CATEGORIES
Kategorier
రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు
అయినా ఉక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గని రష్యా అమెరికా మద్దతు ఉన్నా నమ్మలేకపోతున్న ఉక్రెయిన్ ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి 30 రోజుల పాటు ఉంటుందని ప్రకటన
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఈసి గుర్తింపు
మార్చిలో ప్రజాప్రస్థనం కోసం షర్మిల ఆలోచన రైతులకు వయోపరిమితిపై మండిపడ్డ షర్మిల
ప్రపంచ జనాభాపై కరోనా తీవ్ర ప్రభావం
రోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది.త్వరలోనే కొవిడ్ ఎండెమిక్ దశకు చేరుకో వచ్చన్న నిపుణుల అంచనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ..భవిష్యత్తులో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు.
ప్రమాణ స్వీకారం చేసిన పలువురు ఎమ్మెల్సీలు
అభినందనలు తెలిపిన వేముల తదితరులు
భారీగా పెరిగిన భద్రాద్రి కళ్యాణోత్సవ టిక్కెట్లు
సీతారాము కల్యాణోత్సవానికి సిద్ధమవుతున్న వేళ కళ్యాణ టిక్కెట్లను భారీగగా పెంచేశారు. శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (శ్రీరామనవమి) నిర్వహించనున్నారు.
పిల్లలకు అందుబాటులోకి మరో టీకా
కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కొవిడ్-19 వ్యాక్సిను డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12-18 సంవత్సరాల పిల్లలకు వినియోగించనున్నారు.
భద్రాద్రిలో ఏప్రిల్ 2నుంచి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం శ్రీరామనవమి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది.
కౌలు రైతుల ఉసురు తీస్తున్న కేసీఆర్
కౌలు రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కౌలు రైతు కూడా రైతేనని.. కౌలు రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఇవ్వడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది కౌలు రైతులున్నారని..కౌలు రైతే కాదని చెప్పడంలో అర్ధం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
చట్టాలను కఠినంగా అమలు పరచాలి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి చిన్నారులను, పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
కేసీఆర్‌ను ఓడించడమే బీజేపీ లక్ష్యం
సీఎం కేసీఆర్‌ను ఓడించటమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ నేత మురళీధరరావు ఘతీశీ 5లో స్పష్టం చేశారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం..ముఖ్యమంత్రులు ఏమైనా చర్చించుకోవచ్చన్నారు.
కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండదు
సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ఈ-క్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత భీమ
ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మెన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్
హిజాబ్ పేరుతో ఘర్షణ వలన చదువుకు దూరమవుతున్న మహిళలు
హిజాబ్ వెనుక మతం, రాజకీయ లబ్ది దాగుందని వక్తల అభిప్రాయం
సిఎం యోగికి బ్యాట్ బహుకరించిన లక్నో జట్టు
మెంటార్ గంభీర్‌తో కలసి వెళ్లిన సంజీవ్ గోయంకా
షీ టీమ్స్ ఏర్పాటుతో తగ్గిన కేసులు
వేధింపులు, ఈవ్ టీజింగ్ బారిన పడుతున్న వారిలో చాలామంది ఆలస్యంగా ఫిర్యాదు చేస్తుండడంతో సాక్షాలు తారుమారు అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
రెరా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
రియల్టర్లకు స్పష్టం చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
మైనార్టీల రూపంలో మోడీ వ్యతిరేక శక్తులు
దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు, మైనార్టీ ముసుగులో ఏకమవుతున్నా యని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరేమీ కాదన్నారు.ఒకప్పుడు పాకిస్థాన్ ప్రధాని భుట్టో హిజాబ్ వేసుకోలేదన్నారు.
ముచ్చింతల్‌లో నేడు శాంతి కళ్యాణం
సహస్రాబ్ది ముగిసిన తరవాత ముచ్చింతల్ లో శనివారం శాంతి కల్యాణం జరగనుందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..
మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు
దొంగరి కోటేశ్వరరావు
నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
ఏర్పాట్లు సమన్వయంతో పక్కాగా చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ధర్పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ బాహాబాహీ
నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు పార్టీ కార్యకర్తలతో వెళ్లడానికి బీజేపీ సిద్ధమయ్యారు.
తెలంగాణ పథకాల అమలు అద్భుతం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి లోకనాథ్ శర్మ ప్రశంసించారు.
గుజరాత్ టైటాన్స్ మెటావ లోగో విడుదల
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది.
గాంధీ పెట్టిన కాంగ్రెస్..గాడిదపార్టీగా మారింది
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో ముసలం
కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా ఆక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఆయనపై కినుక వహిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఈడి అదుపులో దావూద్ సోదరుడు!
ప్రత్యేక కోర్టు ఆదేశాలతో విచారణ
2023 కాంగ్రెసు చివరి ఎన్నికలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు చివరి ఎన్నికలు అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.
తెలంగాణ సమగ్రాభివృద్ధికి చిరునామా
ఏడేళ్లలో అన్నిరంగాల్లో పురోగతి నీరు, కరెంట్ సమస్యలకు ఆస్కారం లేదు మంచిరోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా శాంతిభద్రతలకు అసలు సమస్యేలేదు సమగ్రాభివృద్ధితో భూముల ధరలకు రెక్కలు మూడెకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడే జనగామలో కూడా పెరిగిన భూముల ధరలు హైదరాబాద్‌లో విల్లాలు కొనేందుకు ఇతప్రాంతాలవారి ఆసక్తి జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సమీకృత కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రపంచంలోనే 8వ అద్భుతం
వివక్షకు తావులేని సమాజం కోసం కృషి రామానుజాచార్యుల చరిత్ర నేటి తరానికి స్పూర్తి యువత ఆయన ఆదర్శాలతో ముందుకు సాగాలి దివ్యసాకేతం దర్శించుకున్న ఉపరాష్ట్రపతి కేంద్రమంత్రులు, దత్తాత్రేయ, చిరింజీవి తదితరుల రాక నేడు ముచ్చింతల్ కు రానున్న రాష్ట్రపతి కోవింద్
నేడే ఐపీఎల్ మెగా వేలం
సిలికాన్ సిటీ బెంగళూరు వేదికా వేలం ప్రారంభం ఈవెంట్ లో పాల్గొనబోతోన్న 10 ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు