CATEGORIES
Kategorier
![దేశంలో టీకా వినియోగానికి ఫైజర్ దరఖాస్తు దేశంలో టీకా వినియోగానికి ఫైజర్ దరఖాస్తు](https://reseuro.magzter.com/100x125/articles/20304/568166/sA3Gn_O4r1607304352831/crp_1607343776.jpg)
దేశంలో టీకా వినియోగానికి ఫైజర్ దరఖాస్తు
అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తి
![ఆ కుర్చీ నా కలలోకి వస్తుంది : ఆనంద్ మహీంద్రా ఆ కుర్చీ నా కలలోకి వస్తుంది : ఆనంద్ మహీంద్రా](https://reseuro.magzter.com/100x125/articles/20304/568166/067k94OtD1607305641274/crp_1607343770.jpg)
ఆ కుర్చీ నా కలలోకి వస్తుంది : ఆనంద్ మహీంద్రా
కరోనా సంక్షోభం కారణంగా దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హెూమ్, పిల్లలకు ఆన్లైన్ లో పాఠాల బోధన నడుస్తున్న సంగతి తెలిసిందే.
![మనదే సిరీస్ మనదే సిరీస్](https://reseuro.magzter.com/100x125/articles/20304/568166/0_Pnjbzw31607305882592/crp_1607343774.jpg)
మనదే సిరీస్
రెండో టీ20లో ఉత్కంఠ పోరులో ఆసిస్ పై భారత్ విజయం
![నగరం నలువైపులా ఐటీ విస్తరణకు చర్యలు:కేటీఆర్ నగరం నలువైపులా ఐటీ విస్తరణకు చర్యలు:కేటీఆర్](https://reseuro.magzter.com/100x125/articles/20304/567826/t9nOJXj4x1607221015807/crp_1607328477.jpg)
నగరం నలువైపులా ఐటీ విస్తరణకు చర్యలు:కేటీఆర్
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటామని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఆదివారం పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యక్రమాలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
![భయపెడుతున్న బురేవి.. చెరువులా మారిన చెన్నై భయపెడుతున్న బురేవి.. చెరువులా మారిన చెన్నై](https://reseuro.magzter.com/100x125/articles/20304/567826/vtRPGo2Kf1607223965430/crp_1607328470.jpg)
భయపెడుతున్న బురేవి.. చెరువులా మారిన చెన్నై
నివరకు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది.
![ప్రిన్సిపల్ ఇంట్లో సింథటిక్ మిల్క్. కేసు నమోదు ప్రిన్సిపల్ ఇంట్లో సింథటిక్ మిల్క్. కేసు నమోదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/567826/w4WXY5HbY1607224492386/crp_1607328473.jpg)
ప్రిన్సిపల్ ఇంట్లో సింథటిక్ మిల్క్. కేసు నమోదు
ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించిన దాడులలో కత్తీ పాలు పట్టుబడిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఖాదిహలో చోటు చేసుకుంది.
![చంద్రుడిపై చైనా ఎర్రజెండా.. చంద్రుడిపై చైనా ఎర్రజెండా..](https://reseuro.magzter.com/100x125/articles/20304/567826/DT3YoRdnW1607221465126/crp_1607328478.jpg)
చంద్రుడిపై చైనా ఎర్రజెండా..
దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పై మరో దేశ జెండా రెపరెప లాడింది. చంద్రుడి ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక అక్కడ తమ జాతీయజెండాను ఎగు రవేసింది.
![కరోనాకు కొత్త మందు కరోనాకు కొత్త మందు](https://reseuro.magzter.com/100x125/articles/20304/567826/tJu75eAIW1607223496601/crp_1607328482.jpg)
కరోనాకు కొత్త మందు
కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే సామర్థ్యం ఒక యాంటీవైరల్ ఔషధానికి ఉన్న ట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారి ఉదృతికి కళ్లెం వేయ డానికి దీన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవచ్చని తేల్చారు.
![వ్యాక్సిన్ వచ్చేస్తుంది.. వారియర్స్ కి ఇస్తాం వ్యాక్సిన్ వచ్చేస్తుంది.. వారియర్స్ కి ఇస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/567169/AlJyDcjWk1607133812018/crp_1607325279.jpg)
వ్యాక్సిన్ వచ్చేస్తుంది.. వారియర్స్ కి ఇస్తాం
రాష్ట్రాలతో చర్చ తర్వాతే వ్యాక్సిన్ ధరపై నిర్ణయం:మోదీ
![వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే.. వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే..](https://reseuro.magzter.com/100x125/articles/20304/567169/8CYJ7t7XX1607134030667/crp_1607325272.jpg)
వీధుల్లో ఉమ్మి వేయడాన్ని ఆపాలంటే..
భారత్ లో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా పాన్ మసాలా, జర్దా, గుట్కాలకు దూరంగా ఉండడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ కూడదంటూ భారత వైద్య పరిశోధన మండలి గత మార్చి నెలలో దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.
మాస్కులు ధరించకపోతే ఇతరుల హక్కుల్ని కాలరాసినట్టే
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే ఇతరుల ప్రాథమిక హక్కులైన జీవించేహక్కు, ఆరోగ్య హక్కులను కాలరాసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా కట్టడికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా అందరూ పాటించాలని స్పష్టం చేసింది.
![ఎంఐఎం కిలకం ఎంఐఎం కిలకం](https://reseuro.magzter.com/100x125/articles/20304/567169/PiM7k9v4p1607133944592/crp_1607325267.jpg)
ఎంఐఎం కిలకం
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మజ్లిస్ కీలకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అధికార తెరాస 99 డివిజన్ల లో విజయం సాధించింది. దీంతో మేయర్ పీఠం తెరాస వశమైంది. అప్పట్లో ఎస్ఆ ?
![దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు! దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!](https://reseuro.magzter.com/100x125/articles/20304/567169/rZUwQlFvs1607134287741/crp_1607325265.jpg)
దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!
దేశీ మార్కెట్లో యూరోపియన్ తయారీ ప్రీమియం సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్టార్టప్ అల్ఫావెక్టర్ వెల్లడించింది.
![టాప్ టెన్ పోలిస్ స్టేషన్లలో జమ్మికుంట.. టాప్ టెన్ పోలిస్ స్టేషన్లలో జమ్మికుంట..](https://reseuro.magzter.com/100x125/articles/20304/566433/nnnTFREr-1607058466176/crp_1607067525.jpg)
టాప్ టెన్ పోలిస్ స్టేషన్లలో జమ్మికుంట..
తెలంగాణలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్కు అరుదైన గుర్తింపు లభించింది.దేశ వ్యాప్తంగా ఉన్న 16, 671 పోలీస్ స్టేషన్లలో అగ్రస్థానంలో నిలిచిన 10 ఉత్తమ పోలీస్ స్టేషషన్ల జాబితాను గురువారం కేంద్ర హోంశాఖ విడుదల చే సింది.
![పక్షవాతం మెదడులో కల్లోలం! పక్షవాతం మెదడులో కల్లోలం!](https://reseuro.magzter.com/100x125/articles/20304/566433/90YET68W21607058694055/crp_1607067521.jpg)
పక్షవాతం మెదడులో కల్లోలం!
కరవు వస్తే అల్లాడిపోతాం.వచ్చినా విలవిల్లాడతాం. మన మెదడు కూడా అంతే! ఉన్నట్టుండి రక్తనాళాలు పూడుకుపోయి కొంత భాగానికి రక్తం కరవ్మెతే..అది చచ్చుబడిపోతుంది. అలాగే ఎక్కడన్నా రక్తనాళం చిట్లిపోయి రక్తం వరదపోటెత్తినా.. దెబ్బతినిపోతుంది. ఈ రెంటిలో ఏ వెరైపరీత్యం సంభవించినా... అంతిమ ఫలితం మాత్రం... అదే పక్షవాతం! చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణి? చేసే.. అతిపెద్ద వెడైపరీత్యం ఇది! సగభాగం చచ్చుబడి.. కాలూచెయ్యీ ఆడక.. నోట మాట రాక.. ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు.
![ఫ్రంట్లైన్ వారియర్స్ డేటా తయారు చేయండి ఫ్రంట్లైన్ వారియర్స్ డేటా తయారు చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/20304/566433/vHuTRLpGh1607057787320/crp_1607067520.jpg)
ఫ్రంట్లైన్ వారియర్స్ డేటా తయారు చేయండి
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్య తగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేసను తయారు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
![జాలిలేని సర్కారు జాలిలేని సర్కారు](https://reseuro.magzter.com/100x125/articles/20304/566433/kJDcKCUJm1607058347958/crp_1607067523.jpg)
జాలిలేని సర్కారు
రైతుల డిమాండ్లు ఒప్పుకోని మోదీ ప్రభుత్వం... 5న మరోసారి భేటీ
![అందరికీ ఫైజర్ వ్యాక్సిన్ అందరికీ ఫైజర్ వ్యాక్సిన్](https://reseuro.magzter.com/100x125/articles/20304/566433/ocL341mJX1607058576564/crp_1607067524.jpg)
అందరికీ ఫైజర్ వ్యాక్సిన్
భారత్ లో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని సంస్థ ప్రకటన
![ముందస్తు విడుదలకు..శశికళ దరఖాస్తు ముందస్తు విడుదలకు..శశికళ దరఖాస్తు](https://reseuro.magzter.com/100x125/articles/20304/565802/E9TdVWA-S1606963701034/crp_1606983712.jpg)
ముందస్తు విడుదలకు..శశికళ దరఖాస్తు
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నే హితురాలు శశికళ.. తనను ముం దుగానే విడుదల చేయాల్సిందిగా జైలు అధికారులను కోరింది.
![ఇండియన్ ఐడల్'లో మన 'సూపర్ సింగర్' ఇండియన్ ఐడల్'లో మన 'సూపర్ సింగర్'](https://reseuro.magzter.com/100x125/articles/20304/565802/k06evNIuM1606963949333/crp_1606983708.jpg)
ఇండియన్ ఐడల్'లో మన 'సూపర్ సింగర్'
శాస్త్రీయం, పాశ్చాత్యం, రాక్, పాప్, జానపదం... ఏ పాటైనా షణ్ముఖప్రియ గొంతులో ఒదిగిపోతుంది. శ్రోతల్ని కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఆమె గానం ఇండియన్ ఐడల్ సీజన్ 12లో సందడి చేస్తోంది. ఈ పోటీకి ఎంపికైన తొలి తెలుగమ్మాయి మాత్రమే కాదు, ఆ వేదిక మీద యూడిలింగ్ పాడిన మొదటి అమ్మాయి తనే.
![ఫైజర్ వ్యాక్సినను బ్రిటన్ అనుమతి ఫైజర్ వ్యాక్సినను బ్రిటన్ అనుమతి](https://reseuro.magzter.com/100x125/articles/20304/565802/0523_RXQ21606963833070/crp_1606983711.jpg)
ఫైజర్ వ్యాక్సినను బ్రిటన్ అనుమతి
వచ్చే వారంలోనే టీకా అందుబాటులోకి..
![చైనా పక్కాప్లాన్తోనే 'గల్వాన్ ఘటన' చైనా పక్కాప్లాన్తోనే 'గల్వాన్ ఘటన'](https://reseuro.magzter.com/100x125/articles/20304/565802/aeuMsPu5R1606963590560/crp_1606983707.jpg)
చైనా పక్కాప్లాన్తోనే 'గల్వాన్ ఘటన'
వెల్లడించిన అమెరికా అత్యున్నత కమిషన్ నివేదక
![గణేష్ గుప్తాను పరామర్శించిన సీఎం కేసీఆర్ గణేష్ గుప్తాను పరామర్శించిన సీఎం కేసీఆర్](https://reseuro.magzter.com/100x125/articles/20304/565802/9IpTOreXq1606963397686/crp_1606983710.jpg)
గణేష్ గుప్తాను పరామర్శించిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.
![అందరికీ వ్యాక్సిన్ అని మేమెప్పుడు చెప్పాం..? అందరికీ వ్యాక్సిన్ అని మేమెప్పుడు చెప్పాం..?](https://reseuro.magzter.com/100x125/articles/20304/564998/CS3P3_Opa1606883280616/crp_1606977636.jpg)
అందరికీ వ్యాక్సిన్ అని మేమెప్పుడు చెప్పాం..?
దేశంలో ఉన్న ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
![భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు](https://reseuro.magzter.com/100x125/articles/20304/564998/6zL-JD5oS1606883649776/crp_1606902006.jpg)
భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం%--% స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ఆండ్ పీ) స్పష్టం చేసింది.
![ఓటింగ్ లో పాల్గొనేందుకు..నగరజనం నిరాసక్తి ఓటింగ్ లో పాల్గొనేందుకు..నగరజనం నిరాసక్తి](https://reseuro.magzter.com/100x125/articles/20304/564998/NcKVMQpYr1606882983289/crp_1606902004.jpg)
ఓటింగ్ లో పాల్గొనేందుకు..నగరజనం నిరాసక్తి
• ఓటర్లు బూతులకు రాక పోలింగ్ సిబ్బంది కునుకు• భారీగా తగ్గిన పోలింగ్ శాతం
![ఉనికి కోల్పోయే ప్రమాదంలో శ్రీశైలం డ్యాం ఉనికి కోల్పోయే ప్రమాదంలో శ్రీశైలం డ్యాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/564998/wr8wmypaF1606883381771/crp_1606902003.jpg)
ఉనికి కోల్పోయే ప్రమాదంలో శ్రీశైలం డ్యాం
నాగర్ కర్నూల్, (జనంసాక్షి): శ్రీశైలం డ్యాం నిర్వహణపై కృష్ణా రివర్ బోర్డులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు జగడానికి దిగా యి.ఈ నేపథ్యంలో డ్యాం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
![ఉచితంగా మాస్కు ఇస్తాం..జరిమానా కూడా వేస్తాం ఉచితంగా మాస్కు ఇస్తాం..జరిమానా కూడా వేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/20304/564998/wJUt0Un0t1606883525072/crp_1606902001.jpg)
ఉచితంగా మాస్కు ఇస్తాం..జరిమానా కూడా వేస్తాం
ముంబై : ఇకపై ముంబైకర్లు మాస్కు ధరించకపోతే జరిమానా వసూలు చేసి వారికి ఉచితంగా ఓ మాస్కును అందించనున్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ వెల్లడించారు.
![తీరుమారని ట్రంప్ తీరుమారని ట్రంప్](https://reseuro.magzter.com/100x125/articles/20304/564266/lCOFiOOiz1606795921630/crp_1606888266.jpg)
తీరుమారని ట్రంప్
శ్వేతసౌధాన్ని వీడనని మొండిపట్టు
![పొట్టకు హుతారు పొట్టకు హుతారు](https://reseuro.magzter.com/100x125/articles/20304/564266/9Kgmub7QN1606796575705/crp_1606888267.jpg)
పొట్టకు హుతారు
అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్ ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్ టేబుల్ ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి.