CATEGORIES
Kategorier
వాయువేగంతో దేశంలో కరోనా వ్యాప్తి
కరోనా వైరస్ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణిక పోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 380 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు.
కొవార్టిన్ ఎక్కువ డోసులు సరఫరా చేయండి
ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన భారత్ బయోటెక్ సిఎస్సమేతో భేటీ అయిన భారత్ బయోటెక్ సిఎండి ఎల్లా
ఇంట్లో ఉన్న మాస్కు పెట్టుకోండి
తీవ్రంగా కరోనా సెకండ్ వేవ్ రుతస్రావం సమయంలోనూ టీకా తీసుకోవచ్చు నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం స్పష్టీకరణ
మహా విషాద భారతం
ఆక్సిజన్ అందక విలవిల 3.52లక్షల కేసులు.2,812 మరణాలు శవాల గుట్టలు... బంధువుల రోధనలు మహారాష్ట్రలో మరణ మృదంగం.. తెలంగాణలోనూ ఆగని ఉధృతి
గల్లీ గల్లీలో గులాబీ జెండా ఎగరవేయండి
తెలంగాణా ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటండి కోవిడ్ నిబంధనలు పాటించి ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపండి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
అన్ని ఉప ఎన్నికలు ఆపండి
మూడు రాష్ట్రాల్లో విజయోత్సవాలు జర పొద్దు మాజీ ప్రధాని దేవేగౌడ మోడీకి లేఖ
వ్యాక్సిన్ కేంద్రం కీలక ప్రకటన
కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభు త్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వా లకు కరోనా టీకాలను ఉచితంగా సరఫరా చే స్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.
రాష్ట్రాలపై వివక్ష లేదు
దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలు.. మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ప్రారంభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది
ఇంట్లోనే ఉండండి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధికారులతో మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్
యుద్ధ ప్రాతిపదికన ప్రాణవాయువు
యుద్ధ విమానాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రానివ్వం మంత్రి ఈటల
మావోయిస్టు పార్టీ 16 అనుబంధ సంఘాల పై నిషేధం
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన 16 ఫ్రంట్ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత్ అవిశ్వాసానికి పోయింది
నిర్లక్ష్యమే కొంపముంచింది సెకండ్ వేవ్ పై అంతర్జాతీయ మీడియా
బిఆర్కే భవన్లో ప్రవేశం నిషేధం
తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం
ఇనుము ఉక్కు కర్మాగారాలు మూసివేత ఫ్యాక్టరీల ఆక్సిజన్ ఆసుపత్రులకు మల్లింపు
నిరుపేదలకు 5 కేజీల ధాన్యం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
దేశంలో కొత్తగా 162 ఆక్సిజన్ ప్లాంట్లు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం చాలా మంది కరోనా వైరస్ పేషెంట్లు ఆక్సిజన్ సరైన సమయానికి అందక చనిపోతున్నారు.
దేశం అతలాకుతలం
ఎగిసిపడుతున్న కరోనా అలలు 24 గంటల్లో దేశంలో 3,49,691 తెలంగాణలోనూ ఆగని ఉధృతి ఏపీలో ఒక్కరోజే 69 మరణాలు మహారాష్ట్ర, దిల్లీలో మరణమృదంగం
తెలంగాణలోని ఉధృతంగా కరోనా
ఏడున్నరవేలకు చేరువలో కేసుల సంఖ్య. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్ వేవ్ లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
చైనాలో కోవిడ్ కంట్రోల్
భారత్ లో ఇంతలా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి తనకు పుట్టినిల్లయిన చైనాలో మాత్రం కాలుకూడా పెట్టలేకపోతున్నది.
కుంభమేళాకు వెళ్లిన వారిని ఐసోలేషన్ చేయండి: హైకోర్ట్
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసం తృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారించిన హైకోర్టు... ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతోపాటు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో కొత్త నియామకాలు
144 దవాఖానలకు సరిపోను డాక్టర్లు, వైద్య సిబ్బంది రిక్రూట్మెంట్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
కొవిడ్ పై జాతీయ విధానం రూపొందించండి
“దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది” అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
ఉత్తి ప్రసంగాలు ఆపండి పరిష్కారం చెప్పండి : రాహుల్
కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకే దేశంలో వ్యాక్సిన్ కు రెండు ధరలా?
దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసం పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ అందక కళ్ళముందే చావులు
కంటతడి పెట్టిన వైద్యులు ఢిల్లీ ఆసుపత్రుల్లో తీవ్ర ఆక్సిజన్ కొరత
మోదీ నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్ : మమత ఫైర్
దేశంలో కరోనా మహమ్మారి ఇంతలా విజృంభించడానికి ప్రధాని మోదీనే కారణమంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వండి
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందేలా చూడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు కార్పొరేట్ వ్యక్తులతో పోటీపడకుండా చూడాలని ఆయన కోరారు.
నిలకడగా సీఎం కెసిఆర్ ఆరోగ్యం.. కోవిడ్ లక్షణాలు పోయాయి
“సీఎం కేసీఆర్‌కు సాధారణ పరీక్షలు నిర్వహించాం. సీటీ స్కానింగ్ చేశాం. అంతా సాధారణంగానే ఉంది. ఆయనకు కొవిడ్ లక్షణాలు పోయాయి. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి" అని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.
షురువైతున్న వ్యాక్సిన్ వ్యాపారం
మే 1 నుండి పద్దెనిమిదేళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధర ప్రకటించిన సీరం ఇస్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న ఒక డోసు ధర రూ.150 ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400/-, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600/ ఈ సంవత్సర బడ్జెట్లో వ్యాక్సిన్ కోసమే రూ. 35,000 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వమే దేశంలో వంద కోట్ల మందికి రెండు డోసులు ఉచితంగా సమకూర్చవచ్చు కేంద్రం తప్పుకుంటే రాష్ట్రాలపై 266 శాతం అదనపు భారం