CATEGORIES
Kategorier
రుతుపవనాలు వచ్చేశాయ్..
రైతన్నలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు నేడు దేశంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమ నంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది.
గౌతం గంభీర్ మందులు బ్లాక్ చేయడం తప్పే..
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే ఫాబి ఫ్లూ ఔషధాన్ని అనధికారికం గా కొనుగోలు చేయడం, నిల్వ ఉం చడం, కరోనా బాధితులకు పం చడం.. తదితర కార్యక్రమాలు ని ర్వహించిన గౌతమ్ గంభీర్ ఫౌం డేషన్ ది తప్పే అని తేలిందని దిల్లీ ప్రభుత్వ ఔషధ నియంత్రణ అధి కారి హైకోర్టుకు తెలిపారు.
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
వైరస్ వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కొత్తగా 1.34లక్షల కేసులు..2,887 మరణాలు 92.48శాతానికి చేరిన రికవరీ రేటు
'టెట్' క్వాలిఫయింగ్ కాలపరిమితి జీవితకాలం
టీచర్ ఉద్యోగార్థులకు కేం ద్రం శుభవార్త చెప్పింది. ట శీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీ ఈటీ) క్వాలిఫయింగ్ సర్టిఫికేట్ అభ్యర్థి జీవిత కాలం చెల్లుతుందని ప్రకటించింది.
ఎస్ఆర్సీ ఛైర్మన్‌గా అరుణ్ మిశ్రా
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా(ఎన " హెస్ఆర్సీ) బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో ఇక భూముల డిజిటలైజేషన్
డిజిటల్ సర్వేకు సీఎం కేసీఆర్ అంగీకారం సర్వే కోసం ముందుగా 27 గ్రామాల ఎంపిక గజ్వేల్ నియోజకవర్గంలో 3 గ్రామాలు
టీకా ధరలపై పరిశీలించండి
వ్యాక్సిన్ ధరలపై పరిశీలించాని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచిం చింది. టీకా కొనుగోలు వివరాల ను, వ్యాక్సిన్ విధానానికి సంబం ధించిన అన్ని పత్రాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
అందరికీ వ్యాక్సిన్ కేంద్రం నాటకం
• మోదీ హామీలన్నీ బూటకం • దీదీ ఫైర్
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
కరోనా వైరస్ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
వ్యాక్సిన్ రెండు డోసుల మిక్సింగ్ పై శాస్త్రీయ నిరూపణలేదు
• జులై నాటికి కోటి మందికి టీకా • స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
భారత్ అండగా నిలుస్తాం చైనా
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్య క్షతన బ్రిక్స్ సభ్యదేశాల 15వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిం ది. ఈ సమావేశానికి హాజరైన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. కరోనా తో పోరాడుతున్న భారత దేశానికి అండగా నిలుస్తామని, తమ పూర్తి సహా య సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తాం
ఆశాభావం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2022లో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు
ఈటలపై చర్యలు తప్పవు
మాజీ మంత్రి ఈటల రాజేం దర్ప తెరాస అధినేత కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
చైనాలో కుటుంబ నియంత్రణ ఎత్తివేత
చైనాలో వేగంగా పడిపోతున్న జనా భా వృద్ధిరేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వర లోనే ఆ దేశంలోని దంపతులు మూడో బిడ్డను కనేందుకు అనుమతులు ఇవ్వనుందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది.
సీఎస్ ను రిలీవ్ చెయ్యం
ఏకపక్ష నిర్ణయాలు సహించం ప్రభుత్వ సలహాదారునిగా ఆలాపన్ బంధోపాధ్యాయను నియమించిన సీఎం మమత బెనర్జీ
వ్యతిరేకంగా మాట్లాడితే ఛానళ్లపై రాజద్రోహం పెడతారా..!
కొవిడ్ వల్ల తలెత్తిన సమస్యలపై విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేసిన టీవీ ఛానళ్లపై రాజద్రోహం కేసు పెడతారా? అంటూ అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.
మరో ఆరు ఆస్పత్రుల కోవిడ్ లైసెన్సు రద్దు
రాష్ట్రంలోని మరో 6 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో పద్మజ ఆస్పత్రి (కేపీహెచ్ బీ కాలనీ), లైన్లైన్ మెడిక్యూర్ (అల్వాల్), టిఎక్స్ ఆస్పత్రి (ఉప్పల్), మ్యాక్స్ కేర్ ఆస్పత్రి (హన్మకొం డ), లలిత ఆస్పత్రి (వరంగల్), శ్రీసాయి రాం ఆస్పత్రి (సంగారెడ్డి) ఉన్నాయి.
ఆనందయ్య మందును వైరల్ చేసిన కోటయ్య మృతి
కరోనాతో పోరాడిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృ తి చెందారు. వారం రోజు ల నుంచి నెల్లూరు జీజీహె లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించారు.
లాక్ డౌన్ లో రోడ్డెక్కిన ఆకతాయిలకు ఐసోలేషన్
బాధ్యతా రాహిత్యంతో లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి బలాదూరుగా బయట తిరుగుతున్న ఆకతాయిల ను సుల్తానాబాద్, బెల్లంపల్లి ఐసోలేషన్ కి తరలించడం జరిగింది
సీఏఏ కొత్త గెజిట్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మైనార్టీల పౌరసత్వం కోసం గెజిట్ నోటిఫికేషన్
రిజస్ట్రేషన్లకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో లా డౌన్ సడలింపు నిబంధనలు పొడిగించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సడలింపు నిబంధనలకు అనుగుణంగా భూములు, ఆస్తులతో పాటు వాహ నాల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రుల సమావేశమని ప్రతిపక్షనేతలను ఎలా కూర్చోబెట్టారు?
• ఇది అవమానం కాదా!? • వరద ప్రాంతాల్లో పర్యటించడం వల్లే ఆలస్యం • మోదీ తీరుపై దీదీ ఫైర్ • కేంద్ర సర్వీసులకు పశ్చిమబెంగాల్ సీఎస్
రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్ కళాశాలలు
రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటు కు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు
నకిలీ విత్తనాలు విక్రయించిన వారి పై పీడీ యాక్టు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంలో కఠి నంగా వ్యవహరిస్తామన్నారు.
మళ్లీ క్రియాశీలరాజకీయాల్లోకి వస్తా
తమిళనాడులో ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశిక ళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందు కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
దేశంలో తగ్గుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కొత్తగా 1,73,921 కరోనా కేసులు నమోదు తాజాగా మరో 3,563 మంది మృతి
టియానౌ-2 ను విజయవంతంగా ప్రయోగించిన చైనా
చైనా తన అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్ కోసం టియానై-2 ను శని వారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా నిర్మిస్తున్న అం తరిక్ష కేంద్రం టియాన్డేకు పరికరాలు, చోదక యంత్రాలను మోసే ఆటోమే టెడ్ కార్గో అంతరిక్ష నౌకను చైనా ప్రయోగించింది.
కనిష్ట స్థాయికి కొత్త కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,65,553 కరోనా కేసులు, 3,460 మరణాలు నమోదు
సంతోష్ కు ప్రధాని మోదీ ప్రశంస
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపై అభినందన వృక్ష వేదం పుస్తకంపై కూడా స్పందించిన మోదీ
డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం
దేశ ప్రజలందరి కీ ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రమంత్రి, భాజపా సీని యర్ నేత ప్రకాశ్ జావడేకర్ అన్నారు.