CATEGORIES
Kategorier
సెప్టెంబర్-అక్టోబర్‌లో థర్డ్ వేవ్ ముప్పు!
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతి ఇప్పుడిప్పుడే అదు పులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరో నా థర్డ్ వేవ్ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు.
తమిళనాడు ఆర్థిక జవసత్వాలకు నూతన కమిటీ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే విషయంలో ఐదుగురు ప్రముఖులతో కూడిన ఓ ఆర్థిక సలహా మండలిని నియమించారు.
గూడ అంజయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి
ప్రముఖ గేయ కవి, కథా రచ యిత గూడ అంజయ్య వర్ధం తి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంజయ్య సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
25 నుంచి టీచర్స్ విధులకు రావాలి
తెలంగాణలోని ఉపాధ్యాయులు ఎప్ప టి నుంచి విధులకు హాజరుకావాల న్న దానిపై విద్యాశాఖ ఆదేశాలు జా రీచేసింది. జులై 1వ తేదీ నుంచి పా ఠశాలలు, కళాశాలలను పునః ప్రా రంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణకు ఎంచేశారో చెప్పండి
నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్న
బీహార్లో కరోనా మరణ మృదంగం
కొవిడ్ సెకండ్వెవ్ ప్రభావంతో బిహార్‌లో మరణాలు ఒక్కసారిగా పెరిగిపో యాయి. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో దాదాపు 75 వేల మంది గుర్తు తెలి యని కారణాలతో కన్నుమూశారు.
నేటి నుంచి అంతరాష్ట్ర బస్సులు
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లా డౌన్ ఎత్తివేతతో అంతర్ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి.
హైదరాబాద్ అతిథ్యం మరిచిపోలేను
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
చేతులెత్తేసిన కేంద్రం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేము సుప్రీం కోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం
పట్టాలెక్కిన రైళ్లు..
రద్దీ పెరుగుతున్న మార్గాల్లో ట్రైన్ల సంఖ్యను పెంచుతున్న రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తోంది.
సంపూర్ణ అన్ లాక్
తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత జులై 1 నుంచి బడులు షురూ.. 'టిమ్స్'ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకీకరించాలని నిర్ణయం హైదరాబాద్లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
మావోయిస్టు నేతకు కన్నీటి వీడ్కోలు
విశాఖ మన్యప్రాంతాలలో బాయిడ్ తవ్వకాలు జరగుతున్నయని అడ్డుకుంటున్న ఆదివాసులను తరుముతూ చంపుతున్న పాలకులపై పోరాడు తున్న ఉద్యకారులను ఎన్ కౌంటర్ల పేర హత్య లు చేస్తున్నారని అన్నారు.
భూపాలపల్లిలో దారుణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గం గారంలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలకు ముగ్గురు బలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారు ణంగా నరికి చంపేశారు.
నేటి నుంచి జిల్లాలకు కేసీఆర్
క్షేత్రస్థాయి సమీక్షలు నేడు సిద్ధిపేటలో సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభం రేపు వరంగల్ జిల్లాలో కలెక్టరేట్ ప్రారంభం పాతజైలు స్థలంలో అధునాతన ఆస్పత్రికి శంకుస్థాపన
సోనియాను కలిసిన ముఖ్యమంత్రి స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. నిన్న ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారు డు రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకు న్నారు.
నగరం నడిబొడ్డున డబుల్ ఇళ్లు
మురికివాడగా ఉన్న ప్రాంతం ఎంతో అభివృద్ధి త్వరలోనే ప్రారంభిస్తామని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
గాజాపై మరోదాడి
గత నెలలో 11 రోజులపాటు జరిగిన యుద్ధం ఆగిన తర్వాత ఇజ్రాయెల్ రెండోసారి గాజా ప్రాంతంపై వైమానిక దాడులు చేసింది. గాజాలోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైకి వరుసగా మూడోరోజూ అగ్నితో కూడిన బెలూన్లను ప్రయోగించారు.
దేశంలో కోవిడ్ తగ్గుముఖం
కొత్తగా 62,480 కరోనా కేసులు భారీగా తగ్గిన మరణాల సంఖ్య 24 గంటల్లో 1587 మంది మృతి 8 లక్షల దిగువకు క్రియాశీల కేసులు
అక్టోబర్ లో థర్డ్ వేవ్!
టీకా కొంత అడ్డుకుంటుంది నియంత్రణ సాధ్యమే నిపుణుల అభిప్రాయాలు
ఎగువన భారీ వర్షాలు
మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీకి 51,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిండిన బాబ్లీ ప్రాజెక్టు... దిగువకు నీటి విడుదల
తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధ ర దిగిరావడంతో దేశీ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. బంగారం రేటు పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది.
కరోనాతో 30వేల మంది చిన్నారులు అనాథలు
దేశంలో గతేడాది నుంచి విలయం సృష్టిస్తున్న కరోనా కారణంగా 30 వేలకు పైగా చిన్నారులు తలి ఇదండ్రులకు దూరమైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గూగుల్ భారత్కు భారీ సాయం
కరోనా సంక్షోభంలో గూగుల్ భారత్ కు రూ.113 కోట్ల భారీ సాయం ప్రకటించింది. ముఖ్యంగా 80 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచేందుకు, ఆరోగ్య సౌకర్యాల కోసం ఈ నిధులు ఉపయోగించనుంది.
థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది
రాష్ట్రంలో కరోనా వైరస్ 'డెల్టా ప్లస్' వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తు న్నారు.
కేంద్రం చేతికి చిక్కని ట్విట్టర్ పిట్ట
నూతన ఐటీ నిబంధనలను అమలు చేయ నందుకు గానూ తమ 'మధ్యవర్తి' హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయ డంపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది.
వ్యాక్సిన్ వేగం పెంచండి
కొవిడ్ ఉదృతి నేపథ్యంలో దేశంలో వేగవంతమైన, పూర్తి వ్యాక్సినేషన్ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ కోరారు. భాజపా మార్కు ప్రాస నినాదాలు, అవాస్తవ ప్రచారా లు అవసరం లేదని పేర్కొంటూ బు ధవారం ఆయన ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా తగ్గుముఖం
భారత్లో కరోనా తీ వ్రత తగ్గుముఖం ప డుతోంది. అయితే మంగళవారంతో పో ల్చితే.. దేశంలో స్వ ల్పంగా కరోనా కేసు లు పెరిగాయి.
డీఏపీపై సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వ్యవసాయ పొలాల్లో పంటల సాగులో విరివిగా వాడే డై అమ్మోనియా ఫాస్పేట్ (డీఏపీ) ఎరువుల బస్తాపై ఇస్తున్న సబ్సిడీని భారీగా కేంద్రం పెంచింది.
కాల్పుల విరమణకు తూట్లు
కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుం డానే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరి ల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయి.
తెలంగాణకు బీజేపీ ఏంచేసిందని ఆ పార్టీలో చేరావు
తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి అన్నారు.