, 2021
సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం
janamsakshi telugu daily

సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం

భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ బాబుకు(37) మహావీర చక్ర పురస్కారం లభించింది.

time-read
1 min  |
November 24, 2021
రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ..
janamsakshi telugu daily

రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ..

29 నుంచి ప్రారంభం కాను న్న పార్లమెంటు శీతా కాల సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

time-read
1 min  |
November 25, 2021
ముగిసిన నామినేషన్ల పరిశీలన
janamsakshi telugu daily

ముగిసిన నామినేషన్ల పరిశీలన

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవ ఎన్నిక వరుసగా రెండోసారి మండలిలో ప్రవేశం

time-read
1 min  |
November 25, 2021
బ్యాంకులను ముంచిన డబ్బు తిరిగి వసూలు చేస్తాం
janamsakshi telugu daily

బ్యాంకులను ముంచిన డబ్బు తిరిగి వసూలు చేస్తాం

బ్యాంకులకు రుణ ఎగవేతదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

time-read
1 min  |
November 24, 2021
నేడు హైదరాబాదు ప్రియాంక
janamsakshi telugu daily

నేడు హైదరాబాదు ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాదు వస్తున్నారు.

time-read
1 min  |
November 24, 2021
దేశంలో ఎరువుల ఉత్పత్తి పుష్కలం
janamsakshi telugu daily

దేశంలో ఎరువుల ఉత్పత్తి పుష్కలం

తగు మోతాదులో యూరియా నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కట్టడిచేయాలి

time-read
1 min  |
November 24, 2021
త్వరలో సాధారణ స్థితికి అంతర్జాతీయ విమానయానం
janamsakshi telugu daily

త్వరలో సాధారణ స్థితికి అంతర్జాతీయ విమానయానం

ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ త్వరలో సా ధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉన్నదని భారత పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ చెప్పారు. ఏవియేషన్ రెగ్యుల కేటరీ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నెల 30 వరకు షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా మహమ్మారి కార ణంగా గత మార్చి 23 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్సపై నిషేధం అమల్లో ఉన్నది.

time-read
1 min  |
November 25, 2021
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..
janamsakshi telugu daily

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..

దేశంలో చోటుచేసుకున్న కొవిడ్ మరణాలపై వాస్తవ సమాచారం ఇవ్వడంతో పాటు కొవిలో మర శించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని కాంగ్రెస్ నేత రా హుల్ గాంధీ డిమాండ్ చేశారు.

time-read
1 min  |
November 25, 2021
ఆటో డ్రైవర్ ఇంటికి కేజీవాల్
janamsakshi telugu daily

ఆటో డ్రైవర్ ఇంటికి కేజీవాల్

పంజాబ్ పర్యటనలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాలకు అరుదైన ఆహ్వానం లభించింది. సీఎం తన ఇంటికి భోజనానికి రావాలని ఓ ఆటో డ్రైవర్ కోరగా.. అతడి ఆహ్వానాన్ని మన్నించారు కేజీవాల్.

time-read
1 min  |
November 24, 2021
0.4శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు
janamsakshi telugu daily

0.4శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారో గ్యశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పిం చింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమ య్యాక మూడు వేల పాఠశాలల్లో చేసిన కొవిడ్ పరీక్షల్లో 195 మంది విద్యార్థుల్లో కొవిడ్ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది.

time-read
1 min  |
November 25, 2021
పంజాబో ఆప్ గెలిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.1000: కేజీవాల్
janamsakshi telugu daily

పంజాబో ఆప్ గెలిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.1000: కేజీవాల్

త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అది . కారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో నెలకు 1,000 రూపాయలు వేస్తామని పంజాబీ మహిళలకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ హామీ ఇచ్చా రు.

time-read
1 min  |
November 23, 2021
బూస్టడోసు అక్కర్లేదు
janamsakshi telugu daily

బూస్టడోసు అక్కర్లేదు

కొవిడ్ 19 నివారణకు టీకా బూస్టర్ డోసు తప్పనిసరని మద్దతు తెల్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవని ఐసి ఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ బార్గవ సోమవారం వెల్లడించారు.

time-read
1 min  |
November 23, 2021
పెద్దవాగు మినహా
janamsakshi telugu daily

పెద్దవాగు మినహా

ఇతర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవద్దు జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ

time-read
1 min  |
November 23, 2021
కమలహాసనకు కరోనా పాజిటివ్
janamsakshi telugu daily

కమలహాసనకు కరోనా పాజిటివ్

ప్రముఖ నటుడు కమల్‌హాస ను కరోనా పాజిటి” తే లింది. ఈ విషయాన్ని ఆయ నే స్వయంగా వెల్లడించారు.

time-read
1 min  |
November 23, 2021
ఇంటర్ సిలబస్లో 30శాతం తగ్గింపు
janamsakshi telugu daily

ఇంటర్ సిలబస్లో 30శాతం తగ్గింపు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వి ద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శా తం సిలబసన్ను తగ్గిస్తూ ఇంట ర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.

time-read
1 min  |
November 23, 2021
'లాక్ డౌన్' వద్దు
janamsakshi telugu daily

'లాక్ డౌన్' వద్దు

కొవిడ్ నిబంధనలపై వివిధ దేశాల్లో నిరసనలు నెదర్లాండ్స్ లో కాల్పులు.. ఏడుగురికి గాయాలు

time-read
1 min  |
November 22, 2021
ఆన్లైన్లో గంజాయి అమ్మకాలు
janamsakshi telugu daily

ఆన్లైన్లో గంజాయి అమ్మకాలు

స్వీట్ నర్ పేరిట ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదిం చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా పై శనివారం కేసు నమోదు చేశారు.

time-read
1 min  |
November 22, 2021
టీమ్ ఇండియా క్లీన్ స్వీప్
janamsakshi telugu daily

టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

మూడో టీ20 లోనూ కివీస్ పై గెలుపు 73 పరుగుల తేడాతో భారత్ విజయం మెరిసిన రోహిత్ శర్మ అక్షర్ పటేల్‌కు 3 వికెట్లు

time-read
1 min  |
November 22, 2021
కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమం
janamsakshi telugu daily

కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమం

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరి స్థితిపై అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక బులిటెన్ విడు దల చేశారు.

time-read
1 min  |
November 22, 2021
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  అభ్యర్థుల ఖరారు
janamsakshi telugu daily

టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. 12 మంది సభ్యుల జాబి తాకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇ చ్చారు.

time-read
1 min  |
November 22, 2021
క్రిప్టోకరెన్సీ దుర్వినియోగం కావొద్దు
janamsakshi telugu daily

క్రిప్టోకరెన్సీ దుర్వినియోగం కావొద్దు

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ చెలామణిలోకి వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తొలిసారి ఆ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

time-read
1 min  |
November 19, 2021
శబరిమల యాత్రకు ఆటంకం
janamsakshi telugu daily

శబరిమల యాత్రకు ఆటంకం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షా లతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.

time-read
1 min  |
November 21, 2021
రోడ్డు మీద జనాలు చట్టాల్ని చేయడమా?
janamsakshi telugu daily

రోడ్డు మీద జనాలు చట్టాల్ని చేయడమా?

ఎప్పుడూ మోదీని నిర్మొహమాటంగా సమర్థించే కంగనా రనౌత్ ఈసారి హర్టైంది. ప్రధాని నిర్ణయం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది 'తలైవి'.

time-read
1 min  |
November 20, 2021
మోదీకి వరుణ్ బాణం
janamsakshi telugu daily

మోదీకి వరుణ్ బాణం

మద్దతు ధరలపై చట్టం చేయాలి లఖింపుర్ ఘటనపై చర్యలు తీసుకోవాలి ప్రధాని మోడీకి ఎంపీ వరుణ్ గాంధీ లేఖ

time-read
1 min  |
November 21, 2021
మధుసూదనాచారికి ఎమ్మెల్సీ..
janamsakshi telugu daily

మధుసూదనాచారికి ఎమ్మెల్సీ..

నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ త మిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలం గాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

time-read
1 min  |
November 20, 2021
బాయిల్డ్ రైస్ కొనం
janamsakshi telugu daily

బాయిల్డ్ రైస్ కొనం

పారా బాయిల్డ్ బియ్యం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది.

time-read
1 min  |
November 19, 2021
పార్లమెంట్ లో రదైయ్యేవరకు పోరాటం ఆగదు
janamsakshi telugu daily

పార్లమెంట్ లో రదైయ్యేవరకు పోరాటం ఆగదు

ఇది రైతులు సాధించిన గొప్ప విజయం... ఇకపైనా ఆందోళన కొనసాగుతుంది రద్దు ప్రకటనపై బీకేయూ నేత రాకేష్ తికాయిత్

time-read
1 min  |
November 20, 2021
నిండుకుండలా పరగోడు డ్యామ్
janamsakshi telugu daily

నిండుకుండలా పరగోడు డ్యామ్

చిక్కబళ్ళాపుర జిల్లాలో రెండు దశాబ్దాల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, బావులు జలకళ సంతరించుకున్నాయి.

time-read
1 min  |
November 20, 2021