CATEGORIES
Kategorier
తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం
తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది పి.నిరూప్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు.
జోక్యం చేసుకోం
అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టుల జోక్యానికి వీల్లేదు స్పష్టం చేసిన తెలంగాణ
కొనసాగిన సింగరేణి కార్మికుల సమ్మె
సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.
వేరే దారి లేదు
ఆరుతడి పంటల వైపు రైతులు మల్లాలి రైతాంగానికి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ వరికి బదులు ఇతర పంటలు వేయాలని విజ్ఞప్తి
స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్ లోని ఎల్.బి.ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన హ్కెదరాబాద్ జిల్లా 7వ స్పోర్ట్స్ మీట్ -2022 కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టల్ శర్వాన్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , టీఎస్ జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ , ప్రధాన కార్యదర్శి ప్రతాప్, తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏస్ ఏమ్ హుస్సేన్ (ముజీబ్) తో కలిసి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు.
వచ్చే ఏడాది కోవిడ్ మహమ్మారికి ముగింపు
2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్రదశ ముగుస్తుందని బిల్ గేట్స్ అంచనా వేశారు.
మరోసారి సమావేశమైన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.అయితే వర్చువల్ పద్ధతిలో సాగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాల వైఫల్యం
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభలో ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు లోకసభలో డ్రామాలు చేసి వాకౌట్ చేశారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు.
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలన సీఈవో శశాంక్ గోయల్ వెల్లడి
రైతుల పాదాయాత్రకు అనూహ్య స్పందన
అమరావతి ఉద్యమం అప్రతిహతంగా సాగుతోంది. ఈ ఉద్యమం చూసి కూడా జగన్ స్పందించక పోగా.. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. గతంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జనకు ఎందు కనో రైతుల యాత్రతో కొంత కంపరం పుట్టుకొచ్చిందని అర్థం అవుతోంది.
మేం ఎవరికీ గులాములం కాము
కేంద్రం బెదిరింపులకు లొంగేది లేదు బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేమీ తెలియదు ఏం చేశారని ఉద్యమకారులు బీజేపీలో చేరాలి కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డ మంత్రి కేటీఆర్ చల్మెడకు కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానం
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలకు మళ్లీ చోటు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం .
కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయండి
కోల్ బ్లాస్టను సింగరేణికే కేటాయించాలి ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
పీఎంజీకేవై కింద కేవలం 5కిలోలు మాత్రమే
కరోనా కష్టకాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది.
పుకార్లను నమ్మవద్దు
తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు స్కూల్స్ లో పకడ్బందీగా చర్యలు పాఠశాలల్లో వందశాతం వ్యాక్సినేషన్ ఒమిక్రాసను ఎదుర్కోపటానికి ప్రభుత్వం సిద్ధం విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి అధికారులతో మంత్రి సబిత సమీక్ష
నిమ్స్ లో కార్పొరేట్ స్థాయి వైద్యం
ఆధునిక వైద్యపరికరాల ఏర్పాటు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం
తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
ఒమిక్రాన్ గుబులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 41 దేశాలకు పాకినట్లు గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణలోనూ ఒమికాన్ భయాలు..
బ్రిటన్ నుంచి మహిళకు నెగిటివ్ నిర్ధారణ ఊపిరి పీల్చుకున్న అధికారులు
పార్లమెంటులో ఆగని టీఆర్ఎస్ ఆందోళనలు
సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలని డిమాండ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపీల వాకౌట్
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
మరో రెండు కేసులు నమోదు భారత్ లో 23కు చేరిక ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్ కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు కిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు!
బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమనేత విఠల్
బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా ఉద్యమద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారన్న బండి
రాబోయే మహమ్మారి మరింత ప్రమాదకరం
ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంక్షోభం కన్నా.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రోజెనీకా వ్యాక్సిన్ సృష్టికర్త ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ వార్నింగ్ ఇచ్చారు.
జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్లవారీగా ఉద్యోగాల భర్తీ
క్యాడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
యాసంగిలో వరి సాగు చేయొద్దు
ప్రభుత్వం కొనుగోలు చేయదు రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారు పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అవాస్తవాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి
పెరుగుతున్న కేసులు
తాజాగా దేశవ్యాప్తంగా 16 కేసులు నమోదు 21కి చేరిన మొత్తం కేసుల సంఖ్య ఒకే కుటుంబంలోని 9 మందికి పాజిటివ్ భారత కు థర్డ్ వేవ్ తప్పదన్న ఐఐటీ ప్రొఫెసర్
నిరాదరణకు గురవుతోన్న తెలుగు భాష
అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి హీరోలు తెలుగు బాగా నేర్చుకుని నటిస్తే బాగుంటుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
గెలుపు ముంగిట భారత్
కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యం ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసిన కివీస్ ఇంకా 400 పరుగుల దూరంలో న్యూజిలాండ్ విజయానికి 5 వికెట్ల దూరంలో నిలిచిన టీం ఇండియా
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్విట్టర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. ఏకంగా రాహుల్ గాంధీనే ఆయన టార్గెట్ చేశారు.
సరూర్‌నగర్‌లో కరోనా కలకలం
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో కరోనా కలకలం సృష్టించింది. వలమియా మెడికల్ కాలేజీలో ముగ్గురికి కరోనా సోకింది. మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని, నేడు ఎన్ని కేసులు బయటపడుతాయనేది తెలుస్తుందన్నారు.కాగా, మెడికల్ కాలేజీలో కరోనా కేసులు బయటపడటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.