CATEGORIES
Kategorier
మీరు దేశంకోసం ప్రాణమిచ్చారు..
• మీ కుటుంబం వెంట దేశం ఉంటుంది • అన్ని వేళలా సర్కారు అండగా ఉంటుంది • కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు
మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని తెలం గాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. కరో నా కారణంగా ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్సర పరీక్ష లను ప్రభుత్వ రద్దు చేసింది.
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న చీఫ్ జస్టిస్
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాజ్ భవన్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మొక్కను నాటారు.
6 వారాల్లో 24 సార్లు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అలుపులేకుండా పరుగెడుతూనే ఉన్నాయి. సోమవారం వీటి ధరలను మరోసారి పెంచినట్లు చమురు సంస్థలు తెలిపా యి.
మళ్లీ చేనేతకు చేయూత
నేతన్నకు చేయూత' కార్యక్రమం పునఃప్రారంభం • కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి • పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం • రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగాం: మంత్రి కే తారకరామారావు
ఫాసిస్టులకు వారసుడయ్యాడు
నిన్నటి వరకు భాజపాను విమర్శించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
దేశంలో తగ్గిన కోవిడ్ ఉధృతి
• కొత్తగా 70,421 పాజిటివ్ కేసులు • మరో 3,921 మంది మృత్యువాత
నేడు యాదాద్రికి సీజే రమణ
హైదరాబాద్ లోనే ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం యాదాద్రి పర్యటనకు రాన్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా రోడ్డుమార్గంలో యాదాద్రి బయల్దేరనున్నారు.
తెలంగాణలో పెట్రోల్ సెంచరీ(నాటౌట్)
హైదరాబాద్లో రూ.100 దాటిన లీటర్ పెట్రోల్ ధర తాజాగా పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెంపు
స్థానికులతోనే హజ్ యాత్ర
విదేశీయులకు అనుమతి లేదు కొవిడ్ నేపథ్యంలో పరిమితులు
మావోయిస్టు పార్టీ అగ్రనేత కత్తి మోహన్‌రావు కన్నుమూత
39 ఏళ్ల అజ్ఞాత జీవితం కేయూలో ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్ ఉన్నత చదువులు చదివి విప్లవబాటలోకి..
వన్ ఎర్త్.. వన్ హెల్త్..
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరు గుపరిచేందుకు జరుగుతున్న సామూహిక ప్ర యత్నా లకు భారత మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
మూడు రోజులపాటు వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమ బెం గాల్ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది.
15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము
తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
సీజేఎన్.వి.రమణతో సీఎం భేటి
రాజ్ భవన్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం కలిశారు. సీజేఐ ఎన్వీ రమణను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిసి యాదాద్రికి ఆ హ్వానించినట్లు సమాచారం.
సింగరేణిలో వ్యాక్సినేషన్
సింగరేణి సంస్థలో ఈ నెల 13 నుంచి మెగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. సంస్థకు చెం దిన 45వేల మంది కార్మికు ల్లో ఇప్పటికే 16 వేల మం దికి మొదటి డోసు వాక్సి నేషన్ పూర్తి చేశామని చెప్పారు.
జూన్ 26న రైతుల 'రాజ్ భవన్ల ముట్టడి'
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న 'రాజ్ భవన్ల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
370 రద్దు తప్పే..
విచారం వ్యక్తం చేసిన దిగ్విజయ్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దుపై పునరాలోచిస్తామని వెల్లడి
డాక్టర్లపై దాడులా!
రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలం 18న ఐఎంఏ దేశవ్యాప్త ఆందోళనలు..
ఎంపీ నామా ఇంట్లో ఈడీ దాడులు
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీ ఎక్స్ ప్రెస్ వే లి మిటెడ్ ప్రాజెక్ట్ లో నిధుల మళ్లింపుపై ఈడీ రంగం లోకి దిగింది.
భూములు అమ్మొద్దు:భట్టి
ముఖ్యమంత్రి కేసీఆర్ తన విశృంఖల ఆర్థిక పాపాలను కప్పి పుచ్చుకునేందుకు వేలకోట్ల రూపాయల విలువైన ప్రభుత్వం భూములను అమ్మకానికి పెట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఆగని పెట్రో మంట
దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. వరుస పెంపులతో చుక్కలను తాకుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి.
దేశంలో తగ్గిన పాజిటివిటీ..
95 శాతానికి చేరిన రికవరీ రేటు 4వ రోజూ లక్షకు దిగువనే కొత్త కేసులు..
పీఆర్సీ అమలు ఉత్తర్వు జారీ
తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అమలు ఉత్తర్వు లు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల ప్రకా రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది, పింఛన్ దారులందరికీ 30 శాతం ఫిట్మెంట్ అమలు కానుంది.
ఈటల భాజపాలో చేరేందుకు ముహుర్తం ఖరారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరార య్యింది. ఈ నెల 14న ఆయన కాషాయ కండువా కప్పుకొనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు.
ముంబైలో కుప్పకూలిన భవనం
మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్ లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది.
ముకుల్ రాయ్ తో సహా 35భాజపా ప్రముఖులు టీఎంసీలో చేరేందుకు క్యూ
ఎన్నికలకు ముందు పశ్చిమ్ బెంగాల్ రాజకీయాల్లో వరుస సంచలనాలు. సువేందు అధికారి సహా చాలా మంది కీలక నేతలు అధికార తృణమూల్ పా ర్టీని వీడారు. అయినా అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఏ మాత్రం వెరవలే దు.
దేశంలో కరోనా మరణ మృదంగం
బీహార్‌లో అత్యధికం తాజాగా 6148 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడి
భూముల అమ్మకానికి రంగం సిద్ధం
కొనేవాళ్లకు చిక్కులు లేకుండా సర్కారు చర్యలు విక్రయం కోసం కమిటీల ఏర్పాటు
రామ్ దేవ్ కరోనిల్ ఉత్తిదే..
భూటాన్, నేపాల్ మందులు వాపస్ పనిచేయట్లేదని సర్వేల వెల్లడి