CATEGORIES
Kategorier
మెగాఫోన్ పట్టిన మోహన్ లాల్
అరవయ్యొక్కేళ్ల వయసులోనూ ఒకేసారి ఆరు సినిమాలకి వర్క్ చేస్తూ యంగ్ హీరోలను ఇన్స్పెర్ చేస్తున్నారు. మోహన్‌లాల్. వాటిలో ఒకదానికి డైరెక్షన్ కూడా చేయడం విశేషం.
మంత్రి పదవులపై ఎమ్మెల్యేల్లో ఆశలు
త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రి పదవులు కోల్పోయిన వారిని పార్టీ పదవుల్లో నియమిస్తానని రెండ్రోజుల క్రితం నాటి క్యాబినెట్ భేటీలో ఏపీ సీఎం జగన్ హింట్ ఇచ్చారు.
భగ్గుమంటున్న భానుడు
ప్రారంభంలోనే భయపెడుతున్న ఎండలు అసలు కాలం ముందుంది! ఎండాకాలంలో జర జాగ్రత్త
కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం
రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ పాలనరావాల్సిందే కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన బండి సంజయ్
నిరాశ పర్చిన షట్లర్ పివి సింధు
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఘోర పరాభావం ఎదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సూపర్ 300 టోర్నీ రెండో రౌండ్లోనే నిష్కంచి అభిమా నులను నిరాశపరిచింది.
కళ్యాణలక్ష్మితో బాల్య వివాహాలకు చెక్
కులాంతర వివాహాలకూ కల్యాణలక్ష్మి శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి గంగుల కమలాకర్
ఒడిషాలో ఎమ్మెల్యే కారు బీభత్సం
22మందికి తీవ్ర గాయాలు జనం తిరగబడి ఎమ్మెల్యేపై దాడి
ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాలి
మునగాల (కిరణాలు) సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీల భర్తీపై అసెంబ్లీలో చేసిన ఉద్యోగ భర్తీ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని మునగాల ఎంవీవీ ఎలక బిందు నరేందర్ అన్నారు.
స్పేస్ నుంచి వైదొలిగిన రష్యా
సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్రయత్నాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ప్రణాళిక ప్రకారమే దాడులు ఉక్రెయిన్ ఆయుధాలు వీడేవరకూ సైనిక చర్య తప్పదు మరోసారి స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్
లక్షన్నర కోట్ల ఆదాయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక!
జీఎస్టీ స్లాబ్ రేట్ల పెంపు దిశగా అడుగులు!! కనిష్ఠ స్లాబ్ రేటు 5నుంచి 8 శాతానికి పెంచే అవకాశం
జైలు భయంతోనే రాష్ట్రాల బాట
ఫాంహౌస్ నుంచి కేసీఆర్‌ని బయటికి గుంజాం కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ మహిళాబంధు
అంబరాన్నంటిన మొదటి రోజుల వేడుకలు శిశు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కేసీఆర్ కిట్స్ అంటే వస్తువులు కాదు.. ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్2022 సీజన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఇక స్వస్తి
ఉద్యోగులకు ఆఫీసుల నుంచి మెయిళ్లు గూగుల్ కూడా తన ఉద్యోగులకు సందేశాలు ఏప్రిల్ నాలుగు నుంచి ఇక హాజరు తప్పనిసరి
యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
రియల్టర్ల కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు
మట్టారెడ్డి గ్యాంగ్ ఇద్దరిని చంపిందని నిర్ధారణ వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ భగవత్
మహిళా సాధికారత కోసం కేసీఆర్ కృషి
అన్నిరంగాల్లో మహిళలకు కేసీఆర్ పెద్దపీట మహిళా సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు మూడ్రోజులపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెల్లడించిన మంత్రులు సబిత, సత్యవతి మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు పలువురు మహిళలకు పురస్కారాల ప్రదానం
పెషావర్‌లో పెను విషాదం
మసీద్ లో ఆత్మాహుతి దాడి 30 మంది మృత్యువాత, 50 మందికి తీవ్రగాయాలు
ప్రతిపక్షాలకు కడుపు మంట
తెలంగాణను దగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పై మంత్రి ప్రకటన దారుణం తెలంగాణకు నిరంతర ద్రోహం చేస్తున్న బీజేపీ విభజన హామీలను కూడా తుంగలో తొక్కిన మోడీ బీజేపీ నేతలను ఇక ఎక్కడికక్కడ నిలదీస్తాం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన పై మండిపడ్డ కేటీఆర్
పలువురు ఐపిఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్టకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా రమేశ్ రెడ్డి, హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేశ్ చంద్రను ప్రభుత్వం నియమించింది.
నేడు ఐపిఎల్ షెడ్యూల్ ప్రకటించనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2022 షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 15వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించనుంది.
దక్షిణ మధ్య రైల్వేలో భద్రతా చర్యలు
• కవచ్ పథకంతో రైళ్లు ఢీకొనకుండా టెక్నాలజీ • వికారాబాద్‌లో ట్రయల్ రన్ నిర్వహణ • రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో పరిశీలన
తొలిరోజే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి
గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభం వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షలు సిద్ధం విపక్షాలను ఎండగట్టేలా అధికార టీఆర్ఎస్ వ్యూహాలు విపక్ష ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్న ఈటల రాజేందర్ నేడు కేబినేట్ భేటీ, బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ పోచారం సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా 5నుంచి హెల్త్ ప్రొఫైల్
ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చాం.. జీతాలు పెంచాం గర్భిణుల ఆరోగ్య జాగ్రత్తలు వారే చూసుకోవాలి సిజేరియన్లు జరక్కుండా చైతన్యం చేయాలి శివాజీ పోరాటస్ఫూర్తి ఆదర్శంగా తెలంగాణ నిర్మల్ పర్యటనలో మంత్రి హరీష్ రావు
డెవాల్డ్ బ్రెవినకు సచిన్ అభిమాన క్రికెటర్
డెవాల్డ్ బ్రేవిస్.. దక్షిణాఫ్రికాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఒక సంచలనం.ఇటీవలే ముగిసిన అండర్'19 ప్రపంచకప్‌లో బ్రెవిస్ 506 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు.
ఉక్రెయిన్ విద్యార్థులకు ఎన్ఎంసి అండ
క్వాలిఫై పరీక్ష రాసేందుకు అనుమతి కొససాగుతున్న భారతీయ పౌరుల తరలింపు భారత్ కు చేరుకున్న 450మంది తెలంగాణ విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబైలకు చేరిక ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని సమావేశం
ఉక్రెయిన్ పరిస్థితులపై విదేశాంగ శాఖ చర్చలు
సలహా, సంప్రదింపుల కమిటీ భేటీలో పాల్గొన్న రాహుల్ విద్యార్థుల తరలింపు.. పరిస్థితులపై జైశంకర్ వివరణ
అమరావతియే ఏపీ రాజధాని
సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేసే అధికారం లేదు అమరావతి రాజధాని నిర్మాణం సాగించాలి రాజధాని అసవరాలకే భూముల వినియోగం మూడు రాజధానుల చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదు భూములుల ఇచ్చిన వారందరికి మూడు నెల్లలోగా ప్లాట్లు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు తెలియ చేస్తుండాలి సిఆర్డిఎ చట్టం మేరకే ముందుకు నడవాలి సంచలన తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం
అంగరంగ వైభవంగా శ్రీభవాని శంకరస్వామి వారి కళ్యాణం
మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీభవాని శంకరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 11 గంటలకు శ్రీభవాని శంకరస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చెందిన వారికి జరిగింది
టెన్నిస్ స్టార్ జొకోవిచ్ సంచలన నిర్ణయం
జొకోవిచ్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడంలో అతని పాత్ర మరువ లేనిది. దాదాపు 15 ఏళ్ల పాటు టెన్నిస్‌లో రారాజుగా వెలిగిన జొకోవిచ్ వెనకాల మరియన్ ఫైనల్స్ సందర్భంగా జొకోవిచ్.. మరియతో బంధం ముగుస్తున్నట్లు పేర్కొన్నాడు.