CATEGORIES
Kategorier
నిర్లక్ష్యం వద్దు
కరోనా అరికట్టే భాగంలో ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాల్సిం దేనని వైద్ ఆయరోగ్య శాఖ స్పష్టం చేసింది.రెండో డోస్ వేసుకోవడం లో నిర్లక్ష్యం తగదని తెలంగాణ వైద్యశాఖ హెచ్చరించింది.
నవంబర్ 2న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల
హుజూరాబాద్‌లో జోరు పెంచిన బీజేపీ ప్రచార రంగంలోకి దిగిన అధ్యక్షుడు బండి టీఆర్ఎస్లో ఇక బలయ్యేది హరీష్ రావే అని వ్యాఖ్య ప్రచారానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారన్న ఈటల
దశాబ్దాల ప్రజల కల నెరవేరింది
బౌద్ధ తీర్థయాత్రికులకు అందుబాటులో కుషీనగర్ అంతర్జాతీయ విమనాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
చర్యలేవి?
లభీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంలో విచారణ ఘటన తర్వాత చర్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తి తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా
కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర
ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్ కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న పాలన చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభ సభలో షర్మిల బంగారు తెలంగాణ షర్మిలతో సాధ్యమన్న విజయమ్మ
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలిపేలా చర్యలు
మోదీ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ ఓ లేఖను విడుదల చేశారు.
బంధాలను కలిపిన బచ్చన్
తాజాగా ఈ కార్యక్రమానికి హాజరైన కంటెస్టెంట్ కు అమితాబ్ మధురమైన జ్ఞాపకాన్ని అందించారు. ఎన్నో రోజుల క్రితం దూరమైన తండ్రికి ఆమెను తిరిగి దగ్గర చేశారు.
టీమిండియా ఒత్తిడి గురవుతోంది
టి20 ప్రపంచకప్ 2021 నేపథ్యంలో టీమిండియా ఒత్తిడి గురవుతోందని.. అందుకే ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేశారంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జర్నలిస్టులకు అండగా డీజేఎఫ్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం డిజెఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి డీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ తీర్మాణం
కేసీఆర్ దళితులకు బంధువు కాదు..రాబందు
దళితబంధును కావాలనే ఆపించారు ఇందులో టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు పాతపథకమే అయితే ఈసీని కలసి ఎందుకు అడగరు తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది నిలదీసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన రేవంత్ తెరాస నేతలు, పోలీసుల పై ఫిర్యాదు
అత్యవసర వినియోగ జాబితాలో కోవార్టిన్ టీకా
హైదరాబాద్ కేంద్రమైన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడంపై ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం సమావేశం భేటీ కానున్నది.
కేసీఆర్ ఈజ్ బాస్!
తెలంగాణ భవన్లో కొనసాగుతున్న సందడి కేసీఆర్ తరఫున పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కేసీఆర్‌కు మద్దతుగా కార్పోరేషన్ మేయర్ల నామినేషన్ సీఎం కేసీఆర్ మళ్లీ అధినేత కావాలని ఆకాంక్ష
ఈయేడు కూడా యధావిధిగా ధాన్యం సేకరణ
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ పోడు సమస్యలపై మరోమారు కేసీఆర్ సమీక్ష 23న ఉన్నతస్థాయి సమావేశంలో కార్యాచరణ ధాన్యం సేకరణ
బంగ్లాదేశ్‌లో విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ
పథకం ప్రకారమే దుర్గా మండపాల పై దాడులు తగులబడుతున్న హిందూ గ్రామాలు మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్న మంత్రి 4వేలకు పైగా కేసులను నమోదు చేశామని వెల్లడి
పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా రవి చౌదరి
వర్జీనియాలో నివసించే రవి చౌదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.పెంటగాన్‌లో ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇన్‌స్టాలేషన్స్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలను అమెరికా ప్రభుత్వం రవి చౌదరికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ఆదాయం వేటలో ప్రభుత్వాలు
మద్యం ఆదాయంతోనే సగం రాబడి మద్యం ఆదాయం కోసం నిబంధనలకు తూట్లు
ఆదివారం కూడా ఆగని పెట్రో ధరలు.!
పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్ పై 38పైసలు పెంపు హైదరాబాద్‌లో రూ.110.09కి పెరిగిన లీటర్ పెట్రోల్ ధర పెట్రోలుపై పన్ను తగ్గించిన కర్ణాటక
యువరాజ్ సింగ్ అరెస్టు
కులం పేరుతో టీమిండియా క్రికెటర్ని దూషించిన యువరాజ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎచ్ఐఆర్ నమోదు
తాడిచర్ల బొగ్గును తరలిస్తే భూపాలపల్లికి దెబ్బ
భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
దసరా సందడిలోనూ ఉపఎన్నిక గోల
పండగపూట కూడా ప్రచారం వదలని నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులతో టీఆర్ఎస్లో భయం
చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
విజయవాడ హైదరాబాద్ హైవేపై స్తంభించిన ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న భారత్
ప్రజలకు ఆర్థిక అండ అందించిందన్న ఐఎంఎఫ్ అయినా ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపడలేదని వ్యాఖ్య
ఆర్కె అంత్యక్రియల ఫోటోలు విడుదల
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.
ఆదానీ చేతికి తిరువనంతపురం విమానాశ్రయం
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. తిరువనంతపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శుక్రవారం హర్షాన్ని వ్యక్తంచేశారు.
సౌర విద్యుత్ ఉత్పత్తియే శరణ్యం!
దేశంలో గత కొన్ని రోజులుగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు కలుగు తున్నాయి. అయితే బొగ్గు ఉత్పత్తికి ప్రమాదమేమీ లేదని, దసరా తరవాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని కేంద్రం ప్రకటించింది.
సరిహద్దుల్లో పటిష్ట రక్షణ వ్యవస్థ
అరుణాచల్ లో సొరంగం మార్గాన్ని వర్చువల్ గా వీక్షించిన రాజ్ నాథ్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్య ఇందిరా గాంధీ యుద్ధ సమయంలో బాగా పనిచేశారని కితాబు
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నుంచి గ్రామాల బాట పట్టారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
దసరా పండుగ జరుపుకుంటున్న ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కెసిఆర్ వేర్వేరుగా శు భాకాంక్షలు తెలియజేశారు. మహర్నవమి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ గురువారం రాజ భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు.
తిరుమలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
నాలుగురోజులపాటు వ్యాక్సినేషను సెలవు
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ పక్రియకు విరామం ప్రకటించింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ పక్రియకు సెలవు ప్రకటించాలని వైద్య సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.