CATEGORIES
Kategorier
రాష్ట్రంలో నైట్ కర్వ్యూ మరో వారం రోజులపాటు పొడగింపు
మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగింపు పెళ్లిళ్లకు 100 మంది..అంత్యక్రియలకు 20 మంది మించరాదని ఆదేశాలు ఇకపై ప్రతిరోజు సాయంత్రం కరోనా బులెటిన్ విడుదల..
రెండోదశ వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన సిఎస్
రాష్ట్రంలో ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.
వరంగల్, ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక
తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సిద్ది పేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ ము న్సిపాలిటీల కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.
భావప్రకటన స్వేచ్ఛను నియంత్రించలేం
మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్ని కల కమిషన్ (ఈసీ)కి సుప్రీంకోర్టులో చుక్కె దురైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశిం చాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయ స్థానం తోసిపుచ్చింది.
మరో 4 రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హి మాచల్ ప్రదేశ్ సీఎంలు ఉద్దవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహన్, జైరామ్ఠాకూ లకు వేర్వేరుగా ఫోన్ చేసిన ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి చర్చించారు.
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదు ఒక్కరోజే 4187 మంది మృతి
పేదలకు మనిషికి 5 కిలోల బియ్యం
రెండు నెలలపాటు ఉచితం మరో 80వేల మంది టీచర్లకు సాయం
తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్
మే 10నుంచి 14 రోజుల పాటు అమలు కరోనా కట్టడి కోసం తక్షణ చర్యలపై దృష్టి
గాంధీని సందర్శించిన సోమేష్ కుమార్
కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శురక్రవారం సందర్శించారు.
టీకా, ఆక్సిజన్ పై జీఎస్టీ...
• మండిపడ్డ మమత • ప్రధానికి లేఖ
కోవిడ్ ఆస్పత్రులకు ఐటీ మినహాయింపు
కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులు బాటు ఇచ్చింది. కోవిడ్ చికిత్సను అందించే ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఇతర మెడికల్ ఫెసిలిటీలు కోవిడ్ రోగుల నుంచి రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరించ వచ్చునని తెలిపిం ది.
కనికరం లేని కార్పొరేట్
సూపర్ స్పెషల్ దోపిడి ఓర్నాయనో.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదేం దోపిడీ?!
కేంద్ర ఉద్యోగులకు వ, ఫ్రం హోం
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపే "ధ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని వర్గాలకు పూ ర్తిగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించింది.
ఆరోగ్యశ్రీలోకి 'కరోనా'
కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జ గన్ అధికారులను ఆదేశించారు.
ఉద్యమకారులను ఏకం చేస్తాం
రాష్ట్రంలోని ఉద్యమ శక్తులను ఏకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామని తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.
ఈటలను కలిసిన తులఉమ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూ క ఆరోపణలతో టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి వేటు పడ్డాక ఆయనతో పార్టీ నా యకులంతా దూరంగా ఉంటున్నారు.
అజిత్ సింగ్ ఇకలేరు...
కరోనాకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాత పివి, వాజ్ పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ తదితరుల సంతాపం
మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్
మినీ పురపోరులో భాగంగా మేయర్, ఛైర్ పర్సన్ పద వుల కోసం పరోక్ష ఎన్నికలు ఈ నెల ఏడో తేదీన జరగ నున్నాయి. ఇందుకోసం రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల పాలక మండళ్ల ప్రత్యేక సమావేశాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు
• హెచ్చరించిన నిపుణులు • అప్రమత్తమైన అధికారులు
చైనా రాకెట్ ప్రపంచానికి ప్రమాదం
ఇప్పటికే కరోనా వైరసన్ను ప్రపంచానికి అందించిన చైనా.. ఇప్పుడు మరో ముప్పును భూమి నెత్తిన పెట్టింది. ఇటీవలే చైనా ప్రయోగించిన ఓ రాకెట్ భూమిపై కూలే దిశగా ప్రయాణిస్తోంది.
మరాఠా రిజర్వేషన్లు చెల్లవు
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఈసీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు వాయిదా
దేశంలో మొదటిసారి జంతువులకు కరోనా
• నెహ్రూ జూపార్క్ లో 8 సింహాలకు కోవిడ్ • నిర్ధారించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్ వేయొచ్చు
రోజు రోజుకీ కరోనా వైరస్ ఉదృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
బెంగాల్ లో ఘర్షణలు
ఎన్నికల ఫలితాల అనంతరం హింస రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన కేంద్రం, గవర్నర్ ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరిన మమత
దేశంలో 2 కోట్ల కరోనా కేసులు
కొత్తగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదు అమెరికా తరవాత అత్యధిక కేసులు మనవద్దే
కుటుంబ వ్యాపారాల్లో జోక్యం వద్దు
నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేశారు? ఈటల భూముల విచారణను తప్పుపట్టిన హైకోర్టు
బంగ్లాలో పడవ ప్రమాదం
బంగ్లాదేశ్ లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. పద్మ నదిలో దాదాపు 30 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవను ఓ ఇసుక రవాణా ఓడ ఢీకొంది.
నియోజకవర్గ ప్రజలతో చర్చించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ప్రజలు అసహ్యించుకునేలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు నా ఆస్తులన్నింటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి మాజీ మంత్రి ఈటల రాజేందర్
భారత్ కు వెళ్లాద్దు.. బ్యాన్ విధించిన మరో దేశం!
కరోనా నుంచి విముక్తి పొందిన ఇజ్రాయెల్.. భారత్ ప్రయాణాలపై బ్యాన్ విధించింది.