CATEGORIES
Kategorier
నడిరోడ్డుపై న్యాయమూర్తి దారుణహత్య
ఆటోతో ఢీకొట్టి చంపారు సీసీటీవీ ఫుటేజీతో గుర్తించిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు
జస్టిస్ రమణ కౌన్సిలింగ్ ఏకమైన జంట
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బుధవారం సుప్రీంకో ర్టులో ఒక అరుదైన ఘట్టాన్ని అవి ష్కరించారు.
తైవాన్ పెట్టుబడులకు తెలంగాణలో ప్రాధాన్యత
తాయ్ పే ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ బృందం మంత్రి కే. తారకరామారావుని బుధవారం ప్రగతిభవన్లో కలిసింది.
త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు?
తెలంగాణలో శాసనసభ కోటా ఎ మ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
జమ్ములో భారీ వర్షాలు
జమ్ముకశ్మీర్ లోని కిశ్వార్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దాంతో బుధవారం తెల్లవారుజామునా అకస్మాత్తుగా వచ్చిన వరదలకు హృంజార్ గ్రామంలో ఏడుగురు మృతి చెందారు.
కర్ణాటకలో ఘోరం
కోతులకు విషంపెట్టి చంపారు ఘటనలో 30 వానరాలు మృతి
తమిళనాడులో నరమాంసభక్షకులు
రంగంలోకి దిగిన పోలీసులు 10మందిపై కేసు నమోదు!
కోవీషీల్డే టాప్...
టీకాతో 93 శాతం రక్షణ.. 98శాతం తగ్గిన మరణం ముప్పు తాజా అధ్యయనం వెల్లడి
కేటీఆర్ కాన్వాయ్ అంబులెన్సు అయ్యింది
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మంత్రి కేటీఆర్ సాయమందిం చారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన కాన్వాయ్ లో ఆసుపత్రికి పంపిం చారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బిగ్ బీ
ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్ర మంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఆంధ్రా పరిమితికి మించి అప్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది లో పరిమితికి మించి రు.4 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్ లో ప్రకటించింది.
మీరాకు ఏఎస్పీ ఉద్యోగం
టోక్యో ఒలింపిక్స్ లో రజతం సా ధించి దేశకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మిరాబాయికి మణిపూర్ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యో గం కేటాయించింది.
పెగాసస్ పై దర్యాప్తుకు మమత ఆదేశం
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ లో పెగాసస్ మంట
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సోమవారం కూడా అదే గందరగోళం నెలకొంది. పెగాసస్ వ్యవహారంపై చర్చకు విపక్షలు పట్టుబట్టాయి.
ట్రాక్టర్‌పై రాహుల్ పార్లమెంటుకు పయనం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతన్నలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం, మిజోరం సరిహద్దు ఘర్షణ
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసిం ది.
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ వద్ద ఘోర సంఘటన చోటుచేసుకుంది. కొం డచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందారు.
భారీ వర్షాలతో సింగరేణి గనుల్లోకి నీరు
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాల కారణంగా సింగరేణిలో బొ గ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
బూస్టర్ డోస్ అవసరమవుతుందేమో!
సెప్టెంబరు నాటికి చిన్నారులకు టీకా.. ఎయిమ్స్ చీఫ్ గులేరియా వ్యాఖ్యలు
పోరుబాటలో కాంగ్రెస్ అధ్యక్షుడు
ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరి జనదండోరా నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవం త్ రెడ్డి తెలిపారు
ముక్కోటి వృక్షార్చన విజయవంతం
మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ పలు జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
నేటి నుంచి రేషన్‌కార్డుల పంపిణీ షురూ..
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది.
కృష్ణా ప్రాజెక్టులకు జలకళ..
ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది.
డెల్టాతో రీఇన్ఫెక్షన్
డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపం చాన్ని కలవరపెడుతోన్న కరోనా ర కం. పలు దేశాల్లో డెల్టా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
ఎస్పీతో పొత్తులేదు
వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్ర వేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పార్టీ పొ త్తుపై వస్తున్న వార్తలను ఏఐఎం -ఎం తోసిపుచ్చింది.
దళితబంధు దేశానికే ఆదర్శం
• కాళ్లు, రెక్కలు తప్ప ఆస్తులు లేనోళ్లు దళితులు.. • పథకానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధం • దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే విధంగా పథకం మారాలి • దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తల సమావేశంలో సీఎం కేసీఆర్
మహారాష్ట్రలో విరిగిపడిన కొండ చరియలు
36 మంది మృత్యువాత ముంబై గోవాండి ఏరియాలో భవనం కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా వేగంగా ఢీకొన్న రెండు కార్లు ప్రమాదంలో ఏడుగురి మృతి ..పలువురికి గాయాలు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 26.5 అడుగులకు చేరింది.
పిల్లల్లో 55శాతం.. పెద్దల్లో 61శాతం..కొవిడ్ యాంటీబాడీలు
నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను ప్రకటించిన జాతీయ పోషకాహార సంస్థ