CATEGORIES
Kategorier
![వైరలవుతోన్న బిస్కెట్ కప్ ఐడియా వైరలవుతోన్న బిస్కెట్ కప్ ఐడియా](https://reseuro.magzter.com/100x125/articles/20304/571870/UOENnimEG1607827121082/crp_1607954112.jpg)
వైరలవుతోన్న బిస్కెట్ కప్ ఐడియా
చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్ బిస్కెట్ తోనే ప్రారంభమవుతుంది. అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు.
![వ్యాక్సిన్ పైనే ఆశలు ..జనవరి మొదటి వారంలో ప్రారంభం వ్యాక్సిన్ పైనే ఆశలు ..జనవరి మొదటి వారంలో ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/20304/571870/kLpJOTYQQ1607826857260/crp_1607954113.jpg)
వ్యాక్సిన్ పైనే ఆశలు ..జనవరి మొదటి వారంలో ప్రారంభం
కంటికి కనిపించని కరోనా వైరస్ నివారణకు వస్తున్న వ్యాక్సిన్ పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డిసెంబరులోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు గాలిలో కలి శాయి.
![బెంగాల్ వర్సెస్ భాజపా బెంగాల్ వర్సెస్ భాజపా](https://reseuro.magzter.com/100x125/articles/20304/571370/zNjvYWlSL1607770603231/crp_1607954103.jpg)
బెంగాల్ వర్సెస్ భాజపా
ముదురుతున్న వివాదం
![బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు నిలిపివేత బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు నిలిపివేత](https://reseuro.magzter.com/100x125/articles/20304/571370/G2PMb_MR41607783811757/crp_1607954104.jpg)
బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు నిలిపివేత
దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరావాఘ్ హెరిటేజ్ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
![ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి](https://reseuro.magzter.com/100x125/articles/20304/571870/uUmVbKAFB1607826679500/crp_1607954116.jpg)
ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతి
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎమెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది.
![ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/571870/dnPR5-1vr1607826572677/crp_1607954117.jpg)
ప్రజలకు ఉచిత వ్యాక్సిన్
కేరళ సర్కారు నిర్ణయం
![పెళ్లి విందు... ఇంటికే..! పెళ్లి విందు... ఇంటికే..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/571870/VdrROkjfT1607827240880/crp_1607954118.jpg)
పెళ్లి విందు... ఇంటికే..!
పెళ్లి చూడాలంటే ఇంట్లోనే ఉండి వెబినార్‌లో చూసేయవచ్చు. మరి పెళ్లి భోజనం చేయాలంటే..? ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని తినేయవచ్చు. కొవిడ్ భయంతో రకరకాల సంప్రదాయాలు పుట్టుకొస్తున్నాయి.
![డెహరాడూన్లో ఒలెక్జా ఎలక్ట్రిక్ బస్సులు డెహరాడూన్లో ఒలెక్జా ఎలక్ట్రిక్ బస్సులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/571370/z082kZddT1607784166498/crp_1607954106.jpg)
డెహరాడూన్లో ఒలెక్జా ఎలక్ట్రిక్ బస్సులు
డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమీషన్తో కూడిన ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్జా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది.
![జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/571370/qTf8pYhdx1607783645831/crp_1607954107.jpg)
జీన్స్, టీ షర్టులు నౌకరీదారులు ధరించరాదు
ముంబై సర్కారు నిర్ణయం
![ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు](https://reseuro.magzter.com/100x125/articles/20304/570774/x-6cwud4O1607656503007/crp_1607683721.jpg)
ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు
నూతన పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన
![సేంద్రియం మాటున రసాయన మందులు సేంద్రియం మాటున రసాయన మందులు](https://reseuro.magzter.com/100x125/articles/20304/570774/Hq2Oc3W5g1607656992063/crp_1607683720.jpg)
సేంద్రియం మాటున రసాయన మందులు
రసాయన ఎరువులు, పురుగుల మందులతో హాని జరుగుతోందన్న భావనతో రైతులు బయో ఉత్పత్తుల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. భూసారాన్ని, పంటల నాణ్యతను కాపాడుకోవడానికి సేంద్రియ, జీవ ఎరువులను వినియోగిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు కంపెనీలు బయో ఉత్పత్తుల పేరిట మోసాలకు పాల్పడు తున్నా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
![పెట్రేగుతున్న 'రియల్' మాఫియా పెట్రేగుతున్న 'రియల్' మాఫియా](https://reseuro.magzter.com/100x125/articles/20304/570774/dCJF0EzeF1607657155429/crp_1607683722.jpg)
పెట్రేగుతున్న 'రియల్' మాఫియా
పక్క సర్వే నంబర్లతో కల్లా
![తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ](https://reseuro.magzter.com/100x125/articles/20304/570774/fDnJCPjGK1607658255725/crp_1607683723.jpg)
తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ
అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత దాను సంపాదించారు.
![ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా! ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా!](https://reseuro.magzter.com/100x125/articles/20304/570774/QQOXn4lSO1607658110170/crp_1607683725.jpg)
ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందా!
భూమి ఉపరితలంపై గల భూస్వరూపంపర్వతం
![నేను పార్టీ మారడంలేదు నేను పార్టీ మారడంలేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/570121/QjOZGHMA11607572393737/crp_1607588376.jpg)
నేను పార్టీ మారడంలేదు
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
![వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/570121/kYNX6SVPm1607572167305/crp_1607588375.jpg)
వ్యవసాయ చట్టాలను రద్దుచేయండి
రాష్ట్రపతికి విపక్షాల వినతి
![టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు](https://reseuro.magzter.com/100x125/articles/20304/570121/4uqxbSKel1607572646888/crp_1607588377.jpg)
టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు
గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ము గిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్ ఇంచా ర్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వీహె చ్, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. కొత్త పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు.
![అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్! అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!](https://reseuro.magzter.com/100x125/articles/20304/570121/4bdTbr0L01607575749664/crp_1607588378.jpg)
అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!
దేశీయంగా ఓవైపు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఫార్మసీ విభాగంలో విస్తరణకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఫార్మసీలో పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారీ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.
!['భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందుంది' 'భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందుంది'](https://reseuro.magzter.com/100x125/articles/20304/570121/FGUYVa1Pe1607575577852/crp_1607588379.jpg)
'భారత్ టెక్నాలజీ వినియోగంలో ముందుంది'
ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల ಜಲ್ಲು కురిపించారు. సింగపూర్‌లో జరుగుతున్న ఫిస్ ఎటక్ ఫెస్టివల్ వర్చ్యువల్ విధానంలో మంగళవారం పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా భారత ఆర్థిక విధానాన్ని ప్రశంసించారు.
![ట్విట్టర్లో మోదీ మరో రికార్డు ట్విట్టర్లో మోదీ మరో రికార్డు](https://reseuro.magzter.com/100x125/articles/20304/569442/BNUMO9KFn1607496532096/crp_1607513736.jpg)
ట్విట్టర్లో మోదీ మరో రికార్డు
సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక రికార్డులను నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో అతి ఎక్కువ మంది ఫాలోవర్లతో మోదీ అనేక ఘనతలు సాధించారు.
![హనుమాన్ దేవాలయానికి భూమి ఇచ్చిన ముస్లిం దాత హనుమాన్ దేవాలయానికి భూమి ఇచ్చిన ముస్లిం దాత](https://reseuro.magzter.com/100x125/articles/20304/569442/PLsrQRNii1607496463588/crp_1607513731.jpg)
హనుమాన్ దేవాలయానికి భూమి ఇచ్చిన ముస్లిం దాత
ఓ ముస్లిం వ్యాపారి దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలిచింది. లారీ ట్రాన్స్పర్ట్ బిజినెస్ నిర్వహిస్తున్న హెచ్ఎంజీ బాషా దాదాపు రూ.80 లక్షల విలువైన భూమిని హనుమంతుడి దేవాలయం ఆధునికీకరణ కోసం దానం చేశారు.
![ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ హౌజ్ అరెస్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ హౌజ్ అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/20304/569442/D1EHo2agp1607496330075/crp_1607513734.jpg)
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ హౌజ్ అరెస్ట్
సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటి నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.
కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా
ఈ డ్రాగన్ దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సనను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
![పరీక్షలు వాయిదా వేయండి పరీక్షలు వాయిదా వేయండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/569067/0zFl_t7yO1607412578197/crp_1607429205.jpg)
పరీక్షలు వాయిదా వేయండి
కేంద్ర విద్యాశాఖకు ఆన్లైన్లో విద్యార్థుల విజ్ఞప్తి
![మద్దతు ధరకు డోకా లేదు మద్దతు ధరకు డోకా లేదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/569067/NPYTimYzR1607412816623/crp_1607429204.jpg)
మద్దతు ధరకు డోకా లేదు
మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
![ఐటీని సద్వినియోగం చేసుకోండి ఐటీని సద్వినియోగం చేసుకోండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/569067/O5yhOzLOi1607412426475/crp_1607429208.jpg)
ఐటీని సద్వినియోగం చేసుకోండి
యువతకు కేటీఆర్ పిలుపు
![కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు](https://reseuro.magzter.com/100x125/articles/20304/569067/Of-E9_9Dn1607412742045/crp_1607429207.jpg)
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
భారత్ లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సినను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి.
![ఢిల్లీలో ఉగ్ర కలకలం..! ఢిల్లీలో ఉగ్ర కలకలం..!](https://reseuro.magzter.com/100x125/articles/20304/569067/w1Q1XIsCz1607412946713/crp_1607429206.jpg)
ఢిల్లీలో ఉగ్ర కలకలం..!
ముష్కరులు దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విపిపిస్తున్నాయి
![సర్కారుకు దడ.. సర్కారుకు దడ..](https://reseuro.magzter.com/100x125/articles/20304/568166/trP6kFKZI1607304745883/crp_1607343779.jpg)
సర్కారుకు దడ..
పత్యేక పార్లమెంటు సమావేశాలు. వ్యవసాయ చట్టసవరణకు యోచన
![చైనాను నియంత్రిద్దాం చైనాను నియంత్రిద్దాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/568166/O-qW7b17c1607304485642/crp_1607343777.jpg)
చైనాను నియంత్రిద్దాం
భారత్, జపాన్, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం