CATEGORIES
Kategorier
తెలంగాణలో భారీ పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చిన ట్రిటాన్ ఈవీ రూ.2,100 కోట్లతో యూనిట్ను ప్రారంభిస్తామని వెల్లడి
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం మార్మోగిన గోవింద నామాలు
తెలంగాణకు రూ.1149.46 కోట్లు
ఆంధ్రప్రదేశ్ కు రూ.823.17 కోట్లు జీఎస్టీ పరిహారం కింద మరో ₹40వేల కోట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పరిహారం విడుదల
ఎంత మందిని అరెస్ట్ చేశారు?
లఖింపూర్ ఖేరీ ఘటనపై నివేదిక ఇవ్వండి దురటనకు కారణమైన వారిని గుర్తించారా పలు అంశాలపై స్పష్టత కోరుతూ విచారణ నేటికి వాయిదా
వైభవంగా బతుకమ్మ వేడుకల ప్రారంభం
బతుకమ్మ పండుగకు ఫిదా అయిన ఐపీఎస్ అధికారి సతీమణివరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైభవ్ గైక్వాడ్ సతీమణి రుచా గైక్వాడ్ నేటి ప్రారంభమైనా బతుకమ్మ పండుగ పై ఆసక్తి ని కనబరీ చింది.మహరాష్ట్రకు చెందిన రుచా గైక్వాడ్ బతుకమ్మ పండుగ పై ఉన్న ఆసక్తి తో యూట్యూబ్ లో బతుకమ్మ పేర్చడం నేర్చుకొని ..తానే స్వయంగా అన్ని రకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేసుకొని మహిళలతో కల్సి ఆడి పాడేందుకు వేయిస్థంబాల దేవాలయానికి వెళ్ళారు.
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఏర్పాట్లు ఘనంగా చేశామన్న ఛైర్మస్ గరుడ సేవనాడు సీఎం పట్టువస్త్రాల సమర్పణ
సామాన్యులపై మోడీ సర్కార్ గ్యాస్ మోత
వంట గ్యాస్ పై రూ.15 పెంపు భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు
రాష్ట్రానికి టెల్ పార్కకు ఆమోదం
దేశంలో 7 టెక్స్ టైల్ పార్క్ లకు అనుమతి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం
గ్రీన్ క్రాకర్ల ముసుగులో నిషేధిత పటాకుల తయారీ
బాణాసంచా తయారీదారుల తీరును సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ పటాకుల తయారీలో నిషేధిత రసాయనాలను వినియో గిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది
పాత సిలబస్ మేరకే పీజీ వైద్య విద్య
పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలి టీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్ నే పునరుద్ధరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్!!
త్వరలోనే హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల నియామకం తెలంగాణకు ఒకరు, ఏపీకి ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ
తుంగభద్ర నీటి కేటాయింపులో వ్యత్యాసం
ఆర్డీఎసకు రావాల్సిన 15.9 టీఎంసీ ఎక్కడ 5, 6 టీఎంసీలకు మించి అందండం లేదు తుంగభద్ర బోర్డు సెక్రటరీకి ఈఎన్సీ మురళీధర్ లేఖ తెలంగాణ నీటి వాటా విడుదల చేయాలని వినతి
మతాలమధ్య బీజేపీ చిచ్చు
చిచ్చు పెడుతూ రక్తం రుచి మరిగిన కాషాయ పార్టీ బీజేపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్డేడీ చీఫ్ లాలూ ప్రసాద్
పెట్టుబడులకు హైదరా బాద్ షా'
తెలంగాణలో పెట్టుబడులకు ఫ్రెంచ్ కంపెనీల ఆసక్తి 8న హైదరాబాద్లో ఇండో-ఫ్రెంచ్ చాంబర్ సమావేశం
వైద్యరంగంలో ఇద్దరికి నోబెల్
టెంపరేచర్, టచ్ కోసం రెస్పెటార్స్ (ఉ ష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలు) కనుగొన్నందుకు గాను డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియను సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు.
లిఖింపూర్ ఘటనలో ప్రియాంక అరెస్ట్
సీతాపూర్ గెహౌజ్ కు తరలింపు చీపురుపట్టి ఊడ్చిన ప్రియాంక
నేర చరిత్ర ఉన్న ఎర్ర శేఖరను ఎలా చేర్చుకున్నారు: కోమటిరెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, మాణిక్కం ఠాగూర్‌లకు లేఖ రాశారు.
నీట్-2021 రద్దు తగదు
పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
కరోనా మృతుల కుటుంబాలకు 50వేల పరిహారం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
పండగ రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది.అదేంటంటే.. దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మినీ శిల్పరామంలో సంస్కృతిక కార్యక్రమం
మినీ శిల్పారామం ఉప్పల్లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నటరాజ నాట్యకళా కేంద్రం గురువర్యులు నాగమణి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
దాడికి పన్నాగం
తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోం దని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఆదివారం హుజురాబాద్లో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ
దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ప్రమాదకరంగా ప్రధాని మోదీ, కేసీఆర్ విధానాలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పురపాలకశాఖను దళితుడికి ఇవ్వండి టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్
నోరుజారిన ఎమ్మెల్యే
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చివరికి క్షమాపణలతో సరి..
సందడిగా సాగిన బతుకమ్మ చీరల పంపిణీ
గ్రామాల్లో చీరలు అందచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలకు పండగ కానుకగా ఇస్తున్నట్లు నేతల వెల్లడి ఆహార భద్రతా కార్డు ఉన్న వారందరికి అందిస్తామన్న కేటీఆర్
హుజూరాబాద్ స్టార్ కాంపెయినర్లలో కేసీఆర్
సీఎం ప్రచారం పై త్వరలోనే స్పష్టత ఎన్నికల కోడ్ భారీ ప్రచారాలపై ఆంక్షలు
రైతుల నిరసనలతో దిగి వచ్చిన కేంద్రం
రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది.
బీజేపీతోనే తెలంగాణకు విముక్తి
టీఆర్ఎస్ అరాచకపాలనకు చరమగీతం పాడాలి కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ సంగ్రామయాత్ర ముగింపు సభలో స్మృతి ఇరానీ ప్రజా సమస్యలపై పోరాటం ఆగదన్న బండి సంజయ్
జజీవన్ మిషన్ మంచినీటి సమస్యకు చెక్
ఇంటింటికీ నీటి కనెక్షన్ అందుతోందన్న ప్రధాని మోడీ సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని వెల్లడి రాష్ట్రీయ జల్ జీవన్ కోడ్ కార్యక్రమానికి శ్రీకారం
హోటల్ రూమ్ లో కూర్చోబెట్టడం దారుణం
తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో ప్లేయింగ్ ఎలెవన్ లో వార్నర్ కనిపించకపోవడం, డేవిడ్ భాయ్ ట్వీట్లు ఇందుకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఈసారి వార్నర్ విఫలమయినా.. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ తరుపున అత్యధిక స్కోరర్ చేసిన ప్లేయర్. అంతేకాదు ఎస్ఆర్ హెక్కు టైటిల్ కూడా అందించాడు.