CATEGORIES
Kategorier
![ట్రంప్ మద్దతుదారుల గుండాగిరి ట్రంప్ మద్దతుదారుల గుండాగిరి](https://reseuro.magzter.com/100x125/articles/20304/586120/p22Es4W8n1610071415956/crp_1610084277.jpg)
ట్రంప్ మద్దతుదారుల గుండాగిరి
అగ్రరాజ్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమె రికా క్యాపిటల్ భవనంపై దాడి జరిగింది.
![మూగ, బధిర యువతికి ప్రధాని మోదీ లేఖ మూగ, బధిర యువతికి ప్రధాని మోదీ లేఖ](https://reseuro.magzter.com/100x125/articles/20304/585327/r28r16xjC1609986215666/crp_1609999617.jpg)
మూగ, బధిర యువతికి ప్రధాని మోదీ లేఖ
దీపావళి పండగనాడు మోదీ చిత్రంతో రంగుల ముగ్గు వేసి ఆ చిత్రాన్ని పంపిన ఓ మూగ, బధిర యువతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యుత్తరం పంపారు.
![యూపీలో మరో నిర్భయ యూపీలో మరో నిర్భయ](https://reseuro.magzter.com/100x125/articles/20304/585327/ao_u9gT7J1609985986252/crp_1609999618.jpg)
యూపీలో మరో నిర్భయ
అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు..
![రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/585327/QvU7Yu3rk1609985891512/crp_1609999619.jpg)
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాన్ యాదవ్
![కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు.. కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు..](https://reseuro.magzter.com/100x125/articles/20304/585327/gOGccb3Q41609986077318/crp_1609999615.jpg)
కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు..
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కూక టపల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
![దేశంలో బర్డ్ ఫ్లూ దేశంలో బర్డ్ ఫ్లూ](https://reseuro.magzter.com/100x125/articles/20304/585327/PJ3Jb_BCC1609985634003/crp_1609999616.jpg)
దేశంలో బర్డ్ ఫ్లూ
పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
![రేపు రైతు ట్రాక్టర్ ర్యాలీలు రేపు రైతు ట్రాక్టర్ ర్యాలీలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/584767/iFNe3DdXa1609903736395/crp_1609918499.jpg)
రేపు రైతు ట్రాక్టర్ ర్యాలీలు
కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠం భనతో ఆందోళనను ఉదృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలి సిందే. ఈ మేరకు జనవరి 7న ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు వారు ప్రకటిం చారు.
![మళ్లీ లాక్ డౌన్ దిశగా పలుదేశాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా పలుదేశాలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/584767/VvAntieUp1609904348142/crp_1609918503.jpg)
మళ్లీ లాక్ డౌన్ దిశగా పలుదేశాలు
కొవిడ్-19 ప్రభావం ముగిసిందని అను కునేలోపే కొత్త రకం కరోనా స్ట్రెయితో దేశాలు గజగజ వణికిపోతున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే పలు దేశాలకు పాకడంతో ఎలా నివారించాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ కరోనా వైరస్ కంటే ఈ స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతుండగా.. మరణాలూ అంతకంతకూ పెరిగిపోతుండటం కలవరానికి గురిచేస్తోంది.
![కేటీఆర్కు అరుదైన గౌరవం కేటీఆర్కు అరుదైన గౌరవం](https://reseuro.magzter.com/100x125/articles/20304/584767/W9UiEqIav1609903647979/crp_1609918502.jpg)
కేటీఆర్కు అరుదైన గౌరవం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం
![గాలిలో కరోనా నిజమే గాలిలో కరోనా నిజమే](https://reseuro.magzter.com/100x125/articles/20304/584767/Auz9omBp11609903473218/crp_1609918500.jpg)
గాలిలో కరోనా నిజమే
స్పష్టం చేసిన సీసీఎంబీ
![గంగూలీపై రాజకీయ ఒత్తిడి గంగూలీపై రాజకీయ ఒత్తిడి](https://reseuro.magzter.com/100x125/articles/20304/584767/isdcZ7xJe1609904553986/crp_1609918501.jpg)
గంగూలీపై రాజకీయ ఒత్తిడి
రాజకీయాల్లో చేరాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై ఒత్తిడి వస్తోందని అతని మిత్రుడు, సీపీఎం నేత అశోక్ భట్టాచార్య అన్నారు.
![మా మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపండి.. హైకోర్టులో జియో పిటిషన్ మా మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపండి.. హైకోర్టులో జియో పిటిషన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/584430/cgPh_gtJw1609821122066/crp_1609834017.jpg)
మా మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ఆపండి.. హైకోర్టులో జియో పిటిషన్
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న జియో మొబైల్ టవర్ల విధ్వంసాన్ని ప్రభుత్వ అధికారులు తక్షణ జోక్యం చేసుకొని ఆపాలని కోరుతూ రిలయన్సు ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఎఎల్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
![సంచలనం రేపుతున్న ట్రంప్ ఆడియో కాల్! సంచలనం రేపుతున్న ట్రంప్ ఆడియో కాల్!](https://reseuro.magzter.com/100x125/articles/20304/584430/2kEaSC1zu1609821571510/crp_1609834015.jpg)
సంచలనం రేపుతున్న ట్రంప్ ఆడియో కాల్!
అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ పదవీ స్వీకార ప్రమాణానికి సమయం సమీపిస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వింగ్ స్టేట్ జార్జియాలో తనకు అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించాలంటూ, జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్పెర్టర్ను కోరారు.
![కోవాగ్దాను తప్పుపట్టొద్దు కోవాగ్దాను తప్పుపట్టొద్దు](https://reseuro.magzter.com/100x125/articles/20304/584430/BCjGcLfUb1609816168905/crp_1609834018.jpg)
కోవాగ్దాను తప్పుపట్టొద్దు
మా వ్యాక్సిన్ పై రాజకీయాలు చెయ్యొద్దు: భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా
![కొత్త స్ట్రెయిన్ @38 కొత్త స్ట్రెయిన్ @38](https://reseuro.magzter.com/100x125/articles/20304/584430/tm9-YT59t1609821014078/crp_1609834022.jpg)
కొత్త స్ట్రెయిన్ @38
దేశంలో కరోనా కొత్త రకం(యూకేలో వెలుగుచూసిన రకం) వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది.
![ఆర్సీబీ నుంచి కీలక స్టేయిన్ ఔట్ ఆర్సీబీ నుంచి కీలక స్టేయిన్ ఔట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/583452/yIIIp8qse1609642153236/crp_1609774979.jpg)
ఆర్సీబీ నుంచి కీలక స్టేయిన్ ఔట్
విరాట్ కోహ్లి సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కీలక ఆటగాడు ఐపీఎల్ సీజన్ 2021 కి అందుబాటులో ఉండడం లేదు.సౌతాఫ్రికా క్రికెటర్ అయిన డేల్ స్టెయిన్ ఐపీఎల్ 2021 సీజన్ కోసం అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు.
![జాక్మ అదృశ్యం జాక్మ అదృశ్యం](https://reseuro.magzter.com/100x125/articles/20304/584430/MsD7fHIxc1609816403915/crp_1609834016.jpg)
జాక్మ అదృశ్యం
2 నెలలుగా ఆచూకీలేని బిలియనీర్
![బిట్ కాయిన్ షేర్ రిస్క్ నా బిట్ కాయిన్ షేర్ రిస్క్ నా](https://reseuro.magzter.com/100x125/articles/20304/583709/wl18K49OK1609727429551/crp_1609774985.jpg)
బిట్ కాయిన్ షేర్ రిస్క్ నా
పాత ఒక వింత.. కొత్త ఒక వెర్రిలాగా ఉంటుంది. ఏదైనా కొత్తది వస్తే జనాలు దానివెంట పడి పరిగెడుతుంటారు. కానీ దానివల్ల ఎన్ని కొంపలు మునుగుతాయి. ఎందరి జీవితాలు అతలాకుతలం అవుతాయో ఊహించరు.
![విజయవంతంగా కోవిడ్ టీకా డ్రైరన్ విజయవంతంగా కోవిడ్ టీకా డ్రైరన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/583452/ttNhUc9gq1609641311300/crp_1609774974.jpg)
విజయవంతంగా కోవిడ్ టీకా డ్రైరన్
కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి దేశంలో ముందడుగు పడిన వేళ నేడు టీకా డ్రైరన్ చేపట్టారు. దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ శనివారం ఉదయం ప్రారంభమైంది.
![టీకాలకు అనుమతి టీకాలకు అనుమతి](https://reseuro.magzter.com/100x125/articles/20304/583709/2AaVscaaL1609726521803/crp_1609774983.jpg)
టీకాలకు అనుమతి
కొవిడ్ నిరోధానికి దేశీయంగా హైదరాబాదు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవా గ్జిన్ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియం త్రణ సంస్థ (డీసీజీఐ) వ్యాక్సినకు అనుమతినిస్తున్నట్లు ఆది వారం ప్రకటించింది.
![శాంగ్యాంగ్ విక్రయానికి మహీంద్రా రెడీ శాంగ్యాంగ్ విక్రయానికి మహీంద్రా రెడీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/583452/AhP4OPeyD1609641450047/crp_1609774973.jpg)
శాంగ్యాంగ్ విక్రయానికి మహీంద్రా రెడీ
విదేశీ అనుబంధ సంస్థ శాంగ్ యాంగ్ మోటార్ కంపెనీ(ఎస్ వైఎంసీ)ను విక్రయించేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సన్నాహాలు చేస్తోంది. నష్టాలతో కుదేలైన ఈ దక్షిణ కొరియా అనుబంధ కంపెనీ ఇటీవలే దివాళా పిటిషన్లో పునరుద్ధరణకు దరఖాస్తును చేసుకుంది. కాగా.. ఎస్పీఎంసీలో వాటాను విక్రయించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు చేపట్టినట్లు ఎంఅంఎం వెల్లడించింది.
![ధోనీ, జీవా ఒకే ఫ్రేమ్ లో! ధోనీ, జీవా ఒకే ఫ్రేమ్ లో!](https://reseuro.magzter.com/100x125/articles/20304/583709/rtUNYyMnV1609727683537/crp_1609774984.jpg)
ధోనీ, జీవా ఒకే ఫ్రేమ్ లో!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. క్రికెట్లోనే కాదు ఆయన నటించే వాణిజ్య ప్రకటనలకూ ఫ్యాన్స్ ఉన్నారు.
![అల్లంత దూరంలో అరుణగ్రహం అల్లంత దూరంలో అరుణగ్రహం](https://reseuro.magzter.com/100x125/articles/20304/583709/u-LiH7ysu1609727810739/crp_1609774980.jpg)
అల్లంత దూరంలో అరుణగ్రహం
నెల రోజుల ప్రయాణం
![ఐసోలేషను ఐదుగురు టీమిండియా క్రికెటర్లు ఐసోలేషను ఐదుగురు టీమిండియా క్రికెటర్లు](https://reseuro.magzter.com/100x125/articles/20304/583452/vI2rWxJYe1609641862855/crp_1609774978.jpg)
ఐసోలేషను ఐదుగురు టీమిండియా క్రికెటర్లు
బుడగ నిబంధనల ఉల్లంఘనపై బీసీసీఐ, సీఏ దర్యాప్తు
![చట్టాలను అతిక్రమించినా, సమాజానికి భంగం కలిగించిన కఠిన చర్యలు తప్పవు చట్టాలను అతిక్రమించినా, సమాజానికి భంగం కలిగించిన కఠిన చర్యలు తప్పవు](https://reseuro.magzter.com/100x125/articles/20304/583452/mVwu81ANV1609642278832/crp_1609774977.jpg)
చట్టాలను అతిక్రమించినా, సమాజానికి భంగం కలిగించిన కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో గంజాయి అక్రమరవాణా, అమ్మకాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ మొత్తంలో గంజాయి సీజ్ చేసి, అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారి అరెస్ట్ చేస్తున్నాము. గంజాయి అక్రమ రవాణా నిరోదించడంలో బాగంగా జిల్లా పోలీసు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
![అమెరికా కుతంతాల కుట్ర అమెరికా కుతంతాల కుట్ర](https://reseuro.magzter.com/100x125/articles/20304/583709/8BzP8IxNc1609727312624/crp_1609774981.jpg)
అమెరికా కుతంతాల కుట్ర
క్యూబాలో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం కొనసాగించేందుకు గానూ అమెరికా దీర్ఘకాలంగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతునే వుంది.వాటిని నిగూఢంగానే కాదు, బహిరంగంగా కూడా అమలు చేయడానికి కూడా వెనుకాడదు.
![సొంతింటి కల సాకారం చేస్తాం సొంతింటి కల సాకారం చేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/583054/MjfzhCeKZ1609555945257/crp_1609560459.jpg)
సొంతింటి కల సాకారం చేస్తాం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
![రోజూ 10 లక్షల మందికి వ్యాక్సిన్ రోజూ 10 లక్షల మందికి వ్యాక్సిన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/583054/xn4zjo-4g1609555131487/crp_1609560460.jpg)
రోజూ 10 లక్షల మందికి వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని, ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![పోరాటం ఉధృతం చేస్తాం పోరాటం ఉధృతం చేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/583054/0WF1J5Hzg1609555327491/crp_1609560456.jpg)
పోరాటం ఉధృతం చేస్తాం
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ నిరసనను 37 రోజూ కొనసాగిస్తున్నారు.
![తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా పేస్ బౌలర్ తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా పేస్ బౌలర్](https://reseuro.magzter.com/100x125/articles/20304/583054/H2fOoy5Uo1609556117323/crp_1609560452.jpg)
తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా పేస్ బౌలర్
టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య తాన్య వాద్వా క్రవారం రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.