CATEGORIES
Kategorier
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం తోలు వలిచి చెప్పులు కుట్టించినా నియోజకవర్గ ప్రజల రుణం తీరదు టీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు బొంద పెట్టారు " బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు హుజూరాబాద్ ప్రజలు మరో చరిత్రను తిరగరాశారు ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరించారు ప్రలోభాలకు లొంగకుండా ఈటలకు ఓటేశారు .
దేశంలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
దేశంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే సిలిండర్‌పై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతా
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఫ్యాన్స్ కోరిక మేరకు... త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని పేర్కొన్నాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రికెట్ ఫీల్డ్ లో తనను చూసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.
త్యాగాల పునాదుల పై ఏర్పడ్డది కాంగ్రెస్
చిల్లర రాజకీయ పార్టీలు కాంగ్రెసు పోటీకాదు 30లక్షల సభ్యత్వం లక్ష్యంగా గాంధీభవన్‌లో మెంబర్షిప్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 2లక్షల ఇన్సూరెన్స్ గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు చేపడతామన్న రేవంత్
ఎవడు బ్రో నీకు చెప్పింది
దగ్గు బాటి రానాసోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.అప్పుడప్పుడు తనపై వచ్చే విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ ఉంటారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్
కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పేరు ఖరారు అధికారికంగా ప్రకటించిన కెప్టెన్
లక్షలాది ఉద్యోగాలు ఎక్కడ?
చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడంలేదా కేటీఆర్? ఉద్యోగాలు లేక పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాక్ !
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి.వైరస్ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా...ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు.
సమస్యల ధరణి
సమస్యల పరిష్కారంలో జాప్యం ఇంకా పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ కాని వెబ్ సైట్ పలుప్రాంతాల్లో కనిపించని రైతుల భూమి హక్కు పత్రాలు ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు
దేశంలో న్యాయమూర్తుల కొరత
అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నీసర్ అహ్మద్
దంతెవాడలో ఎన్కౌంటర్
పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి
మేడారం జాతరకు ఘనంగా ఏర్పాట్లు
గత అనుభవాల దృష్ట్యా సౌకర్యాలపై దృష్టి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి సూచనలు
గోవా పర్యావరణానికి కాంగ్రెస్ పెద్దపీట
అక్కడి వాతావరణం కలుషితం కానివ్వం తమ మేనిఫెస్టో మేరకు నడుచుకుంటాం మాది హామీ మాత్రమే కాదు అభయం అన్న రాహుల్ గోవా పర్యటనలో మత్స్యకార కుటుంబాలతో మాటామంతీ మోటర్ బైక్ పై గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ
నాదెప్పుడూ సమైక్యవాదమే
ఉద్యమ సమయంలోనూ సమైక్య వాదమే వినిపించా రేవంత్ అభిప్రాయం వేరు..నాది వేరు ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి,
ఫైజర్ కు లైన్ క్లియర్
పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌లో కీలక ముందడుగు అనుమతులు జారీ చేసిన అమెరికా
భారీ పెట్టుబడులు
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
విస్తరిస్తోంది!
కరోనా కొత్త వేరియంట్ కలకలం . దేశంలో మల్లీ పెరుగుతున్న మరణాలు మహారాష్ట్ర హోంమంత్రి పాటిల్ కు కరోనా కర్నాటకలో మళ్లీ కరోనా కేసులు రెండు డోసుల టీకా తీసుకున్నా.. రెండుసార్లు పాజిటివ్ తెలంగాణలో ఇద్దరిలో కొత్త వేరియంట్ లక్షణాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ .
వ్యాక్సిన్ వేసుకున్న వారినుంచీ వ్యాప్తి
కరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసులను కూడా అందిస్తున్నాయి.
ధాన్యం సేకరణలో అక్రమాలను సహించేది లేదు
అవసరమైతే నేరుగా కోర్టునే ఆశ్రయిస్తా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
బాణసంచాపై పూర్తి ని షేధం లేదు
బేరియం సా ఉన్న క్రాకర్స్ పై మాత్రమే నిషేధం బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
తెలంగాణ సర్కారు చుక్కెదురు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్ పనుల పై ఎన్టీటీ అభ్యంతరం
టీఎస్ ఐపాస్‌తో స్వీయ ధృవీకరణ
ఫ్రెంచ్ సెనేట్ లో కేటీఆర్ ప్రసంగం టీఎస్ ఐపాస్ గురించి ప్రస్తావన
డీఆర్‌పీలపై జీఆర్ఎంబీ జాప్యం చేస్తుంది
డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి కంపాలని తెలంగాణ విజ్ఞప్తి జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
కుప్పకూలిన మార్కెట్లు
1159 పాయింట్లు పతనం 60,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్ భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే రూ. 4.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి మార్కెట్ల పై అమ్మకాల ఒత్తిడి ప్రభావం
మరో 40 ఏళ్లు బీజేపీదే అధికారం
బీజేపీ కేంద్రంగానే భారత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో లోతుగా పాతుకుపోయిన సమస్యలు నిర్మాణ సమస్యలకు కాంగ్రెస్ పార్టీలో పరిష్కారాలు లేవు పీకే సంచలన వ్యాఖ్యలు
నేటి మొక్కలు రేపటి తరానికి ఆక్సిజన్ అందిస్తాయి
నెక్కొండ మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవార్డు గ్రహీత వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య సపోట మొక్కలు నాటడం జరిగింది.
బీజేపీలోకి వివిఎస్ లక్ష్మణ్?
లక్ష్మణ్ తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు అమిత్ షా సమక్షంలో చేరే అవకాశం!!
ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్ తొలిరోజు బిజీబిజీ
ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ తో భేటీ ఫ్రాన్స్-తెలంగాణ మధ్య పరస్పర సహకారం దిశగా సాగిన చర్చలు
అడుగుపడింది
పెగాసస్ పై స్వతంత్ర దర్యాప్తు పెగాసస్ వ్యవహారం పై నిపుణుల కమిటీ గోప్యత హక్కు కాపాడాల్సిందే అన్న సుప్రీం ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం పెగాసస్ పై సుప్రీం నిర్ణయం అభినందనీయం: సోనియాగాంధీ తమ ఆందోళనకు దగ్గరగా సుప్రీం అభిప్రాయం హర్షం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
అరుదైన సంఘటన
శిశువుల జననాలకు సంబంధించి తెలంగాణలో అరుదైన, అద్భుతమైన ఘటనలు పరిపాటిగా మారాయి.