CATEGORIES
Kategorier
హెలికాప్టర్ ప్రమాదంపై లోకసభలో రాజనాథ్ సింగ్ ప్రకటన
బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా ఇతర సైనిక సిబ్బందికి పార్లమెంట్ ఘనంగా నివాళి వరుణ్ సింగ్ ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు కొద్దిసేపు మౌనం పాటించి.. శ్రద్ధాంజలి ఘటించిన నేతలు
సచివాలయ పనులు భేష్
నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి సకాలంలో పూర్తి కావాలని ఆదేశం
తొలి రోజు సింగరేణి సమ్మె సక్సెస్
• నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి • సంస్థకు రూ. 58 కోట్లకుపైగా నష్టం • వెనక్కి తగ్గకపోతే ఢిల్లీలో ఆందోళన • రైతుల లెక్క కొట్లాడతం.. • సింగరేణి కార్మికుల హెచ్చరిక
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్క్
తెలంగాణలో కరోనా మహమ్మా రిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోం ది. థర్డ్ వేవ్ ను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పు టికప్పుడు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. పలు సూ చనలు చేస్తోంది.
హెలికాప్టర్ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు.
రైతులపై తక్షణమే కేసులు ఎత్తేస్తాం..
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించేలా కేంద్ర ప్రభుత్వం మరో ఆఫర్ ఇచ్చింది.
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్, బీజేపీ డ్రామా
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రా మాలాడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్త మ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
దేశాన్నిమోదీ అమ్మకానికి పెట్టారు
రైతు అంశాలపై ప్రధానిది నిర్లక్ష్య ధోరణి పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం
ఎన్డీఏపై యుద్ధానికి మేం సిద్ధం
దిల్లీ వచ్చిన ప్రతిసారి సోనియాగాం ధీని కలవాలా..? అసలు యూపీఏ ఎక్కడుంది..? అంటూ కాంగ్రెస్ పై టీఎంసీ మొదలు పెట్టిన విమర్శల పర్వం కొనసాగుతోంది.
హనుమ విహారికి అవకాశం దక్కేనా? ?
న్యూఢిల్లీ, న్యూజిల్యాండో టెస్టు సిరీస్ లో భారత జట్టులో చేరాల్సిన బ్యాటర్ హనుమ విహారి.. ఇండియా ఎ తరఫున సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది.
బూస్టర్ డోసుపై నిర్ణయం తీసుకోండి
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం పుట్టిస్తోన్న వేళ..కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయా లని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐ ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ధాన్యం కొననందుకు నిరసనగాపార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్
• ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్ • కేంద్రం తీరుపై మండిపాటు • సర్కార్ దిగిరాకపోవడంతో శీతాకాల సమావేశాల బహిష్కరణ • బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
కాశ్మీర్‌ను జైలుగా మార్చారు
జమ్మూ-కశ్మీర్ సమస్యలను దేశం దృష్టి కి తీసుకురావాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫీ సో మవారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు.
ఏరోస్పేస్ రంగంలో గణనీయమైన ప్రగతి
రాష్ట్ర ప్రభుత్వం అందిం చిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రం గం గత ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
జమునా హ్యాచరీస్ భూఆక్రమణ నిజమే
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.ఈటల భూముల అంశంపై మెదక్ కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.
రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు..
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
పారిశ్రామికరంగానికి పెద్దపీట
నిరంతర విద్యుత్ తో సమస్యకు పరిష్కారం జర్మన్ సదస్సులో మంత్రి కేటీఆర్ వెల్లడి తెలంగాణలో జర్మనీ కంపెనీ రూ. 1500 కోట్ల పెట్టుబడి
ఉద్యోగుల కేటాయింపులపై కమిటీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలం గాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంగ్ సాన్ సూకీకి మళ్లీ జైలు
మయన్మ్మా రకు చెందిన బహిష్కృత నాయకురాలు అంగ్ సాన్ సూకీని మిలిటరీ ప్రభుత్వం మరోమారు జైలు శిక్ష కు గురిచేసింది. ఆమెపై అభిమయోగాల ఆధారం గా చేసిన అక్కడి న్యాయస్థానం నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.
మిరాజ్ యుద్ధ విమానం టెరు దొరికింది
భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిరాజ్ యుద్ధ విమానం టైర్ చోరీ అయ్యింది. పోలీసులు చివరకు దానిని స్వాధీనం చేసు కున్నారు.
రైతులే మనకు ఆదర్శం
రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కోసం జమ్ముకశ్మీర్ ప్రజలు రైతుల్లా పోరాటం చేయాలని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
మిలిటెంట్లుగా భావించి పౌరులపై కాల్పులు
13 మంది మృతి..మరో 11 మందికి తీవ్ర గాయాలు నాగాలాండ్లో ఉద్రిక్తత..
బీజేపీలో చేరితే డబ్బు, కేబినెట్ పదవి ఇస్తామన్నారు
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీ ఫ్, ఆ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరితే తనకు డబ్బు, క్యాబినెట్ పదవిని ఇస్తామన్నారని తెలిపారు.
ఒమిక్రాన్‌పై భయం వద్దు..
జాగ్రత్తలు తీసుకోండి : ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కొత్త వేరియంట్ తీవ్రత తెలిసేందుకు మరో వారం రోజులు పడుతుందని వెల్లడి
వేగంగా వ్యాప్తి చెందినా..ఒమిక్రాన్లో మరణాలు తక్కువే..
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒ మిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
విదేశీ ప్రయాణిలకు కొవిడ్..
12 మందిని గుర్తించిన సర్కారు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్ళిన కారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా...కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు కూడా మృతి చెందాడు.
రైతులు ఎంతమంది చనిపోయారో మా వద్ద డాటాలేదు
గత ఏడాది కాలంలో వ్యవసాయ చ టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా సంభవించిన రైతుల మ రణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది.
శీతకాల విడిది కోసం హైదరాబాదు రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం ద్ శీతకాల విడిది కోసం హైదరా బాద్ రానున్నారు. డిసెంబర్ మూ డు లేదా నాలుగో వారంలో ఈ ఎ "ర్యటన ఉండబోతోంది.
కోవిడ్ మొదలైన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ఇప్పటికీ అనేక దేశాలు వణికి పోతున్నాయి.