CATEGORIES
Kategorier
పార్లమెంటులో కొనసాగిన వాయిదాల పర్వం
పెగాసస్ స్పైవేర్ ,రైతుల ఆందోళనపై చర్చకు పట్టు అంగీకరించని స్పీకర్..కొనసాగిన ప్రశ్నోత్తరాలు ఆందోళనతో ఉభయ సభలు వాయిదా
తెలంగాణలో కుంభవృష్టి
• పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు • పలు ప్రాంతాలు జలదిగ్భంధం నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245 మి.మీ.ల వర్షపాతం • స్థంభించిన రవాణా వ్యవస్థ పలు ప్రాజెక్టులలో జలకళ • రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఢిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు
జంతర్ మంతర్ వద్ద అన్నదాతల ధర్నా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
క్షణం..క్షణం..అప్రమత్తంగా ఉండండి
అన్ని శాఖలను హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో చర్యలకు ఆదేశాలు వరదప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను పంపాలని ఆదేశం ఫ్లడ్ మేనేజ్ మెంట్ ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సూచన
కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం
దేశంలోని 12 కేంద్రీయ విశ్వవి ద్యాలయాలకు పూర్తి కాలపు వీసీ లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు సం బంధిత ఫైలుపై ఆయన శుక్రవా రం సంతకం చేశారు. కర్నాటక సెంట్రల్ వర్శిటీ ఉప కులపతిగా రిటైర్డ్ ప్రొఫెసర్ బట్టు సత్యనారా యణ నియమితులయ్యారు.
ఉద్రిక్తంగా చలో రాజభవన్
కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నేతలు
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
పార్లమెంటులో కోవిడ్ యుద్ధం
దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దేశంలో 67 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
దేశ జనాభాలో 67 శాతం మందిలో కరోనా వైరసను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభు త్వం వెల్లడించింది. అయితే మరో 40 కోట్ల మం దికి ఇన్ఫెక్షన్ ముప్పు పొంచివుందని హెచ్చరిం చింది.
కోవిడ్ టీకా తీసుకున్న మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
'డెల్టా'ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
మరో 2నెలల వరకు ఈ వేరియంట్ ప్రభావం పండుగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా. శ్రీనివాస్
నదీ జలాలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య
కేంద్రం మోకాలడే ప్రయత్నం చేస్తోంది కేంద్రం ఏకపక్షంగా గెజిట్ జారీ చేయడం దారుణం మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
• సంచలన నిర్ణయం తీసుకున్న సీనియర్ ఐపిఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ • తెలంగాణ రాజకీయాల్లో కొత్తశక్తి • మహాత్మ జ్యోతిబా పూలే దంపతులు, అంబేద్కర్, కాన్టీరామ్ బాటలో ప్రయాణం • ఆరేళ్ళ సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ కు దరఖాస్తు • సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా సాంఘిక సంక్షేమ గురుకులాలపై చెరగని ముద్ర • 'నచ్చిన పనులను నచ్చిన రీతిలో చేయబోతున్నాను అనే ఆనందం కొత్త శక్తిని ఇస్తోంది' అంటూ ప్రజలకు బహిరంగ లేఖ • ‘ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలా రాష్ట్రంలో కొత్త శక్తిగా ఎదగాలి' అంటున్న అభిమానులు
రేవంత్ గృహనిర్బంధం
తెలంగాణలో రాజకీయం వేడెక్కిం ది. పార్లమెంట్ సమావేశాలు జరు గతున్న వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు
ప్రతిష్టాత్మక కంపెనీల రాకతో ఉద్యోగావకాశాలు గోల్డ్ మ్యాన్ సాచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉత్పత్తిలో భాగస్వాములైతేనే సాధికారత
అనతికాలంలో ఆర్థిక స్వావలంబనే దళితబంధు వినూత్న ఉపాధి స్కీములు దళితబంధులో రూపకల్పన సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, జులై 19(జనంసాక్షి):
రాజీ రైతైన వేళ...
తెలంగాణ గడ్డ మీద ఆవిష్కృతమవుతున్న అద్భుత దృశ్యం గద్వాల జిల్లాలో రైతు విగ్రహాల పక్కన కేసీఆర్ విగ్రహం వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు రైతన్నల కృతజ్ఞతాభావం
పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలి
కేంద్ర ప్రభు త్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తెలం గాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ గా సిద్దూ
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కొ న్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.
ఈ నల్లని రాళ్లలో.. ఏ కన్నులు దాగెనో...
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామం లో గల రామప్ప రమణీయమైనది. శిల్పకళతో అలరారే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా నిర్మిస్తున్న కట్టడాలను టార్గెట్ చేయాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఎ ఆదేశాలు..
ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తుండగా పాకిస్తాన్ ఐఎన్ఏ వారికి కొత్త ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు చెప్పినట్లుగా టీకా
ఈ ఏడా ది ఆగస్ట్, డిసెంబర్ మధ్య 66 కోట్ల మోతా దుల కొవిడ్ టీకాలు సరఫరా చేయాలని కేం ద్ర ప్రభుత్వం దేశీయ టీకాల తయారీదా రులను ఆదేశించింది.
సినిమా థియేటర్లు షురూ..
తెలంగాణలో నేటి నుంచే ఓపెన్ 100శాతం ఆక్యుపెన్సీ 23 నుంచి కొత్త సినిమాల ప్రదర్శన
రైతులు దేశద్రోహులా!
తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డా రు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయ డంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు.
మానవ వ్యర్థాలు ఇక మనుషులు ఎత్తరు
• తెలంగాణ సర్కారు విప్లవాత్మక నిర్ణయం • సపాయి కార్మికులకు ఆత్మగౌరవం • ఆ వ్యర్థాలు చెరువుల్లో కలుపొద్దు • వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
టోక్యోలో కరోనా ఫీవర్
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది.
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచండి
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే ఎంపీలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.
విశ్వేశ్వరుడి దయతోనే కాశీ అభివృద్ధి
కరోనా ప్రమాద ఘంటికలు మోగినా నగరం అలసిపోలేదు వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు
జలకళతో నిండుకుండల్లా ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది తడిసి ముద్దయిన హైదరాబాద్
యూపీలో కరోనా కట్టడి చేస్తే గంగానదిలో శవాలు ఎలా కొట్టుకొచ్చాయి?
ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ విమర్శనాస్త్రాలు సంధించుకోగా.. తా జాగా యూపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించడంపై దీదీ మండిపడ్డారు.