CATEGORIES
Kategorier
వామన్ రావు హత్యపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామనరావు దంపతులను నడిరోడ్డుపైన విచక్షణారహితం గా దుండగులు హత్య చేసిన ఘటనను సి బిఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డి మాండ్ చేసింది.
మొన్న మోదీ ఏడ్చారు..నేడు 'గులాం'కు మోదీ నచారు...
కాంగ్రెస్ అగనాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తోన్న సినియర్ నేత గులాం నబీ ఆజాద్, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్ర శంసలతో ముంచెత్తారు. ప్రధాని హోదాలో ఉ న్నప్పటికీ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్ వాలా అని తన మూలాల గురించి నరేంద్ర మోదీ చెప్పుకోవడం గొప్ప విషయమన్నారు.
మహారాష్ట్రలో 28 జిల్లాల్లో కరోనా విలయతాండవం
గత రెండు వారాలుగా మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉదృతి తీవ్రంగా ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదర్భ, అమరావతి, అకో లా, యావత్మాల్ జిల్లాల్లో హాట్పట్లను గుర్తించినట్లు వారు తెలిపారు
బండారు దత్తాత్రేయకు అవమానం
నేట్టేసిన విపక్ష ఎమ్మెల్యేలు
భారత్ బంద్ విజయవంతం
దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా భారత్ బందు వాణిజ్య సంఘాలు పిలుపునివ్వడంతో రవాణాపై ప్రభావం చూపింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసన ప్రదర్శ నలు చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డు పైకి లాక్కొచ్చారు. చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరిం చారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యా నించారు.
బెంగాల్‌లో దీదీయే మళ్లీ ముఖ్యమంత్రి
బెంగాలకు తమ సొంత కుమార్తె మాత్రమే కావాలని(తృణమూల్ ప్రచార నినాదం) నిశ్చయించుకు న్నారు.
పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తేనే మంచిది
జీఎస్టీ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాలి ఆర్థిక ముఖ్య సలహాదారుడు కె.వి. సుబ్రమణియన్
తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి వైద్యానికి సర్కారు సాయం
స్పందించిన యువనేత కే.తారకరామారావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే రూ.10 లక్షల సహాయం..
జవాన్లకు దించేందుకు హెలికాప్టర్
జమ్మూ-కశ్మీర్ లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడుల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సీఆర్పీఎఫ్ జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది.ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా వారిని గమ్యస్థానానికి చేర్చాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యానసాగు విస్తరించాలి
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఐటీఐ ఆరు ప్రత్యామ్నాయం ఎదో చూపండి
తెలంగాణలో ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రక టించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాదు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఐటీ రంగంలో అద్భుతాలు సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరానికి ఐటీ క్లస్టర్ ఏర్పాటు సహా ప్రోత్సా హకాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడంతో దేశవ్యా ప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటిం చింది.
అందరికీ టీకా
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రం కీలక ప్రకటన ఒక్కో డోసు ధర రూ.250
సోషల్ మీడియాపై నియంత్రణ
కొత్త మార్గదర్శకాలు జారీ • కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, జవడేకర్ల సంయుక్త ప్రకటన
సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త!
తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని హైకోర్టు గురువారం ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకో ర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కరోనా పరీక్షల పై నివేదిక సమర్పించింది.
నేడు భారత్ బంద్
జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 26 శు క్రవారం దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు.
నిరూపిస్తాం రండి... కాంగ్రెస్
తమ ప్రభుత్వం కల్పించిన ఈ ద్యోగ నియామకాలు ప్రతిపక్షా లు అసత్య ప్రచారం చేస్తున్నా యన్న మంత్రి కేటీఆర్ వ్యా ఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా రు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకా రం 1.20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.
ఇంధన పన్నులు తగ్గించకపోతే ద్రవ్యోల్బణం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం!
పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారా యణ స్వామి రాజీనామా ఆమోదం అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకు ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది.
వృద్ధులకు మర్చి 1నుంచి వ్యాక్సిన్
60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్
తృణము లోకి మనోజ్ తివారీ
మమత సమక్షంలో పార్టీలో చేరిన క్రికెటర్ హుగ్లీ, ఫిబ్రవరి 24(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ భారత క్రికెటర్ మనోజ్ తివారీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు.
జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం
ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక నిర్ణయం
కలిసొచ్చిన పింక్
అదరగొట్టిన భారత్ బంతితో అక్షర్.. బ్యాటుతో రోహిత్ మెరుపులు
రొహింగ్యాలు ఉన్నట్లు అరవింద్ నిరూపించు..
బోధన్లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు.
మహారాష్ట్ర, కేరళలో 75 శాతం యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దేశం లో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 75శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
మరో కేసులో వి.వి.కి బెయిల్
వరవరరావు విడుదలకు మార్గం సుగమ మైంది. సుర్జాఫర్మెన్సు చెందిన వాహ నాలను తగుల బెట్టిన కేసులో ఆ యనకు బాంబే హైకోర్టు నాగఫుర్ బెంచ్ మధ్యం తర బెయిల్ మంజూరు చేసింది.
గుజరాత్ లో పట్టు నిలుపుకున్న భాజపా
గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్ స్వీప్ చేసింది. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
7 అడ్రన్లతో 72 పాసుపోర్టులు
ఒకే చిరుమానాతో 37 కేసులు ఎస్పీ ఎస్ఎ, ఏఎస్ఎ కూడా అరెస్టు సీపీ సజ్జనార్
విప్లవకవి వరవరరావుకు బెయిల్
విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిం ది.
ఫార్మాకు హైదరాబాద్ కేరాఫ్
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు బయో ఏషియా 2021 సదస్సు ప్రారంభం