CATEGORIES
Kategorier
'గాలి' బళ్లారికి వెళ్లేచ్చు
ఎట్టకేలకు గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది.
పామాయిల్ సాగు సాయం పెంపు..
విదేశాల నుంచి వంట నూనెల దిగుమతులను తగ్గించడంతో పాటు ఆయిల్ పామ్ సాగులో స్వయం సమృద్ధి సాధించే కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
ప్రతీజ్వరం కరోనా కాదు
రాష్ట్రంలో ఉధృతమవుతున్న డెంగీ భారీగా నమోదవుతున్న కేసులు తెలంగాణలో సెకండ్ వేవ్ ముగిసింది ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు
మావోయిస్టు అనుబంధ సంఘాలపై నిషేధం పొడిగింపు
మావోయిస్టు పార్టీతో పాటు దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు
30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు
కొలీజియం సిఫారసులంటూ మీడియాలో ప్రసారమైన కథనాలపై జస్టిస్ ఎన్.వి.రమణ విచారం
ఊహాజనిత కథనాలు బాధ్యతా రాహిత్యమైనవని అభిప్రాయపడ్డ సీజేఐ
గాంధీ ఘటనపై సర్కారు సీరియస్
గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి సహాయకులుగా ఉండేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్లను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఆఫ్ఘాన్ పరిణామాలపై ప్రధాని సమీక్ష
అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతకు తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఈ విషయమై నేడు మరోసారి సెక్యూరిటీ కేబినెట్ కమిటీ భేటీ
ఎకో సెన్సిటివ్ జోన్‌గా సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ సరిహద్దు ప్రాంతాలు
నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ సరిహ దు వెలుపల విస్తరించిన రిజర్వు ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా కేంద్ర అటవీ శాఖ గుర్తించింది.
అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోం దని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు.
ఏ ప్రభుత్వమున్నా అందరికీ ఉద్యోగాలు సాధ్యంకాదు
తెలంగాణలోని దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళితబంధు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రూ.50వేల వరకు రుణమాఫీ
రూ.50వేలలోపు పంట రుణం తీసుకున్న రైతులకు ఈ నెల 16 నుంచి రుణమాఫీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిదులను విడుదల చేసింది.
రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో రైతుకు ధీమా కల్పించింది 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కొంపముంచిన జెఫ్ బెజోస్ అంతరిక్షయానం..గుడ్ బై చెబుతున్న అమెజాన్ యూజర్లు.. ఎందుకంటే.!
ఈ యాత్ర విజయవం తంగా పూర్తయ్యాక.. ఇది సాధ్యమవ్వడానికి కారణం మీరే.. మీరు చెల్లించిన పన్నుల ద్వారానే ఇది సాధ్యమైంది అంటూ.. బెజోస్.. అమెజాన్ ఉద్యోగులు, కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలిసిన వెంటనే అమెరికాలో అమెజాన్ ప్రైమ్ సబ్ సైబర్లు ఆయనపై తీవ్రంగా మండిపడుతూ..ప్రైమ్ సబ్ స్క్రిప్షన్లను రద్దు చేసుకుంటున్నారు.
53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
ప్పటివరకు 60,88,437 శిబిరాల ద్వారా మొత్తం 53,61,89,903 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
ఆఫ్ఘాన్ పూర్తిగా తాలిబన్ల వశం
• కాబూల్ పై ఎగిరిన తాలిబన్ల జెండా • దేశ అధ్యక్షుడు అఫ్ ఘనీ పరార్ • శాంతియుతంగానే అధికారాన్ని బదలాయిస్తాం • అంతర్గత విదేశాల మంత్రి అబ్దుల్ సత్తార్ మిర్జక్వాల్ వెల్లడి
ఆర్టీసీకి రూ.వెయ్యికోట్ల రుణం
కొవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణ ఆర్టీసీకి రూ.2,600 కోట్ల నష్టం వాటిల్లిందని రవాణాశా ఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ వర్సిటీ పేపర్ లీక్
తెలంగాణ వర్సిటీ పరిధిలోని డిగ్రీ రెండో సంవత్సరం ప్రశ్న పత్రం లీకైంది.
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైన దేశం
పంద్రాగస్టు వేడులకు దేశం మొత్తం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అత్యంత ఖరీదైన సూటువేసుకున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన మోదీ
2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్ గుర్తుందా? 'మోదీ సూట్'గా వార్తల్లోకెక్కిన ఆ సూట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డు సాధించింది.
అవసరానికి మించి పనులు చేపట్టారు
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ అవసరానికి మించి ప్రాజెక్టు పనులు చేపట్టారని కృష్ణా బోర్డు బృందం అభిప్రాయపడింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్ కేంద్రం సీరియస్
వచ్చే ఏడాది జులై 1 నుంచి నిషేధం కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
బడులు షురూ..?
నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం 8వ తరగతి నుంచి పీజీ వరకు భోధన నిర్వహించే యోచన కరోనాతో విద్యార్థులకు పెద్దగా ప్రమాదం ఉండబోదని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదిక
పెట్రోల్ ధర తగ్గించిన తమిళనాడు సర్కారు
దేశంలో పెట్రోల్ ధరలు మండిపడుతున్నాయి. గత 28 రోజులుగా ధరలు పెరగనప్పడికి అంతకు ముందు ఉన్న ధరలే ప్రజలకు భారంగా ఉన్నాయి.
ప్రజాస్వామ్యంపై దాడి
మీడియాను కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోంది మండిపడ్డ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఆఫ్ఘాన్లో తాలిబన్ల విజయపరంపర
ఇప్పటికే దేశంలోని 65శాతం భూభాగం స్వాధీనం మరో 7 రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల నియంత్రణలోకి.. రాజీనామా యోచనలో దేశ అధ్యక్షుడు ఆఫ్ గనీ! తాలిబన్లతో కలిసి అధికారాన్ని వంచుకునేందుకు సిద్ధపడుతోన్న ప్రభుత్వం అమెరికా ఎంబసీ పాక్షికఖాళీకి అగ్రరాజ్యం నిర్ణయం
సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెం చుతూ సింగరేణి అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మోగనున్న బడిగంట?
సెప్టెంబరు 1నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి కసరత్తు ఈ వారంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం
పార్లమెంటులో విపక్షాల తీరు గర్హనీయం
హుందా కోల్పోయి ఇష్టానుసారం వ్యవహరించారు సభను సజావుగా సాగకుండా అడ్డుకున్నారు మీడియా సమావేశంలో కేంద్రమంత్రుల మండిపాటు
ఇస్రో రాకెట్ ప్రయోగం విఫలం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్‌వీ ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో రాకెట్లో సమస్య ఎదురైంది.