CATEGORIES
Kategorier
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత విధానంలోనే జరగను నున్నాయి. డిసెంబర్ 21 నుండి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు సజావుగా అదేవి ధంగా వేగవంతంగా జరిగేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రిజిస్ట్రేషన్లపై ఏం చేద్దాం?
నేడు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఉన్నతస్థాయిసమీక్ష. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
రైతులకు మద్దతుగా..కదిలిన మహారాష్ట్ర దండు
ముంబై నుంచి బయలుదేరిన 3 వేల మంది రైతులు
సరైన మార్గదర్శకాలు లేకే దావాగ్నిలా కరోనా..
సుప్రీం గుస్సా..
ఆరోపణలు లేకుండా ఆరేళ్ళు పూర్తి చేసుకున్న టీఎస్ పిఎస్ సి
ఉద్యోగ నియామకాలలో అవినీతి, అక్రమా లకు అవకాశం లేకుండా టీఎస్ పిఎస్సీ కార్యకలాపాలు కొనసాగా లంటే చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణియే సరైన వ్యక్తి అని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ నమ్మకం వమ్ముకాలేదు.
నిరసన రైతుల హక్కు
నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేప ట్టింది.
ఆన్ లైన్లోను ప్రభుత్వ అధికారిణి బలి
ఈజీగా మనీ దొరుకుతుందని అందరూ ఓకే కొడితే అవి వచ్చి అకౌంట్లో పడుతాయి. అవి తీసుకుంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే.. ఎందుకంటే సొమ్ముపై భారీ వడ్డీ రేటు ఉంటుంది. అది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. చెల్లింపులు లేట్ చేసే డబుల్ త్రిబుల్ ఫైన్ వేస్తారు.
చంద్రుడి అన్వేషణలో చైనా విజయం
భూమికి చేరిన చాంగే-5 క్యాప్సుల్
భూగోళం వేడెక్కుతోంది.. ఇలా అయితే మనుగడ కష్టమే..!
భూమిపై వాతావరణ కాలుష్యం పెరిగిపోతుండటం మరొకవైపు వనరులు తరిగిపోవడం భూమి కి కడుపు కోతగా మిగుల్చుతున్నాయి. అభివృద్ధి పేరు చెప్పి భూమిని నిలువునా నాశనం చేస్తున్నారు. తాగే నీరు పీల్చే గాలి నివసించే నేల ఇలా ప్రకృతి వనరులన్నీ కాలుష్యం మారిన పడుతున్నాయి.
రూపం మార్చుకుంటున్న కరోనా..
చైనా: చైనాలోని వుహన్ లో పుట్టినట్లు చెబుతున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో.. ఒక్కో విధంగా ప్రభావం చూపుతూ వస్తోంది. చైనాలో అమెరికా ఇండియాతో పోలిస్తే తక్కువ కేసులు నమోదైనా మరణాల సంఖ్య మాత్రం ఎక్కువే. మన దేశం కరోనా కేసుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా బ్రెజిల్ దేశాల్లో కూడా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.
మొదటి టెస్టులో రాహులకు దక్కని చోటు
తొలి టెస్టు తుది జట్టును ప్రకటించిన భారత్
జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖియాల్ నిషాంక్ షెడ్యూల్ వివరాలను వెల్లడిం చారు. 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
తృణముల్ లో ముదురున్న అసమ్మతి
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపి స్తోన్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడె క్కింది. అక్కడ పాగా వేసేందుకు భాజపా ఇప్పట కే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తృణ మూల్ అధినేతకు కొత్త సవాళ్లు ఎదుం వుతున్నా టీఎంసీ కీలక నేత సువెందు అధికారి
అక్రమ నిర్మాణాలకు అడ్డా మిత్రాహిల్స్..
మిత్రాహిల్స్, ఇది అనుమతుల్లేని నిర్మాణాలకు అడ్డా. ఈ కాలనీ అనేక భూ వివాదాలకు నిలయం. ప్రజా అవసరాల కోసం లే అవుట్ ప్రకారం వదిలిన స్థలాలలను మాయం చేసి మరీ ఇక్కడ బహుల అంతుస్తుల నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాలన్నీ నిభందనలకు విరుద్ధమైనవే. ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే. కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్లో గల మిత్రాహిల్స్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల దందా.
డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11
తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, షియోమీ ఎంఐ 11 మొబైల్ ని డిసెంబర్ 29న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఎంఐ 11 సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని షియోమి సహ వ్యవస్థాపకుడు, సిఇఒ లీ జూన్ ఇప్పటికే ధృవీకరించారు.
కరోనా వ్యాక్సిన్ ధరలు ఎందుకెక్కువ?
ప్రాణాంతక కరోనా వైరసన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వస్తున్న ఐదారు వ్యాక్సిన్లలో అగ్రగామిగా నిలుస్తున్న ఫైజర్ వ్యాక్సినను దిగుమతి చేసుకునేందుకు ఓ దశలో భారత్ కు కూడా సిద్ధపడింది.
ఉద్యోగ ఖాళీల భర్తీపై సీఎస్ సమీక్ష
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు.
గంట నిలిచిన ప్రపంచం
గూగుల్ సేవలకు అంతరాయం
నిరసనలు: వారి గోడు వినండి సారూ!
లిసిప్రియా కంగుజం.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు పర్యావరణ కార్యకర్తగా గుర్తింపు పొందిన తొమ్మిదేళ్ల బాలిక. ఢిల్లీలో పీల్చేందుకు గాలి కరువైందని ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆమె తాజాగా రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు.
ప్రశ్నిస్తే దేశద్రోహులా!
మండిపడ్డ రాహుల్ గాంధీ
శబరిమలైకు వెళ్తే కరోనా పరీక్ష తప్పనిసరి
కేరళ సర్కార్ తాజా మార్గదర్శకాలు
అలుపెరగనిపోరు..దేశవ్యాప్తంగా నిరసన హొరు
నిరాహార దీక్షలు విజయవంతం
ఈటికా కూడా సురక్షితమే...
మోడెర్నా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కూడా సురక్షితంగా, సమర్థవం తంగానే పనిచేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎ డీఏ) వెల్లడించింది.
అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం
అమెరికాలోని వాషింగ్టన్ లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు.
జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (60) కరోనా బారి నపడ్డారు.
భారత్ ఆసిస్-ఏ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
గులాబి బంతి సన్నాహక మ్యాచ్ డ్రా.
విషమించిన లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రోగ్య పరిస్థితి విషమించింది. రాం చీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణిం చినట్లు సమాచారం.
రైతు ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజీనామా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తు న్నారు. రైతులకు మద్దతుగా నిలిచేం దుకు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా సమర్పిం చారు. పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ అయిన లక్మీందర్ సింగ్ జఖర్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.
మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్
నూతన పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పలు ప్రశ్నలు సంధించారు.
రాజస్తాన్లో కలకలం.. ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
రాజస్తాన్లోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది నవశాత శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. ఈ ఏడాది కూడా ఇదే రీతిన నవజాత శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.