CATEGORIES
Kategorier
![ఆ చట్టాలతో రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి ఆ చట్టాలతో రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి](https://reseuro.magzter.com/100x125/articles/20304/600819/1aOzE_sTl1612494849271/crp_1612501138.jpg)
ఆ చట్టాలతో రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి
రైతు చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్ట కలిగి అన్నదాతల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముందని మంత్రి రాజేందర్ తెలిపారు.
![సాగుచట్టాల రద్దు కోరుతూ దద్దరిల్లిన పార్లమెంట్ సాగుచట్టాల రద్దు కోరుతూ దద్దరిల్లిన పార్లమెంట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/600162/BPCGHKMkp1612407920871/crp_1612411740.jpg)
సాగుచట్టాల రద్దు కోరుతూ దద్దరిల్లిన పార్లమెంట్
నూతన వ్యవసాయచట్టాలపై పార్లమెంట్ ద ధరిళ్లుతోంది. బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి.
![అమెజాన్ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా? అమెజాన్ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా?](https://reseuro.magzter.com/100x125/articles/20304/600162/JF2P4UCDT1612408297572/crp_1612411732.jpg)
అమెజాన్ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా?
అమెజాన్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం టెక్ దిగ్గజాలతోపాటు, ఇతరులను కూడా విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
![చట్టాలు రద్దు చేయకపోతే గద్దె వాపసీ ఉద్యమం చట్టాలు రద్దు చేయకపోతే గద్దె వాపసీ ఉద్యమం](https://reseuro.magzter.com/100x125/articles/20304/600162/bZJHzBHTF1612407697767/crp_1612411729.jpg)
చట్టాలు రద్దు చేయకపోతే గద్దె వాపసీ ఉద్యమం
వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికా రంలో కొనసాగడం కష్టమని ఆందోళన చేప ట్టిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చ రించాయి.
![ఎన్నికలైపోయాక వారి ఖేల్ ఖతం..దుకాణం బంద్ ఎన్నికలైపోయాక వారి ఖేల్ ఖతం..దుకాణం బంద్](https://reseuro.magzter.com/100x125/articles/20304/600162/xuI6J3f6p1612408158799/crp_1612411730.jpg)
ఎన్నికలైపోయాక వారి ఖేల్ ఖతం..దుకాణం బంద్
మమత బెనర్జీ ఫైర్..
![దీప్ సిద్ధూ ఆచూకీ చెబితే రూ.లక్ష నజరానా దీప్ సిద్ధూ ఆచూకీ చెబితే రూ.లక్ష నజరానా](https://reseuro.magzter.com/100x125/articles/20304/600162/_3GAusuAl1612407831330/crp_1612411731.jpg)
దీప్ సిద్ధూ ఆచూకీ చెబితే రూ.లక్ష నజరానా
రివార్డు ప్రకటించిన దిల్లీ పోలీసులు
![వేతన జీవులకు నిరాశే వేతన జీవులకు నిరాశే](https://reseuro.magzter.com/100x125/articles/20304/599786/52pZihdhp1612321057927/crp_1612332437.jpg)
వేతన జీవులకు నిరాశే
కేంద్ర బడ్జెట్ వేతన జీవులను నిరాశపరిచింది. ప్రధానంగా..ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లేకపోగా.. దొడ్డిదారి బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఆదాయపన్ను శ్లాబులు మారుతాయని, 'పన్ను'పోటు కొంతైనా తగ్గుతుందని భావించిన సామాన్య వేతన జీవులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
![రహదారులకు మహర్దశ రహదారులకు మహర్దశ](https://reseuro.magzter.com/100x125/articles/20304/599786/UGu3P9awd1612320778781/crp_1612332433.jpg)
రహదారులకు మహర్దశ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రప్రభుత్వం రాష్ట్ర రహదారులకు మహర్దశ కల్పించాలని నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించింది. సోమవారం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు.
![చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం! చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం!](https://reseuro.magzter.com/100x125/articles/20304/599786/b2epJt7an1612321287685/crp_1612332427.jpg)
చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం!
పన్ను పెరిగిన స్థాయిలోనే మొబైల్స్ ధరలూ అధికం కానున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బడ్జెట్ ఫోన్లను అతి తక్కువ లాభాలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి.
![ఆర్థిక టికాపై ఆశలు ఆర్థిక టికాపై ఆశలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/598448/4PUJSvZBn1612151570713/crp_1612176519.jpg)
ఆర్థిక టికాపై ఆశలు
భారత ప్రభుత్వం నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవే శపెట్టనున్నారు.
![నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2020 విజేతలు నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2020 విజేతలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/599786/80yEzDlTC1612321460110/crp_1612332425.jpg)
నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2020 విజేతలు
2021 అనేది ఒక కొత్త సంవత్సరం, ఆకాంక్షల సంవత్సరం, , మరియు కొత్త బెంచ్ మార్క్‌లను సృష్టించే సంవత్సరం.
![నేటి నుంచి గెలాక్సీ ఎస్ 21 సిరీస్, గెలాక్సీ బడ్స్ ప్రో ఆకర్షణీయమైన ధరల్లో విక్రయాలు నేటి నుంచి గెలాక్సీ ఎస్ 21 సిరీస్, గెలాక్సీ బడ్స్ ప్రో ఆకర్షణీయమైన ధరల్లో విక్రయాలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/599786/b5-KFBGVn1612320181218/crp_1612332423.jpg)
నేటి నుంచి గెలాక్సీ ఎస్ 21 సిరీస్, గెలాక్సీ బడ్స్ ప్రో ఆకర్షణీయమైన ధరల్లో విక్రయాలు
శామ్ సంగ్ నేడు తన అత్యాధునిక ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ మరియు గెలాక్సీ బడ్స్ ప్రోలను దేశంలో ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలను ప్రారంభించింది.
![బడ్జెట్ 2021: మొబైల్ ప్రియులకు షాకింగ్ న్యూస్! బడ్జెట్ 2021: మొబైల్ ప్రియులకు షాకింగ్ న్యూస్!](https://reseuro.magzter.com/100x125/articles/20304/599001/3xDRHNU_h1612235183323/crp_1612243902.jpg)
బడ్జెట్ 2021: మొబైల్ ప్రియులకు షాకింగ్ న్యూస్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొబైల్ ప్రియులకు షాకిచ్చింది.
![బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా...! బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా...!](https://reseuro.magzter.com/100x125/articles/20304/599001/FBdouNAou1612235268521/crp_1612243918.jpg)
బడ్జెట్ 2021: మౌలిక సదుపాయాలకు భారీగా...!
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
![దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/599001/sskId0-Us1612235370727/crp_1612243902.jpg)
దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం
ప్రధాని మోదీకి టీమ్ ఇండియా ఆటగాళ్ల ధన్యవాదాలు..
![కరోనా సమయంలోనూ సంక్షేమానికి కట్టుబడ్డాం కరోనా సమయంలోనూ సంక్షేమానికి కట్టుబడ్డాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/599001/QSrgOvmNb1612234828092/crp_1612243907.jpg)
కరోనా సమయంలోనూ సంక్షేమానికి కట్టుబడ్డాం
కరోనా విజృంభించిన సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి కట్టు బడి ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు.. కార్పొరేట్ సంస్థలు.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రా స్త్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
![అసెంబ్లీ ఎన్నికలు: ఆ నాలుగు రాష్ట్రాలపై వరాల జల్లు అసెంబ్లీ ఎన్నికలు: ఆ నాలుగు రాష్ట్రాలపై వరాల జల్లు](https://reseuro.magzter.com/100x125/articles/20304/599001/SdomblOQe1612235093871/crp_1612243909.jpg)
అసెంబ్లీ ఎన్నికలు: ఆ నాలుగు రాష్ట్రాలపై వరాల జల్లు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహత్మకంగా వ్యవహరించింది.
![వెన్నుచూపని చలిచీమల దండు వెన్నుచూపని చలిచీమల దండు](https://reseuro.magzter.com/100x125/articles/20304/598448/BultkrrAI1612153464013/crp_1612176518.jpg)
వెన్నుచూపని చలిచీమల దండు
ఆకలితో రైతులు చస్తుంటే కడుపు మండు
![శశికళ డిశ్చార్జ్ శశికళ డిశ్చార్జ్](https://reseuro.magzter.com/100x125/articles/20304/598448/EyxeJ-ohR1612153212998/crp_1612176517.jpg)
శశికళ డిశ్చార్జ్
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఆరోగ్యం కుదుట “డడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
![సినిమా థియేటర్లలో ఇకపై 100శాతం ఆక్యుపెన్సీ సినిమా థియేటర్లలో ఇకపై 100శాతం ఆక్యుపెన్సీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/598448/NzaOD3ViT1612153362053/crp_1612176516.jpg)
సినిమా థియేటర్లలో ఇకపై 100శాతం ఆక్యుపెన్సీ
అనుమతులు జారీ చేసిన కేంద్రం
![ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!? ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!?](https://reseuro.magzter.com/100x125/articles/20304/598448/kxYIyYaeB1612153600360/crp_1612176520.jpg)
ఐదేళ్లలో అంతరిక్ష నగరాలు!?
సౌర కుటుంబంలో కుజుడు (మార్స్), జూపిటర్ (గురు) మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని వేలాది గ్రహ శకలాలు పరిభ్రమిస్తుంటాయని తెలిసిన సంగతే! ఈ బెల్టులోని పెద్ద పెద్ద శకలాల చుట్టూ సమీప భవిష్యత్ లో మానవ ఆవాసాలు (హ్యూమన్ సెటిల్మెంట్స్) సాధ్యమేనని ఫిన్లాండ్ సైంటిస్టు డా. పెక్కా జాహ్యునన్ చెబుతున్నారు.
![మళ్లీ పుంజుకున్న రైతు ఉద్యమం మళ్లీ పుంజుకున్న రైతు ఉద్యమం](https://reseuro.magzter.com/100x125/articles/20304/597817/l6j_0iBaF1612056642799/crp_1612059652.jpg)
మళ్లీ పుంజుకున్న రైతు ఉద్యమం
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.
![స్థానిక ముసుగు స్థానిక ముసుగు](https://reseuro.magzter.com/100x125/articles/20304/597337/jJJKsNiXn1611975173917/crp_1612059665.jpg)
స్థానిక ముసుగు
దిల్లీ: దిల్లీ-హరియాణా సరిహద్దు సింఘులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
![వివాదాస్పద జడ్జికి సుప్రీం బ్రేక్ వివాదాస్పద జడ్జికి సుప్రీం బ్రేక్](https://reseuro.magzter.com/100x125/articles/20304/597817/2Y5PSN7n91612056757127/crp_1612059667.jpg)
వివాదాస్పద జడ్జికి సుప్రీం బ్రేక్
గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
![సాగు చట్టాలతో నష్టం : రాహుల్ సాగు చట్టాలతో నష్టం : రాహుల్](https://reseuro.magzter.com/100x125/articles/20304/597337/RG7r-vO3k1611975784782/crp_1612059669.jpg)
సాగు చట్టాలతో నష్టం : రాహుల్
వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
![రూ.640 కోట్లు: 'ఊపిరి'లో పెయింటింగ్ సీన్ గుర్తుందా.. రూ.640 కోట్లు: 'ఊపిరి'లో పెయింటింగ్ సీన్ గుర్తుందా..](https://reseuro.magzter.com/100x125/articles/20304/597817/c8BU0ZwWG1612057187287/crp_1612059668.jpg)
రూ.640 కోట్లు: 'ఊపిరి'లో పెయింటింగ్ సీన్ గుర్తుందా..
అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన 'ఊపిరి' సినిమా గుర్తుందా. ఆ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్ ను రూ.
![ట్వీట్ పై దుమారం: రాజ్ దీప్ సర్దేశాయ్ కు చేదు అనుభవం ట్వీట్ పై దుమారం: రాజ్ దీప్ సర్దేశాయ్ కు చేదు అనుభవం](https://reseuro.magzter.com/100x125/articles/20304/597337/5XwsqoaDE1611976253198/crp_1612059661.jpg)
ట్వీట్ పై దుమారం: రాజ్ దీప్ సర్దేశాయ్ కు చేదు అనుభవం
సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే న్యూస్ ప్రజెంటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు చేదు అనుభవం ఎదురైంది.
![జీడీపీ వృద్ధి పై ఆశ జీడీపీ వృద్ధి పై ఆశ](https://reseuro.magzter.com/100x125/articles/20304/597337/g6aqhlF0O1611975641787/crp_1612059662.jpg)
జీడీపీ వృద్ధి పై ఆశ
11 శాతం ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా
![ఢిల్లీ పేలుడు : ఉగ్రదాడి కావచ్చు ఢిల్లీ పేలుడు : ఉగ్రదాడి కావచ్చు](https://reseuro.magzter.com/100x125/articles/20304/597817/3kkOSNnfN1612057321504/crp_1612059660.jpg)
ఢిల్లీ పేలుడు : ఉగ్రదాడి కావచ్చు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో సంభవించిన ఐఈడి పేలుడు ఆందోళన రేపింది.
![కశ్మీర్లో ఇగ్లూ కేఫ్.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే! కశ్మీర్లో ఇగ్లూ కేఫ్.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!](https://reseuro.magzter.com/100x125/articles/20304/597817/vLedlSs4T1612056905703/crp_1612059643.jpg)
కశ్మీర్లో ఇగ్లూ కేఫ్.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
కరోనా వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చిన్న చితక సంస్థల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు అన్నీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయాయి.