CATEGORIES
Kategorier
తిరస్కరించండి
వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ చేయాలి ఎమ్మెల్సీగా తక్షణం నామినేషన్ తిరస్కరించాలి ఆయన రాజీనామాను పెండింగ్ లో పెట్టాలి గతంలోనే ఆయన అక్రమాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్
ఎపిసోడ్ నం 2
బండి సంజయ్ పాదయాత్రలో రెండోరోజూ ఉద్రిక్తత పరస్పరం దాడులకు దిగిన బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు బండికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీఆర్ఎస్ అనుమతి లేకుండా పర్యటించారన్న ఎస్పీ రంగనాథ్
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా
స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం ఆమోదం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం!! స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం!!
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు.
భారత జాతిపితకు అవమానం
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర రాజధాని మెల్ బోర్న్ సిటీ శివారు ప్రాంతమైన రోలివిల్లేలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులను ఆపలేం
భారత్ లో క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుపై ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సినా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయండి
ముఖ్యమంత్రులే స్వయంగా పర్యవేక్షించండి డ్రగ్స్ రవాణా, వాడకాన్ని అరికట్టాలి స్థానిక భాషలో రాష్ట్రాలు ఫోరెన్సిక్ సైన్స్ కాలేజీలు ఏర్పాటు చేయాలి జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు అమిత్ షా సూచన తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి
నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్న నిర్మలా సీతరామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశ వృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
విశ్వవిజేత ఆసిస్
తలిసారి టీ20 ప్రపంచకపన్ను ముద్దాడిన ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో కివీస్ పై ఆస్ట్రేలియా గెలుపు వీరవిహారం చేసిన మిచెల్ మార్ష, డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన సూపర్ ఇన్నింగ్స్ వృధా
బూస్టర్ డోస్ పంపిణీ ఆపండి
ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధం లేదు మోతాదుల కంటే ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్ డోర్లు ఇస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెట్రోస్ కీలక వ్యాఖలు
ఈక్వెడార్‌లో ఖైదీల మధ్య ఘర్షణ
ఈక్వెడార్‌లో ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పార్శిల్
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాల పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం
అప్పుడే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యం ఆర్బీఐ స్కీమ్ ల ప్రారంభంలో ప్రధాని మోడీ
ఉద్యోగుల సర్దుబాటు తర్వాత నియామకాలు
బకాయి డీఏ విడుదలకు సీఎం కేసీఆర్ హామీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన టీజీవో నేతలు
రామాయణ సర్క్యూట్ లో భద్రాచలం
భారత్ చేరుకున్న మహిమాన్విత అన్నపూర్ణ దేవి విగ్రహం యూపీ ప్రభుత్వానికి అప్పగింత ఏపీ సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే అప్పగిస్తాం కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
డిసెంబర్లో పుతిన్ భారత్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెలలో భారత్ కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు.
కరోనా సంక్షోభంలో పెరిగిన సైబర్ నేరాలు
కొత్త ముప్పులపై పోలీసులు దృష్టి సారించాలి చైనా దురాక్రమణ.. గ్రామాల నిర్మాణం అబద్దం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్
ఏపీ సీఎం జగన్ అడుక్కుంటున్నారు
సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సధర్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రాళ్లున్నారని, ఈ రోజు జగన్ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు.
ఆసీస్ సంచలన విజయం
6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపు మ్యాథ్యూ వేడ్ విధ్వంసకర ఇన్నింగ్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న ఆసిస్
అంతర్జాతీయంగా, భారత్ దూసుకుపోతోంది
రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత్ కీలక భూమిక ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో రక్షణసలహాదారు అజిత్ ధోవల్
14న తెలంగాణ కేబినేట్ భేటీ?
తెలంగాణ మంత్రివర్గం రెండు రోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు.
కోవిడ్ మృతులకు 50వేల ఎక్స్ గ్రేషియా
తెలంగాణలోని కొవిడ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయాన్ని ప్రకటించింది. కొవిలో ' మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
కాశ్మీర్లో సామాన్యులు లక్ష్యంగా ఉగ్రచర్యలు
అదనపు బలగాలను పంపిన కేంద్రం ఇప్పటికే 138మంది ఉగ్రవాదుల హతం
జర్మనీలో మళ్లీ బుసలు కొడుతోన్న కరోనా
40 వేలకు చేరువవుతున్న కేసులు నిండిపోయిన ఆసుపత్రులు నిలిచిన సర్జరీలు
ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్టీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సెంట్రల్ విస్టాలో భవనాల నిర్మాణం కోసం బిడ్లు..
ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం 24నెలల్లో నిర్మించేలా కేంద్రం నియమాలు
కాల్పులు జరిపింది ఆశిశ్ మిశ్రాయే
లిఖింపూర్ కేసు మరో కీలక మలుపు షోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ
కేసీఆర్ ఫామ్ హౌజ్ లో తెలంగాణ తల్లి బందీ
బీజేపీ, టీఆర్ఎస్లు కలసి రాష్ట్రాన్ని దోచేస్తున్నాయ్ వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనడం దుర్మార్గం మేడ్చెల్ కాంగ్రెస్ కార్యకర్తలో సభలో పీసీసీ చీఫ్ రేవంత్
అదిరిపోయిన 'అఖండ' టైటిల్ సాంగ్
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సింహ, లెజెండ్ తో నట సింహం బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను అందించిన బోయపాటి ఇప్పుడు అఖండగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ కోడ్ అమలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.