CATEGORIES
Kategorier
![క్రిస్మస్ పండగ నేడు క్రిస్మస్ పండగ నేడు](https://reseuro.magzter.com/100x125/articles/20304/578806/t96HLcu6B1608857821930/crp_1609131562.jpg)
క్రిస్మస్ పండగ నేడు
లాటిన్ భాషలో క్రిస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించి ఆయనను కీర్తిస్తూ ఆనందించుటయే క్రిస్ట్మస్. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. క్రీస్తు జననం వెనుక కొన్ని అద్భుతాలు దాగున్నాయి.
![మరో సమరానికి టీమిండియా సిద్ధం మరో సమరానికి టీమిండియా సిద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/20304/579259/Y28siRfCa1608949946431/crp_1609131570.jpg)
మరో సమరానికి టీమిండియా సిద్ధం
వ్యూహాలకు పదును - సవాళ్ల మధ్య రెండో టెస్టు బరిలోకి రహానే సేన
![అపోలోలో చేరిన రజనీకాంత్ అపోలోలో చేరిన రజనీకాంత్](https://reseuro.magzter.com/100x125/articles/20304/579259/8TELbKDkO1608946012826/crp_1609131567.jpg)
అపోలోలో చేరిన రజనీకాంత్
నిలకడగా ఆరోగ్యం
![ఈసారికి 8 జట్టే. ఈసారికి 8 జట్టే.](https://reseuro.magzter.com/100x125/articles/20304/578806/VcQgfwdEN1608857626955/crp_1609131564.jpg)
ఈసారికి 8 జట్టే.
ఐపీఎల్‌లో 2022 నుంచి పది టీమ్స్ ఆడనున్నాయి. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపింది. ఐపీఎల్ లో కొత్త జట్లు అనేది బీసీసీఐ ఎజెండాలో ప్రధాన అంశంగా ఉంది. ఈ రెండు కొత్త జట్లు ఏవి అనేది ఇంకా తేలలేదు.
![21 ఏళ్లకే విజయం.. దేశంలో తొలి మేయర్ 21 ఏళ్లకే విజయం.. దేశంలో తొలి మేయర్](https://reseuro.magzter.com/100x125/articles/20304/579259/MoDbRigiM1608949409960/crp_1609131566.jpg)
21 ఏళ్లకే విజయం.. దేశంలో తొలి మేయర్
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫంట్ (ఎల్డీఎఫ్) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. కేరళ రాష్ట్ర రాజధాని తరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కుజరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు.
![భారత్ లో అమెరికా కీలక పెట్టుబడులు భారత్ లో అమెరికా కీలక పెట్టుబడులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/578238/qZC9R58zF1608786997359/crp_1608789500.jpg)
భారత్ లో అమెరికా కీలక పెట్టుబడులు
భారత్ లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రకటించింది. 'గత మూడు దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి.
![ఫార్మాసిటీకి నిధులివ్వండి ఫార్మాసిటీకి నిధులివ్వండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/578238/PSQe_OKXu1608786672013/crp_1608789501.jpg)
ఫార్మాసిటీకి నిధులివ్వండి
కేంద్రమంత్రి పీయూష్ గోయలకు మంత్రి కేటీఆర్ లేఖ
![యాపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కారు! యాపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కారు!](https://reseuro.magzter.com/100x125/articles/20304/577584/rUTcR7-xo1608692055459/crp_1608789450.jpg)
యాపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కారు!
ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఆరేళ్ల క్రితం యాపిల్ ఇంక్ ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటన్.. ఇకపై మరింత స్పీడందుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఐఫోన్ల దిగ్గజం ఆటోమోటివ్ మార్కెట్లోనూ ప్రవేశించేందుకు దారి ఏర్పాటు చేసుకుంటోంది. ఇందుకు వీలుగా ఇటీవల బ్యాటరీ తయారీలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి పూర్తిస్థాయి అటానమస్ కారును రూపొందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ టైటను ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీకి మార్పు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
![సవరణలు సరిపోవు సవరణలు సరిపోవు](https://reseuro.magzter.com/100x125/articles/20304/578238/lSIBidcd11608786282871/crp_1608789498.jpg)
సవరణలు సరిపోవు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
![యాప్ ల ద్వారా లోన్ ప్రమాదం:ఆర్‌బీఐ యాప్ ల ద్వారా లోన్ ప్రమాదం:ఆర్‌బీఐ](https://reseuro.magzter.com/100x125/articles/20304/578238/Jw2k6Ym0P1608786794392/crp_1608789499.jpg)
యాప్ ల ద్వారా లోన్ ప్రమాదం:ఆర్‌బీఐ
ఆన్లైన్ దారుణ' యాన్ల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆం Fబీఐ) స్పందించింది. తెలంగాణ సహా దేశంలో పలుచోట్ల రుణ యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అలాంటి యాప్స్ ఉచ్చులో పడొద్దని, వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు సూచించింది.
![విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్ గోస్వామికి బ్రిటన్లో భారీ జరిమానా విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్ గోస్వామికి బ్రిటన్లో భారీ జరిమానా](https://reseuro.magzter.com/100x125/articles/20304/578238/Ug6iJcoUW1608786913906/crp_1608789498.jpg)
విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్ గోస్వామికి బ్రిటన్లో భారీ జరిమానా
జర్నలిజానికి కొత్త అర్థాలు చెబుతూ, వివాదాస్పద ప్రసారాలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లిక్ టీవీ యజ మాని అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ తగిలింది. ఇండియాలో ఆయన కార్యక్రమాలకు కోర్టులు, ప్రభుత్వా లు సైతం దన్నుగా నిలుస్తోన్నవేళ..బ్రిటన్ లో మాత్రం ఎదురుదెబ్బ తగి లింది.
![దిగివచ్చిన పసిడి, వెండి ధరలు దిగివచ్చిన పసిడి, వెండి ధరలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/577584/wmVJ6tet-1608691414692/crp_1608722423.jpg)
దిగివచ్చిన పసిడి, వెండి ధరలు
ముందురోజు దూకుడు చూపిన పసిడి, వెండి ధరలు తాజాగా దిగివచ్చాయి. కరోనా వైరస్ రూపు మార్చుకుని యూకేలో వేగంగా విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలతో సోమవారం పసిడి, వెండి ధరలు హైజంప్ చేసిన విషయం విదితమే.
![టీమిండియా మర్చిపోవాలి.. అవన్నీ సహజం టీమిండియా మర్చిపోవాలి.. అవన్నీ సహజం](https://reseuro.magzter.com/100x125/articles/20304/577584/EJlgy2GKd1608694335239/crp_1608722424.jpg)
టీమిండియా మర్చిపోవాలి.. అవన్నీ సహజం
అడిలైడ్ లో టీమిండియా నమోదు చేసిన అత్యల్ప టెస్టు స్కోరును మర్చిపోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 36/9కే పరిమితమై సుదీర్ఘ ఫార్మాట్లో చెత్త ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
![చలికే వణుకు చలికే వణుకు](https://reseuro.magzter.com/100x125/articles/20304/577584/1PMoi_jsz1608691077339/crp_1608722426.jpg)
చలికే వణుకు
నూతన వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 27వ రోజుకి చేరింది. ఓవైపు నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా.. వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా రైతన్నలు వారి నిరసనను కొనసాగిస్తున్నారు.నిన్న ప్రారంభించిన రైతుల సంఘాల నేతల రిలే నిరాహాం “దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.
![కరోనాతో స్పైసెట్-క్విక్స్ ఐడీబీఐ బోర్లా కరోనాతో స్పైసెట్-క్విక్స్ ఐడీబీఐ బోర్లా](https://reseuro.magzter.com/100x125/articles/20304/577584/7zf-_pXMv1608692326565/crp_1608722425.jpg)
కరోనాతో స్పైసెట్-క్విక్స్ ఐడీబీఐ బోర్లా
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో తొలుత 400 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు క్షీణించి 45,404 వద్ద కదులుతోంది. కాగా.. కొత్త రూపు సంతరించుకుని వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా యూకేకు అన్ని దేశాలూ విమాన సర్వీసులను రద్దు చేశాయి.
![రైతులకు సంఘీభావం రైతులకు సంఘీభావం](https://reseuro.magzter.com/100x125/articles/20304/577006/VSRK2b5CD1608604184365/crp_1608624113.jpg)
రైతులకు సంఘీభావం
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతోంది. దిల్లీలో నానాటికీ చలి తీవ్రత పెరుగుతున్నా రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఎముకలు కొరికే చలిలోనూ రహదారులపై బైఠాయించి శాంతియుతంగా నిరసన చేస్తున్నారు.ఆందోళనలో భాగంగా సోమవారం రైతులు 24 గంటల రిలే నిరాహారదీక్షకు దిగారు.
![రైతుల ఫేస్బుక్, ఇ' బ్లాక్ : ఫేస్బుక్ స్పందన రైతుల ఫేస్బుక్, ఇ' బ్లాక్ : ఫేస్బుక్ స్పందన](https://reseuro.magzter.com/100x125/articles/20304/577006/MNoy9n2hR1608604579752/crp_1608624111.jpg)
రైతుల ఫేస్బుక్, ఇ' బ్లాక్ : ఫేస్బుక్ స్పందన
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులనిరసనోద్యమం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఈ ఆందోళనలను ఎప్పటికపుడు షేర్ చేస్తున్న 'కిసాన్ ఏక్తా మోర్చా' సోషల్ మీడియా ఖాతాను ఫేస్ బుక్ బ్లాక్ చేయడం ఆందోళనకు దారితీసింది
![యూకే విమానాలు రద్దు యూకే విమానాలు రద్దు](https://reseuro.magzter.com/100x125/articles/20304/577006/eEabAmMNn1608603709343/crp_1608624110.jpg)
యూకే విమానాలు రద్దు
అప్రమత్తమైన భారత్
![కరోనా కొత్త స్ట్రెయిన్ కరోనా కొత్త స్ట్రెయిన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/576418/YxhTU3ydT1608517099536/crp_1608624100.jpg)
కరోనా కొత్త స్ట్రెయిన్
ప్రపంచదేశాల హడల్
![పడిలేచిన సిరుల పతంగం మన సింగరేణి...! పడిలేచిన సిరుల పతంగం మన సింగరేణి...!](https://reseuro.magzter.com/100x125/articles/20304/576418/yP_SBFeNi1608517916317/crp_1608624099.jpg)
పడిలేచిన సిరుల పతంగం మన సింగరేణి...!
23వ తేదీ నాటికి సింగరేణి సంస్థ 131 సంవత్సరంలోకి అడుగుపడుతోంది...ఈ ఈ మధ్య కాలంలో ఎన్నో ఒడిదొడుకులు... నష్టాల నుంచి లాభాలకు...అతి చిన్న గుహలను తలపించే గులాయిలు... డాం అని పేలే బాంబులు...బాజు బాజు అంటూ అరుపులు...సంభవమైన అసంభవాలు...ఫలితంగా భూమి పొరల నుంచి బయటకు వచ్చే నల్లబంగారు పెల్లెలు...దీంతో వెలుగులు నింపే కాంతులు...ఇలా సింగరేణి సంస్థ అప్రతహితంగా ముందుకు సాగుతుంది...సుదీర్ఘ ప్రస్థానం ఉన్న సింగరేణి ఓమారు నష్టాల్లో కూరుకపోయిన మళ్లీ లాభాలవైపు లేచింది...తట్ట చెమ్మతో ప్రారంభమై నేడు అత్యాధునిక యంత్రాల ద్వారా బొగ్గును ఉత్పత్తి చేస్తుంది...మరిన్ని బొగ్గుబావులను ఏర్పాటు చేసుకుంటుంది... బొగ్గు విక్రయించే స్థాయి నుంచి స్వతహాగా బొగ్గు వినియోగించే స్థాయికి ఎదిగి స్వంతంగా విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు చేసుకుంది... గోదావరి పరివాహక ప్రాంతవాసులకు సిరులు గుమ్మరిస్తుంది...ఇంతింతై మిని మహారత్న కంపెనీగా పేరుగాంచింది...సిరులవేణి, నల్లబంగారు మాగాణి, తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'జనంసాక్షి' అందిస్తున్న ప్రత్యేక కథనం...
![బ్రిటన్ భయకంపితం బ్రిటన్ భయకంపితం](https://reseuro.magzter.com/100x125/articles/20304/577006/GdSgau6ZZ1608603229250/crp_1608624109.jpg)
బ్రిటన్ భయకంపితం
కరోనా వైరస్ తిప్పలు ప్రజలకు ఇంకా తప్ప డం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైర స్ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడి స్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు.
![ఆసిస్ పేను ఎదుర్కొనేదెలా..!? ఆసిస్ పేను ఎదుర్కొనేదెలా..!?](https://reseuro.magzter.com/100x125/articles/20304/576418/wJTXrP3_Q1608517530301/crp_1608624103.jpg)
ఆసిస్ పేను ఎదుర్కొనేదెలా..!?
మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లి చెప్పిన దాని ప్రకారం చూస్తే భారత్ శనివారం ఆరంభంలోనే కాస్త వేగంగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే అతను చెబుతున్న దూకుడు ఫలితాన్ని ఇచ్చేదా అనేది సందేహమే. తొలి ఇన్నింగ్స్ లో కూడా ఇదే బౌలర్లను మన బ్యాట్స్మన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో ఇన్నింగు వచ్చేసరికి మన బ్యాట్స్మన్ టెక్నిక్ కూడా ఒక్కసారిగా ఏమి మారిపోదు.
![ఈనెల 25న రైతులతో మోదీ భేటి ఈనెల 25న రైతులతో మోదీ భేటి](https://reseuro.magzter.com/100x125/articles/20304/576418/PSYXBnsFn1608517221108/crp_1608624102.jpg)
ఈనెల 25న రైతులతో మోదీ భేటి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జ రుగుతున్న వేళ వాటిపై రైతు లు, ప్రజలకు అవగాహన క ల్పించాలని నిర్ణయించిన భాజ పా ఈ మేరకు చర్యలను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని వాజ్ పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో ముచ్చటించనున్నారు.
![అనాథకు 'కన్యాదానం' చేసిన హోం మినిస్టర్ అనాథకు 'కన్యాదానం' చేసిన హోం మినిస్టర్](https://reseuro.magzter.com/100x125/articles/20304/577006/3oxqz5lnn1608604378257/crp_1608624106.jpg)
అనాథకు 'కన్యాదానం' చేసిన హోం మినిస్టర్
తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు.
![39 లక్షల మంది స్వదేశానికి.. 39 లక్షల మంది స్వదేశానికి..](https://reseuro.magzter.com/100x125/articles/20304/576018/yx8cciQfp1608430887593/crp_1608545880.jpg)
39 లక్షల మంది స్వదేశానికి..
ఈ ఏడాది మేలో వందేభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 39లక్షల మందిని సురక్షితంగా స్వదేశానికి రప్పించినట్లు కేంద్ర పౌ రవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందేభారత్ మిషనను కేంద్రం ప్రారంభించింది.
![అసమ్మతి నేతలతో సోనియా చర్చలు అసమ్మతి నేతలతో సోనియా చర్చలు](https://reseuro.magzter.com/100x125/articles/20304/576018/oGispfJ6q1608429861815/crp_1608545879.jpg)
అసమ్మతి నేతలతో సోనియా చర్చలు
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష, సీడబ్ల్యూసీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక భేటీ ప్రారంభమైంది. జి-23గా పిలుసు _న్న అసమ్మతి నేతల బృందంలోని కొంతమంది నాయకులు ఈ ఉదయం సోనియాగాంధీ నివాసానికి చేరుకున్నారు.
![ఆధునిక కార్యాలయ అవసరాలను తీర్చేందుకు కెనాన్ కొత్త కంపాక్ట్ ఏ4 ఆధునిక కార్యాలయ అవసరాలను తీర్చేందుకు కెనాన్ కొత్త కంపాక్ట్ ఏ4](https://reseuro.magzter.com/100x125/articles/20304/575566/lqdNcp9TT1608362655806/crp_1608545895.jpg)
ఆధునిక కార్యాలయ అవసరాలను తీర్చేందుకు కెనాన్ కొత్త కంపాక్ట్ ఏ4
అసాధారణ మొబైల్ కనెక్టివిటీ మరియు భద్రతను మిళితం చేసిన తాజా ఇమేజ్ రన్నర్ ఏ4 మోనోక్రోమ్ బహుళ పనితీరు ఉపకరణాలు వ్యాపార సంస్థలు తమ పనితీరు మరింతగా మెరుగుపరుచుకు నేందుకు తోడ్పడతాయి. కెనాన్ నేడు తమ ఇమేజ్ రన్నర్ (ఐఆర్) మల్టీ ఫంక్షన్ డివైజ్ (ఎంఎఫ్ డీ) శ్రేణికి నూతన జోడింపును వెల్లడించింది.
![ఉల్లిని ఇలా వాడొద్దు ఉల్లిని ఇలా వాడొద్దు](https://reseuro.magzter.com/100x125/articles/20304/575566/kVZRJO1qT1608362304001/crp_1608545892.jpg)
ఉల్లిని ఇలా వాడొద్దు
పందొమ్మిది వందల పందొమ్మిది సంవత్సరంలో దాదాపు 40 మిలియన్ల మంది ఫ్లూతో చనిపోయారు. ఇలా ఫ్లూ బారిన పడిన వారందరు దాదాపు వ్యవసాయదారులే. ఒక డాక్టర్ వీరిని పరీక్షించడానికి వచ్చారు. ఆ ఊరిలో దాదాపు అన్ని కుటుంబాల్లో ఫ్లూతో బాధపడుతున్న వారున్నారు, కొన్ని కుటుంబాల్లో మరణాలు కూడా జరిగాయి.
![టీమిండియా చారిత్రాత్మక ఓటమి టీమిండియా చారిత్రాత్మక ఓటమి](https://reseuro.magzter.com/100x125/articles/20304/576018/O25abCzCT1608431017219/crp_1608545877.jpg)
టీమిండియా చారిత్రాత్మక ఓటమి
మొదటి టెస్టులో ఆసిస్ చేతిలో ఘోరపరాజయం
![ఎముకలు కొరికే చలిలో పోరు అలుపెరగని అన్నదాతల హోరు ఎముకలు కొరికే చలిలో పోరు అలుపెరగని అన్నదాతల హోరు](https://reseuro.magzter.com/100x125/articles/20304/576018/1Nufy4lFR1608430576391/crp_1608545878.jpg)
ఎముకలు కొరికే చలిలో పోరు అలుపెరగని అన్నదాతల హోరు
రోడ్లపైనే ఆవాసం.. • జనహృదయాలే నివాసం • ఉధృతమవుతున్న రైతు ఉద్యమం